TS AGRICET 2023 పరీక్షా విధానం (TS AGRICET 2023 Exam Pattern) సబ్జెక్టులు, మార్కింగ్ స్కీమ్

Updated By Andaluri Veni on 23 Aug, 2023 18:11

Predict your Percentile based on your TS AGRICET performance

Predict Now

TS AGRICET పరీక్షా విధానం 2023

TS AGRICET 2023 పరీక్షా విధానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ద్వారా రూపొందించబడింది. టీఎస్‌ అగ్రిసెట్‌ 2023 ఎగ్జామ్ ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. TS AGRICET 2023 పరీక్షకు హాజరయ్యే ముందు విద్యార్థులందరూ TS AGRICET పరీక్షా విధానం గురించి స్పష్టమైన అవగాహణ కలిగి ఉండాలి. TS AGRICET 2023 పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడం వల్ల పరీక్షలో అడిగే ప్రశ్నలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అలాగే  అభ్యర్థులు  బాగా స్కోర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను చెక్ చేయవచ్చు. TS AGRICET పరీక్షా విధానం 2023 గురించి ఇక్కడ వివరంగా అందజేశాం.

Upcoming Agriculture Exams :

  • BCECE

    Exam date: 01 Jul, 2024

TS AGRICET 2023 పరీక్షా విధానం-ముఖ్యాంశాలు

TS AGRICET పరీక్షా విధానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ముఖ్యాంశాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. ఈ దిగువున ఇచ్చిన టేబుల్ ఆధారంగా అభ్యర్థులు టీఎస్ అగ్రిసెట్ పరీక్షా విధానం గురించి తెలుసుకోవచ్చు.  

ఆన్‌లైన్

మీడియం

తెలుగు

మొత్తం పేపర్లు

1

ప్రశ్న రకాలు

ఆబ్జెక్టివ్ టైప్ (MCQ)

పరీక్ష వ్యవధి

2 గంటలు

TS AGRICET పరీక్షా విధానం 2023 - పూర్తి వివరాలు

  • TS AGRICET 2023 పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో (కంప్యూటర్ ఆధారిత) నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ (MCQలు)లో ఉంటాయి.
  • మొత్తం 2 గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు.
  • పేపర్‌లో మూడు సబ్జెక్టులు ఉంటాయి. TS AGRICET 2023 పరీక్షా విధానంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.
  • సిలబస్ అర్హత డిప్లొమా డిగ్రీలో కవర్ చేయబడిన అధ్యాయాలపై ఆధారపడి ఉంటుంది.

TS AGRICET 2023 పరీక్ష ప్రిపరేషన్ టిప్స్

అభ్యర్థుల కోసం కొన్ని ప్రిపరేషన్ టిప్స్ జాబితా చేయబడ్డాయి. అభ్యర్థులు పరీక్షా తయారీలో ఈ టిప్స్‌ ఉపయోగపడతాయి. 

  • TS AGRICET 2023కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పరీక్షా విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మార్కింగ్ స్కీమ్ అలాగే దరఖాస్తు చేసిన కోర్సు సిలబస్ గురించి అవగాహన పెంచుకోవాలి.
  • ఎంట్రన్స్ పరీక్షకు అర్హత సాధించడానికి అభ్యర్థులు సరైన స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ బుక్‌లు, గైడ్‌లను పొందేందుకు పూర్తిగా సిద్ధం కావాలి.
  • అభ్యర్థులు TS AGRICET కోసం ప్రిపరేషన్ పుస్తకాలు, గైడ్‌లు మొదలైన అన్ని అధ్యయన సామగ్రిని దగ్గర ఉంచుకోవాలి.
  • అభ్యర్థులు మోడల్ పేపర్లు, మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను  ప్రాక్టీస్ చేయాలి. 
  • సాధ్యమైనంత వరకు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడానికి తగినంత సమయం, శక్తిని కూడా వెచ్చించాలి.

Want to know more about TS AGRICET

Still have questions about TS AGRICET Exam Pattern ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!