AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank)
AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank) మరియు ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ను కేటగిరీ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank) : AP POLYCET 2024 లో 25,000 కంటే తక్కువ ఉన్న ఏ ర్యాంక్ అయినా మంచి ర్యాంక్ గానే పరిగణించబడుతుంది. సాధారణంగా ఈ ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు మంచి కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది. అయితే CME , ECE బ్రాంచ్ లకు కాంపిటేషన్ ఎక్కువగా ఉన్నది అని విద్యార్థులు గమనించాలి. కాబట్టి విద్యార్థులు వారి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునే సమయంలో వీలైనన్ని ఎక్కువ కళాశాలలు ఎంచుకోవాలి. AP POLYCET లో 23,000 నుండి 24,000 మధ్య ర్యాంక్ సాధించిన విద్యార్థుల కోసం వారికి అడ్మిషన్ అందించే కళాశాలల జాబితా రూపొందించాము. విద్యార్థులు ఆ కళాశాలల జాబితా తో పాటుగా ఆయా కళాశాలల గత సంవత్సరాల క్లోజింగ్ ర్యాంక్ కూడా చూడవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పాలిసెట్ 2024 టాపర్స్ జాబితా ఇదే, పేర్లు, ర్యాంకులు, మార్కులు
AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 23,000 to 24,000 Rank)
AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ |
---|---|---|
ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల | కాకినాడ | CIV |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | గుంటూరు | CME |
ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ | విజయవాడ | CME |
DVR & Dr.HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ | కంచికచర్ల | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | ఆముదాలవలస | MEC |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ కళాశాల | శ్రీకాకుళం | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | శ్రీకాకుళం | EEE |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | అనకాపల్లి | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | చోడవరం | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | పెందుర్తి | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | విశాఖపట్నం | EEE |
GVR గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | చీపురుపల్లి | EEE |
సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నీక్ కళాశాల | ఏలూరు | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | కలికిరి | ECE |
గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నీక్ కళాశాల | మదనపల్లి | ECE |
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల | రంగంపేట | CME |
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల | రంగంపేట | ECE |
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | పల్లవోలు | CME |
AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 23,000 to 24,000 rank in AP POLYCET 2024 - Closing Rank)
AP POLYCET లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా తో పాటుగా ఆయా కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ ను కూడా కేటగిరీ ప్రకారంగా క్రింది టేబుల్ నుండి తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | బ్రాంచ్ | OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | ||
ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల , కాకినాడ | CIv | - | - | - | - | - | - | - | - | 23737 | - | - | - | - | - | - | - | - | - |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, గుంటూరు | ECE | - | - | - | - | - | - | - | - | - | 23984 | - | - | - | - | - | - | - | - |
ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయవాడ | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 23202 | - | - | - | - | - |
DVR & Dr.HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , కంచికచర్ల | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 23262 | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, ఆముదాలవలస | MEC | 23820 | - | - | - | - | - | 23820 | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ కళాశాల, శ్రీకాకుళం | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 23517 | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, శ్రీకాకుళం | EEE | - | - | - | - | 23517 | 23517 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, అనకాపల్లి | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 23790 | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, చోడవరం | ECE | - | - | - | 23423 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, పెందుర్తి | ECE | - | - | - | - | - | 23293 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, విశాఖపట్నం | EEE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 23953 | - | - | - | - |
GVR గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, చీపురుపల్లి | EEE | 23846 | 23846 | - | - | 23846 | - | - | 23846 | - | - | - | - | - | - | - | - | - | - |
సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నీక్ కళాశాల, ఏలూరు | CME | 23672 | 23672 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, కలికిరి | ECE | 23657 | - | - | - | - | - | 23657 | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల, మదనపల్లి | ECE | 23659 | 23659 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల , రంగంపేట | CME | - | - | - | - | - | - | 23984 | 23984 | - | - | - | 23873 | - | - | - | - | - | - |
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల , రంగంపేట | ECE | - | - | - | - | 23517 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , పల్లవోలు | CME | 23737 | - | - | - | - | - | 23737 | - | - | - | - | - | - | - | - | - | - | - |