Institutes
Courses & Exams
News & Articles
A User Asked this 1 year, 1 month ago

అడ్మిషన్లు

నేను గవర్నమెంట్ సిటీ కాలేజి లో జాయిన్ అయ్యాను. కానీ నాకు సీట్ కన్ఫాం అయినట్టు మెసేజ్ రాలేదు.మీ సీట్ కన్ఫాం చేసుకోండి అని మీ సేవ నుండి మేస్సేజ్ వచ్చింది.ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి
Tags: Others
Sakunth Kumar Answer written 1 year, 1 month ago
CollegeDekho Expert

Dear Student,

మీరు కళాశాల నుండి ప్రవేశ లేఖను అందుకున్నారా? ప్రవేశం పొందిన తరువాత కళాశాల ఏ రసీదును కల్పించింది?
1 Answer
1 Expert