Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

AISSEE 2026 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

AISSEE 2026 అడ్మిట్ కార్డులు exams.nta.nic.in లో విడుదలయ్యాయి. జనవరి 18న దేశవ్యాప్తంగా 464 కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది.అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ ఉపయోగించి లాగిన్ చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

AISSEE 2026 అడ్మిట్ కార్డులు విడుదల (AISSEE 2026 Admit Cards Released):ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE) 2026 అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షా సంస్థ (NTA) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో ప్రవేశానికి ఈ పరీక్ష జనవరి 18, 2026న 464 కేంద్రాల్లో పెన్-అండ్-పేపర్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు exams.nta.nic.in/sainik-school-society వెబ్‌సైట్ ద్వారా తమ అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. NTA తెలిపినట్లు అడ్మిట్ కార్డు ప్రొవిజనల్ గా ఇవ్వబడి ఉంటుంది. సైనిక్ స్కూల్స్ విద్యార్థుల్లో శిస్రుతి, నైపుణ్యం, నాయకత్వ గుణాలు పెంపొందించి NDA మరియు ఇతర రక్షణ అకాడెమీలకు సిద్ధం చేయడంపై దృష్టి పెడతాయి. ఈ ప్రవేశ పరీక్ష విద్యార్థుల అకాడమిక్ సామర్థ్యం మరియు మేధో ప్రతిభను అంచనా వేయడం కోసం నిర్వహించబడుతుంది.

AISSEE అడ్మిట్ కార్డ్ 2026, హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ (AISSEE Admit Card 2026, Hall ticket download link)

AISSEE అడ్మిట్ కార్డ్ 2026 పొందడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ క్రింద అప్‌డేట్ చేయబడింది

AISSEE 2026 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to download AISSEE 2026 Admit Card?)

AISSEE 2026 అడ్మిట్ కార్డ్ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ హాల్ టికెట్‌ను ఈ క్రింద దశల ద్వారా పొందవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక exams.nta.nic.in/sainik-school-society వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఆ తరువాత “Admit Card for AISSEE-2026” అనే లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ నమోదు చేయండి
  • లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయండి
  • హాల్ టికెట్‌ను సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి

AISSEE 2026 పరీక్షకు విద్యార్థులు గమనించాల్సిన సూచనలు (Instructions to be followed by students for AISSEE 2026 exam)

AISSEE 2026 పరీక్ష రోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొన్ని ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలి.

  • పరీక్ష కేంద్రానికి సమయానికి ముందుగానే చేరుకోండి
  • అడ్మిట్ కార్డ్ మరియు అవసరమైన గుర్తింపు పత్రాలు వెంట తీసుకువెళ్లాలి
  • నిషేధిత వస్తువులు (మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు) తీసుకురావద్దు
  • ప్రశ్న పత్రం మరియు OMR షీట్‌లోని సూచనలు జాగ్రత్తగా చదవండి
  • పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండి ప్రశ్నలను సరిగా గుర్తించండి
  • పరీక్ష పూర్తయ్యే వరకు హాల్‌లో ఉండాలి, ముందుగా బయటకు రావద్దు
  • పర్యవేక్షకులు ఇచ్చే సూచనలు పాటించండి

AISSEE 2026 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌లో సమస్యలు వస్తే (If you encounter problems downloading AISSEE 2026 Admit Card)

AISSEE 2026 అడ్మిట్ కార్డ్ లేదా సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ డౌన్‌లోడ్‌లో సమస్యలైతే, అభ్యర్థులు NTA హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు. సాంకేతిక లోపాలు, లాగిన్ ఎర్రర్లు లేదా పేజీ ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలకోసం 011-40759000 లేదా 011-69227700 నంబర్లపై కాల్ చేసి సహాయం తీసుకోవచ్చు. అలాగే aissee@nta.ac.in కు మీ సమస్య వివరాలతో ఇమెయిల్ పంపి సపోర్ట్ పొందవచ్చు. NTA సపోర్ట్ టీమ్ సమస్యను పరిశీలించి అవసరమైన సహాయం అందిస్తుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us