TS EAMCET 2024 లో 10,000 నుండి 25,000 ర్యాంక్‌లను అంగీకరించే కళాశాలల జాబితా ( Best Colleges for TS EAMCET 10000 to 25000 Rankers)

Guttikonda Sai

Updated On: April 05, 2024 01:12 pm IST | TS EAMCET

TS EAMCET 2024 లో 10,000 నుండి 25,000 ర్యాంక్‌తో టాప్ కళాశాలల్లో అడ్మిషన్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? TS EAMCET 2024 పరీక్షలో 10,000 నుండి 25,000 ర్యాంక్‌లోపు ఉన్న కళాశాలల జాబితాను(List of Colleges for TS EAMCET Rank 10,000 to 25,000) సంబంధిత డీటెయిల్స్ ని ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

Colleges Accepting TS EAMCET Rank Between 10k and 25k

TS EAMCET 2024 లో 10,000 నుండి 25,000 ర్యాంక్‌లను కళాశాలల జాబితా (List of Colleges for TS EAMCET Rank 10,000 to 25,000) :  జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH) TSCHE తరపున  ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చర్ డిగ్రీల అడ్మిషన్ కోసం TS EAMCET పరీక్షను నిర్వహిస్తుంది. TS EAMCET ప్రశ్నపత్రం రెండు భాషలలో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు లేదా ఇంగ్లీష్ మరియు ఉర్దూ. TS EAPCET 2024 పరీక్ష మే 9 నుండి 12, 2024 వరకు నిర్వహించబడుతుంది. అలాగే ఫలితాలు జూన్ నెలలో విడుదల అవుతుంది. TS EAMCET పరీక్షలో 10,000 మరియు 25,000 పరిధిలో ఉన్న ఏదైనా ర్యాంక్ మంచి ర్యాంక్‌గా పరిగణించబడుతుంది మరియు ఈ ర్యాంక్ పరిధిలో ఉన్న అభ్యర్థులు ఉత్తమమైన కళాశాలల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కోర్సులలో వారికి ఏ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని తెసులుసుకోవడానికి ఈ ఆర్టికల్ సహాయపడుతుంది. ఈ కథనంలో, 10,000 మరియు 25,000 పరిధిలో ర్యాంక్ సాధించే అభ్యర్థుల అడ్మిషన్ అభ్యర్థనను అంగీకరించే TS EAMCET కళాశాలలపై మా ప్రాథమిక దృష్టి ఉంటుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఎంసెట్‌కు వెంటనే అప్లై చేసుకోండి, చివరి తేదీ ఎప్పుడంటే?

TS EAMCET 2024 కాలేజ్ ప్రెడిక్టర్ TS EAMCET 2024 ర్యాంక్ ప్రెడిక్టర్ 

TS EAMCET ర్యాంక్‌ 10000 నుండి 25000 వరకు అంగీకరించే కళాశాలలు (Colleges Accepting TS EAMCET Rank of 10000 to 25000)

కింది టేబుల్ మునుపటి సంవత్సరం TS EAMCET కటాఫ్/క్లోజింగ్ ర్యాంక్ పరిధి ఆధారంగా 10000 మరియు 25000 మధ్య TS EAMCET ర్యాంక్‌ను ఆమోదించే అన్ని కళాశాలల జాబితా కలిగి ఉంది -

కళాశాల/సంస్థ పేరు

స్పెషలైజేషన్

అంచనా కటాఫ్/క్లోజింగ్ ర్యాంక్ పరిధి

AAR Mahaveer Engineering College, Banglaguda

CSE

21,000-26,000

Vardhaman College of Engineering, Shamshabad

Mechanical Engineering

16,000-20,000

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

13,000-14,000

Civil Engineering

15,000-16,000

Vidya Jyothi Institute of Technology, Moinabad

Information Technology

20,000-22,000

EEE

19,000-22,000

CSE

13,000-17,000

VR Vignan Jyothi Institute of Engineering and Technology, Bachupally

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

16,000-18,000

Automobile Engineering

18,000+

Vignan Bharati Institute of Technology, Ghatkesar

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

23,000-25,000

CSE

17,000-19,000

Sreenidhi Institute of Science and Technology, Ghatkesar

ME

13,000-16,000

ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్

14,000-15,000

CIV

10,000-13,000

ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్

Textile Technology

15,000-16,000

Food Processing Technology

13,000-16,000

Biomedical Engineering

10,000-11,000

Nalla Malla Reddy Engineering College, Ghatkesar 

CSE

23,000-24,000

నీల్ గోగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాంచవాణి సింగారం

CSE

16,000-18,000

MVSR Engineering College, Nadergul

MEC

13,000-18,000

EEE

11,000-13,000

CIV

17,000-19,000

St Martin’s Engineering College, Dhulapally

INF

23,000-24,000

CSE

19,000-21,000

Malla Reddy Engineering College and Management Studies, Medchal

CSE

23,000+

Malla Reddy Engineering College (Autonomous), Maysammaguda

INF

14,000-16,000

ECE

15,000-17,000

CSE

12,000-13,000

ML Reddy Institute of Technology and Management, Dundigal

CSE

22,000-23,000

Mahaveer Institute of Science and Technology, Bandlaguda

CSE

18,000-21,000

Mahatma Gandhi Institute of Technology, Gandipet

MEC

14,000-15,000

మెకానికల్ (మెకాట్రానిక్స్) ఇంజనీరింగ్

19,000-20,000

EEE

11,000-14,000

CIV

17,000-19,000

Matrusri Engineering College, Hyderabad

MEC

19,000-25,000

EEE

14,000-18,000

ECE

10,000-13,000

CIV

23,000-24,000

KU College of Engineering and Technology, Warangal

MEC

17,000-18,000

INF

13,000-15,000

EEE

13,000

ECE

11,000-14,000

Kakatiya Institute of Technology and Science, Warangal

MEC

19,000-21,000

INF

11,000-12,000

EEE

14,000-15,000

ECE

11,000-13,000

CSE (నెట్‌వర్క్)

14,000-18,000

JNTU College of Engineering, Sultanpur

MEC

12,000-15,000

CIV

13,000-14,000

JB Institute of Engineering and Technology, Yenkapally

INF

15,000-19,000

ECE

16,000-21,000

CSE

11,000-15,000

Sri Indu College of Engineering and Technology, Ibrahimpatnam

INF

21,000-25,000

CSE

18,000-20,000

Institute of Aeronautical Engineering, Dundigal

MEC

24,000+

INF

15,000-18,000

EEE

23,000-24,000

ECE

16,000-17,000

CSE

11,000-13,000

Aeronautical Engineering

18,000-23,000

Hyderabad Institute of Technology and Management, Medchal

CSE

210,00+

Gurunanak Institute of Technology, Ibrahimpatnam

INF

16,000-17,000

ECE

19,000-20,000

CSE

13,000-16,000

Gokaraju Rangaraju Institute of Engineering and Technology, Miyapur

MEC

11,000-14,000

CIV

14,000-17,000

Geetanjali College of Engineering and Technology, Keesara

INF

18,000-21,000

ECE

20,000-21,000

CSE

15,000-16,000

Anurag Group of Institutions - CVSR College of Engineering, Ghatkesar

INF

11,000-14,000

EEE

19,000-20,000

ECE

11,000-14,000

CVR College of Engineering, Ibrahimpatnam

MEC

15,000-17,000

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

20,000-21,000

EEE

11,000-14,000

CIV

16,000-19,000

CMR Institute of Technology, Kandlakoya

ECE

20,000-22,000

CSE

15,000-25,000

సంబంధిత కథనాలు

TS EAMCET 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి అవసరమైన పత్రాలు - ఫోటో, స్పెసిఫికేషన్‌లు మరియు స్కాన్ చేసిన చిత్రాలు TS EAMCET 2024 ప్రిపరేషన్ స్ట్రాటజీ & 60 రోజులు (2 నెలలు) టైమ్‌టేబుల్ – వివరణాత్మక అధ్యయన ప్రణాళికను తనిఖీ చేయండి
TS EAMCET 2024 ఫిజిక్స్ చాప్టర్/ టాపిక్ వైజ్ వెయిటేజీ & ముఖ్యమైన అంశాలు TS EAMCET 2024 గణితం అధ్యాయం/అంశం వారీగా బరువు & ముఖ్యమైన అంశాలు


డైరెక్ట్ అడ్మిషన్స్ అందించే టాప్ తెలంగాణలోని B.Tech కాలేజీలు (Top B.Tech Colleges in Telangana for Direct Admissions 2024)

కింది టేబుల్లో అందించిన జాబితాలో తెలంగాణలో ఉన్న అన్ని కళాశాలల పేర్లు ఉన్నాయి, ఇక్కడ ఔత్సాహిక ఇంజనీరింగ్ అభ్యర్థులు అడ్మిషన్ కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు -

కళాశాల/ఇనిస్టిట్యూట్ పేరు

సగటు కోర్సు ఫీజు  (INRలో)

Institute of Aeronautical Engineering, Hyderabad

సంవత్సరానికి 130k నుండి 212k

AVN Institute of Engineering and Technology, Ranga Reddy

సంవత్సరానికి 78వే

KG Reddy College of Engineering and Technology, Hyderabad

సంవత్సరానికి 78వే

KL University, Hyderabad

సంవత్సరానికి 265k

The ICFAI Foundation for Higher Education, Hyderabad

సంవత్సరానికి 250k

GITAM (Deemed to be University) Hyderabad

సంవత్సరానికి 222k నుండి 300k

Sree Dattha Group of Institutions, Hyderabad

సంవత్సరానికి 80k నుండి 125k

Sreyas Institute of Engineering and Technology, Hyderabad

సంవత్సరానికి 81వే

St Peter’s Engineering College, Hyderabad

సంవత్సరానికి 75 వేలు

Ashoka Group of Institutions, Yadadri Bhuvanagiri

సంవత్సరానికి 65 వేలు

ఇవి కూడా చదవండి 

TS EAMCET అర్హత ప్రమాణాలు TS EAMCET సిలబస్
TS EAMCET మార్క్స్ vs ర్యాంక్స్ TS EAMCET పరీక్ష సరళి 
TS EAMCET మాక్ టెస్ట్ TS EAMCET ప్రిపరేషన్ విధానం 

సంబంధిత ఆర్టికల్స్ 

TS EAMCET 2024 ఉత్తీర్ణత మార్కులుTS EAMCET 2024 EEE కటాఫ్ 
TS EAMCET 2024 లో మంచి స్కోరు మరియు రాంక్ ఎంత?TS EAMCET 2024 ECE కటాఫ్
TS EAMCET 2024 లో 120+ మార్కుల కోసం ప్రిపరేషన్ టిప్స్TS EAMCET 2024 సివిల్ ఇంజనీరింగ్ కటాఫ్ 
TS EAMCET 2024 మెకానికల్ కటాఫ్ TS EAMCET 2024 CSE కటాఫ్ 
TS EAMCET  2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ts-eamcet-rank-10000-25000/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!