Download Sample Papers for Free and practise your way to crack the !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET/EAPCET 2024) మంచి స్కోర్, ర్యాంక్ అంటే ఏమిటి?

B.Tech, B.Pharm, B.Sc అగ్రికల్చర్, BFSc వంటి కోర్సుల్లో ప్రవేశం కోసం AP EAMCET/EAPCET 2024ని నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో  క్వాలిఫై అవ్వడానికి ఎంత స్కోర్, ఎంత ర్యాంక్ రావాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. 

Download Sample Papers for Free and practise your way to crack the !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ఏపీ ఎంసెట్ 2024 (AP EAMCET/EAPCET 2024): బీటెక్ (B.Tech),బీఫార్మా (B.Pharm), బీఎస్సీ అగ్రికల్చర్ (B.Sc Agriculture), బీఎస్సీ హార్టీకల్చరల్ (B.Sc Horticulture) వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరీక్షను (AP EAMCET/EAPCET 2024) నిర్వహిస్తారు. సాధారణంగా ఏపీ  ఎంసెట్  (AP EAMCET/APEAPCET 2024) ఫలితాలు పరీక్ష నిర్వహించిన వెంటనే ప్రకటిస్తారు. అయితే టెస్ట్‌లో (AP EAMCET/EAPCET 2024) ఎంత స్కోర్ చేస్తే, ఎంత ర్యాంక్ వస్తే సీటు వస్తుందనే విషయంలో చాలామంది విద్యార్థులకు రకరకాల సందేహాలు ఉన్నాయి. విద్యార్థుల అనుమానాలను తీర్చే విధంగా ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET‌/AP EAPCET 2024) గరిష్ట, కనిష్ట స్కోర్‌ల పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో తెలియజేశాం. 

ఇది కూడా చదవండి: ఈరోజే ఏపీ ఎంసెట్ బైపీసీ సీట్ల కేటాయింపు జాబితా రిలీజ్, ఇలా ఒక క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రతి ఏడాది బీటెక్ (B.tech) దరఖాస్తుదారుల సంఖ్య 1.70 లక్షల వరకు ఉంటుంది. దాంతో ముగింపు ర్యాంక్ 1,30,000 కంటే ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ కోర్సులో ప్రతి ఏడాది 80 వేల మంది విద్యార్థుల వరకు జాయిన్ అవుతుంటారు. నిజానికి అగ్రికల్చర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలోనే సీట్లు అందుబాటులో ఉన్నాీయి. దాంతో ఈ కోర్సులో అడ్మిషన్‌కు చాలా పోటీగా ఉంటుంది. ఈ పేజీ కొత్త వివరాలతో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. అభ్యర్థులు ఇంతకు ముందు సంవత్సరాల ట్రెండ్‌లను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ప్రతి ఏటా AP EAMCET పరీక్షను నిర్వహిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, కాకినాడ లేదా JNTUK, దాని అధికారిక వెబ్‌సైట్‌లో AP EAMCET పరీక్ష నమూనా 2024ను పబ్లిష్ చేస్తుంది. AP EAMCET పరీక్ష విధానంలో పరీక్షా విధానం, మార్కింగ్ స్కీమ్, AP EAMCETలో అడిగే ప్రశ్నల సంఖ్య మొదలైనవి ఉంటాయి. 

అభ్యర్థులు తమ పరీక్ష సన్నాహాల కోసం AP EAMCET పరీక్ష నమూనా 2024ని చెక్ చేయవచ్చు. అంతేకాకుండా మంచి ప్రిపరేషన్ వ్యూహాన్ని రూపొందించడానికి AP EAMCET 2024 సిలబస్ పరిజ్ఞానం కూడా అంతే అవసరం.  ఈ పరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. 

ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష పూర్తి వివరాలు (AP EAMCET 2024 Exam- Overview)

AP EAMCET 2024 పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఇంజనీరింగ్, అగ్రికల్చర్,  ఫార్మసీ వంటి కోర్సులను అభ్యసించడానికి ఔత్సాహిక విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. ఏపీ  ఎంసెట్‌పై అభ్యర్థులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి cets.apsche.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు. 

ఆర్గనైజేషన్        ఆంధ్రప్రదేశ్ కౌన్సెలింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE)
కండక్టింగ్ బాడీ        జవహర్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ (JNTUK) కాకినాడ
కేటగిరి స్టేట్ లెవెల్ఎంట్రన్స్ ఎగ్జామ్
పరీక్ష ఫ్రీక్వేన్సీ      ఏడాదికి ఒకసారి
ఎగ్జామ్ మోడ్ఆన్‌లైన్
అప్లికేషన్ మోడ్        ఆన్‌లైన్
కోర్సులు    ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసీ
ఎగ్జామ్ డ్యురేషన్      మూడు గంటలు
భాష    ఇంగ్లీష్, తెలుగు
అధికారిక వెబ్‌సైట్cets.apsche.ap.gov.in

ఏపీ ఎంసెట్ 2023  ముఖ్యమైన తేదీలు (AP EAMCET 2023- Important Dates)

AP EAMCET 2024 పరీక్షకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంచనా తేదీలు అభ్యర్థుల సూచన కోసం దిగువ పట్టికలో అందించబడ్డాయి.

ఈవెంట్స్            ముఖ్యమైన తేదీలు
ఏపీ ఎంసెట్ 2024 నోటిఫికేషన్      మార్చి 2024
ఏపీ ఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం  మార్చి, ఏప్రిల్ 2024
ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్‌డేట్ఏప్రిల్ 2024
ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ 2024      మే 2023
ఏపీ ఎంసెట్ 2024 ఎగ్జామ్ డేట్        మే 2023
ఏపీ ఎంసెట్ ఫలితాలు 2024           మే 2023

ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ ఫీజు (AP EAMCET 2024 Application Fee)

అర్హత గల అభ్యర్థులు పరీక్ష కోసం విజయవంతంగా నమోదు చేసుకోవడానికి AP EAMCET 2024 దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును ATM కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఖాతాను ఉపయోగించి చెల్లించవచ్చు. అభ్యర్థులు AP/TS ఆన్‌లైన్ కేంద్రాలలో AP EAMCET దరఖాస్తు ఫీజును కూడా చెల్లించవచ్చు. వివిధ కేటగిరీల విద్యార్థుల ద్వారా AP EAMCET రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన మొత్తం దిగువున టేబుల్ ఇవ్వబడింది. 

స్ట్రీమ్ జనరల్బీసీ         ఎస్సీ,ఎస్టీ
ఇంజనీరింగ్  రూ.600  రూ.550,రూ.500
అగ్రికల్చర్        రూ.600  రూ.550   రూ.500
ఇంజనీరింగ్, అగ్రికల్చర్    రూ.1200రూ.1100రూ.1000

ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష నమూనా (AP EAMCET 2024 Exam Pattern)

AP EAMCET 2024 పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు పేపర్‌ను ప్రయత్నించడానికి 3 గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది.  ఒక్కో మార్కు చొప్పున మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా తెలుగులో పేపర్‌‌లో ప్రశ్నలను సమాధానం ఇచ్చే  అవకాశం ఉంటుంది.  AP EAMCET 2024 పరీక్ష  మార్కింగ్ విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. పరీక్ష విధానం గురించి అర్థం చేసుకోవచ్చు.

సబ్జెక్ట్        ప్రశ్నల సంఖ్య     మొత్తం మార్కులు
మ్యాథ్య్స్, బయోలజీ80  80
ఫిజిక్స్     4040
కెమిస్ట్రీ4040
మొత్తం సంఖ్య180180

ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024 అర్హత మార్కులు (AP EAMCET 2024 Expected Qualifying Marks)

అభ్యర్థులు APSCHE కౌన్సెలింగ్‌కు అర్హత సంపాదించేందుకు ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET 2024) (AP EAPCET 2024) లో అవసరమైన మార్కులను ముందే నిర్ణయించడం జరిగింది. కేటగిరీ వారీగా అర్హత మార్కులను దిగువ పట్టికలో చూసి తెలుసుకోవచ్చు. 

కేటగిరి

అర్హత మార్కులు (160లో)

జనరల్/ OBC

40

SC/ ST

కనీస అర్హత మార్కు లేదు

ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024 ర్యాంకింగ్ సిస్టమ్ (AP EAMCET/EAPCET 2024 Ranking System)

ఏపీ ఎంసెట్ (AP EAMCET/EAPCET 2024) ర్యాంకింగ్ విధానాన్ని (AP EAMCET Rank Card) గత ఏడాది సవరించారు. దాని ప్రకారం ఏపీ ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ నిబంధన రద్దు అయింది. దీనిబట్టి ఏపీ ఎంసెట్ (AP EAMCET 2024) ర్యాంకింగ్ విధానం ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఏపీ ఎంసెట్‌ని (AP EAMCET 2024)ని 160 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులను సాధిస్తే, ర్యాంక్‌ను నిర్ణయించడానికి వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లకు వేర్వేరు ర్యాంకులు ఉంటాయి. 

బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024లో మంచి ర్యాంక్ (Good Rank in AP EAMCET 2024 for B.Sc Agriculture Admission)

ఇంతకు ముందు సంవత్సరాల ఎంసెట్ ముగింపు ర్యాంక్ ట్రెండ్‌ల ఆధారంగా B.Sc అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ఏపీ ఎంసెట్ (AP EAMCET 2024)లో గరిష్ట, కనిష్ట ర్యాంకుల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.

చాలా మంచి ర్యాంక్

1 - 1,000

మంచి ర్యాంక్

1,001 - 5,000

సగటు ర్యాంక్

5,001 - 10,000

తక్కువ ర్యాంక్

15,000 పైన

సంబంధిత లింకులు

ఏపీ ఎంసెట్‌/ఎప్‌సెట్ 2024లో మంచి స్కోరు (Good Score in AP EAMCET/EAPCET) 2024)

గత సంవత్సరాల ఏపీ ఎంసెట్ (AP EAMCET/ AP EAPCET) ముగింపు ట్రెండ్‌‌లు, విశ్లేషణల ఆధారంగా ఏపీ ఎంసెట్ (AP EAMCET/ EAPCET)2024‌)లో చాలా మంచి స్కోరు, మంచి స్కోరు, సగటు, తక్కువ స్కోరులు ఈ  కింది విధంగా ఉండవచ్చు. 

చాలా మంచి స్కోరు

140+

మంచి స్కోరు

120+

సగటు స్కోరు

70+

తక్కువ స్కోరు

50 లేదా అంతకంటే తక్కువ

బీటెక్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్ 2024లో మంచి ర్యాంక్ (Good Rank in AP EAMCET/EAPCET) for B.Tech Admission)

గత సంవత్సరాల ఏపీ ఎంసెట్ లేదా ఏపీ ఎప్‌సెట్ ముగింపు ర్యాంక్ ట్రెండ్‌ల ఆధారంగా బీటెక్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET/EAPCET) 2024) చాలా మంచి ర్యాంక్, మంచి ర్యాంక్, సగటు, తక్కువ ర్యాంక్‌లు ఈ కింది విధంగా ఉండవచ్చు. 

చాలా మంచి ర్యాంక్

1 – 5,000

మంచి ర్యాంక్

5,001 - 20,000

సగటు ర్యాంక్

20,001 - 40,000

తక్కువ ర్యాంక్

60,000 పైన

కూడా తనిఖీ చేయండి,

మరింత అప్‌డేట్ సమాచారం  కోసం Education News AP EAMCETలో, మాలో చేరండి Telegram Group , కాలేజ్ దేఖో (Collegedekho) చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Admission Updates for 2024

    Talk To Us

  • Talk To Us

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Related Questions

Sir my cet score 157960 I can get seat in your college through kea

-Shobha s gUpdated on May 13, 2024 11:54 PM
  • 2 Answers
Shikha Kumari, Student / Alumni

Dear Student, RR Institutions Cutoff 2023 has not been released yet. However, as per the previous year's cutoff analysis, the closing rank for was 53863. So, we can expect the RR Institutions Cutoff 2023 to be in between 53860 to 53900. So, it is not possible to get a seat at RR Institutions with your CET score.

READ MORE...

How is Lovely Professional University for Engineering?

-mayank UniyalUpdated on May 13, 2024 11:25 PM
  • 63 Answers
Saniya Pahwa, Student / Alumni

Dear Student, RR Institutions Cutoff 2023 has not been released yet. However, as per the previous year's cutoff analysis, the closing rank for was 53863. So, we can expect the RR Institutions Cutoff 2023 to be in between 53860 to 53900. So, it is not possible to get a seat at RR Institutions with your CET score.

READ MORE...

I want to know about GITAM University admission process.

-srihariUpdated on May 13, 2024 08:39 PM
  • 3 Answers
Diksha Sharma, Student / Alumni

Dear Student, RR Institutions Cutoff 2023 has not been released yet. However, as per the previous year's cutoff analysis, the closing rank for was 53863. So, we can expect the RR Institutions Cutoff 2023 to be in between 53860 to 53900. So, it is not possible to get a seat at RR Institutions with your CET score.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి