Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

JEE మెయిన్ 2026లో 30 మార్కులకు వచ్చే పర్సంటైల్, ర్యాంక్ ఎంత?

JEE మెయిన్ 2026లో 30 మార్కులు సగటు కంటే తక్కువ స్కోరు, ఇది మీకు 53-66 పర్సంటైల్‌కు 6,10,000 నుంచి 7,60,000 మధ్య ర్యాంక్‌ను పొందే అవకాశం ఉంది. ఈ స్కోరుతో కచ్చితంగా రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలను అన్వేషించవచ్చు.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష 2026లో 30 మార్కులతో సాధ్యమయ్యే ఆప్షన్ల కోసం చూస్తున్నారా? JEE మెయిన్ 2026లో 30 మార్కుల స్కోరు పరీక్ష రాసేవారిలో సగటు లేదా సగటు కంటే తక్కువ పనితీరుగా పరిగణించబడుతుంది. మా మార్కులు vs పర్సంటైల్ విశ్లేషణ నిపుణురాలు సుప్రీత రాయ్ అంచనా వేసినట్లుగా'JEE మెయిన్ 2026లో 30 మార్కులు 53-66 పర్సంటైల్‌కు సమానం. 6,10,000 నుంచి 7,60,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఈ స్కోరు కచ్చితంగా మీరు కేంద్ర లేదా అఖిల భారత కౌన్సెలింగ్‌కు అర్హత సాధించడానికి అనుమతించదు. ఇలాంటి స్కోర్‌‌తో మంచి NITలు, IIITలు, ప్రభుత్వ సంస్థల్లో అడ్మిషన్ సాధించడం దాదాపుగా కష్టమనే చెప్పాలి.

అడ్మిషన్ అవకాశాల గురించి స్పష్టతను పొందడానికి 30 మార్కుల పర్సంటైల్, ర్యాంక్ పరంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. అభ్యర్థులు ఇప్పటికీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రవేశించడానికి ఇతర మార్గాల గురించి ఆలోచించవచ్చు. కాబట్టి, ఈ పోస్ట్ 30 మార్కులకు అంచనా వేసిన పర్సంటైల్, ర్యాంక్‌ను వెల్లడిస్తుంది. అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి తెలియజేస్తుంది.

JEE మెయిన్ 2026లో 30 మార్కులు సాధించినందుకు అంచనా వేసిన పర్సంటైల్ స్కోర్ & ర్యాంక్

JEE మెయిన్‌లో గత సంవత్సరాల ట్రెండ్‌లు, స్కోర్ డిస్ట్రిబ్యూషన్ ఆధారంగా 30 మార్కులు సాధారణంగా తక్కువ పర్సంటైల్‌లను ఇచ్చాయి. అయితే అవి చాలా తక్కువ స్కోర్‌ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈ స్కోర్ స్పెక్ట్రం అభ్యర్థిని 30వ, 40వ పర్సంటైల్ మధ్య ఉంచుతుంది, ఇది పేపర్ కష్టం, సాధారణీకరణపై ఆధారపడి ఉంటుంది.

మార్కులు

సులభమైన పేపర్ అంచనా పర్సంటైల్

ఈజీ పేపర్‌కు అంచనా ర్యాంక్

మోడరేట్ పేపర్‌కు అంచనా పర్సంటైల్

మోడరేట్ పేపర్‌కు అంచనా ర్యాంక్

టఫ్ పేపర్ కోసం అంచనా పర్సంటైల్

కఠినమైన పేపర్‌కు అంచనా ర్యాంక్

35 మార్కులు

60.5+

≲ 6,60,000

67.5+

≲ 5,80,000

73.5+

≲ 5,10,000

34 మార్కులు

59.0+

≲ 6,80,000

66.0+

≲ 6,00,000

72.0+

≲ 5,30,000

33 మార్కులు

57.5+

≲ 7,00,000

64.5+

≲ 6,20,000

70.5+

≲ 5,50,000

32 మార్కులు

56.0+

≲ 7,20,000

63.0+

≲ 6,40,000

69.0+

≲ 5,70,000

31 మార్కులు

54.5+

≲ 7,40,000

61.5+

≲ 6,60,000

67.5+

≲ 5,90,000

30 మార్కులు

53.0+

≲ 7,60,000

60.0+

≲ 6,80,000

66.0+

≲ 6,10,000

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us