Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

ఏపీ 10వ తరగతి హాల్ టికెట్ లైవ్ అప్‌డేట్లు : తప్పులుంటే ఏం చేయాలి?

ఏపీ 10 తరగతి హాల్ టికెట్లు 026 త్వరలో రిలీజ్ కానున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి హాల్ టికెట్‌లకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ అందించాం. 

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

AP SSC Hall Tickets 2026 (ఏపీ 10వ తరగతి హాల్ టికెట్లు 2026) :ఆంధ్రప్రదేశ్‌లోని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSEAP) ఈ వారం AP SSC 2026 పరీక్షలకు హాల్ టిక్కెట్లను విడుదల చేస్తుంది. రిపోర్టుల ప్రకారం, విద్యార్థులు మార్చి 5న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్లను విడుదల చేసే అవకాశం ఉంది. పాఠశాల అధికారులు, ప్రైవేట్ అభ్యర్థులు ఇద్దరూ తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in నుంచి తమ AP తరగతి 10వ తరగతి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ 10వ తరగతి హాల్ టికెట్లను వాట్సాప్ సర్వీస్, మన మిత్ర (9552300009) ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు. ఇక్కడ అభ్యర్థులు విద్యా సేవలను ఎంచుకోవచ్చు. హాల్ టికెట్ పొందడానికి పుట్టిన తేదీతో పాటు వారి దరఖాస్తు నెంబర్ లేదా పిల్లల IDని నమోదు చేయాలి. గత సంవత్సరం బోర్డు మార్చి 3న హాల్ టిక్కెట్లను విడుదల చేసింది, ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే మార్చి 5 లేదా అంతకంటే ముందు హాల్ టికెట్లు రిలీజ్ అవుతాయి BSEAP AP SSC 2026 పరీక్షను పెన్ను, పేపర్ ఫార్మాట్‌లో నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు జరగనున్నాయి. దయచేసి బోర్డు అధికారులు రెగ్యులర్, ప్రైవేట్, OSSC, OSSC ప్రైవేట్, వృత్తి విద్యార్థుల కోసం AP SSC హాల్ టికెట్లను జారీ చేస్తారని గమనించాలి.

10వ తరగతి హాల్ టికెట్లో తప్పులుంటే ఏం చేయాలి?

అప్పుడప్పుడు పదో తరగతి హాల్ టికెట్‌లో తప్పులు పడుతుంటాయి. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశం. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి మీరు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఇక్కడ అందించాం.
  • డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌లో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం వంటి వివరాల్లో తప్పులుంటే స్కూల్ హెడ్ మా్టర్‌ను సంప్రదించాలి. హాల్ టికెట్లను ఎడిట్ చేసే అధికారం ప్రాథమికంగా హెడ్ మాస్టర్‌కే ఉంటుంది.

  • ఒకవేళ హాల్ టికెట్‌పై ఫోటో సరిగ్గా లేకపోయినా లేదా వేరే వారి ఫోటో ఉన్నా స్కూలు రికార్డుల ప్రకారం మీ ఫోటోను అక్కడ అతికించి, దానిపై గెజిటెడ్ ధికారితో సంతకం చేయించాల్సి ఉంటుంది. ఫోటో సరిగ్గా ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతి లభిస్తుంది.

  • ఒకవేళ పదో తరగతి హాల్ టికెట్‌లో తప్పులుటే చీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారికుండే అధికారంతో తప్పులు సరిదిద్దే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫలితాలు విడుదల సమయానికి తప్పులు లేకుండా జాగ్రత్త పడవచ్చు.

  • హాల్ టికెట్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం కూడా ఉంది. స్కూల్ ద్వారా లేదా నేరుగా జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయం ద్వారా రాష్ట్ర విద్యా బోర్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తప్పులను దిద్దుకోవడానికి అభ్యర్థులు సరైన ఆధరాలు అంటే ఆధార్ కార్డు లేదా స్కూల్ అడ్మిసన్ రిజిస్టర్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. దీంతో పరీక్షలు ముగిసిన తర్వాత కూడా ార్కుల జాబితాలో తప్పులు రాకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం.

ఏపీ 10వ తరగతి హాల్ టికెట్ లైవ్ అప్‌డేట్లు

  • Mar 02, 2026 06:00 PM IST

    హాల్ టికెట్ తో పాటు AP SSC పరీక్షా కేంద్రానికి ఏ పత్రాలను తీసుకెళ్లాలి?

    పరీక్షా కేంద్రానికి AP SSC హాల్ టికెట్ 2026తో పాటు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఫోటో ID అయిన ఆధార్ కార్డ్, ఓటరు ID, పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ వంటి వాటిని తీసుకెళ్లాలి.

  • Mar 02, 2026 05:30 PM IST

    హాల్ టికెట్‌లో ఏ వివరాలు ఉంటాయి?

    హాల్ టికెట్‌లో విద్యార్థుల పేరు, రోల్ నెంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, కోడ్, సబ్జెక్ట్ పేర్లు, పరీక్ష తేదీలు, సమయాలు, పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఉంటాయి.

  • Mar 02, 2026 05:00 PM IST

    హాల్ టికెట్లు ముఖ్యమైన వివరాలు

    బోర్డు/విశ్వవిద్యాలయం

    బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP)

    పరీక్ష పేరు

    10వ తరగతి పబ్లిక్ పరీక్షలు

    తరగతి/కోర్సు

    10వ తరగతి

    స్థితి

    త్వరలో విడుదల

    విడుదల తేదీ

    5 మార్చి 2026న (అంచనా)

    అధికారిక వెబ్‌సైట్

    bse.ap.gov.in

  • Mar 02, 2026 04:30 PM IST

    ఇంగ్లీష్ పరీక్ష తేదీలో ఏమైనా మార్పు జరిగిందా?

    అవును, సవరించిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21, 2026న (గతంలో మార్చి 20) నిర్వహించనున్నారు.

  • Mar 02, 2026 04:00 PM IST

    పరీక్షలు ఏ సమయంలో జరుగుతాయి?

    పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. విద్యార్థులు కనీసం 30-45 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

  • Mar 02, 2026 03:30 PM IST

    హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో కాకుండా మరోలా పొందవచ్చు?

    విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.  ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ (9552300009) ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • Mar 02, 2026 03:00 PM IST

    మీ జిల్లా, పాఠశాల పేరు, మీ పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.

    తర్వాత 'Download Hall Ticket' బటన్ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

  • Mar 02, 2026 02:30 PM IST

    హాల్ టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

    విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'SSC Public Examinations 2026 Hall Tickets' లింక్‌పై క్లిక్ చేయాలి.

  • Mar 02, 2026 02:00 PM IST

    పదో తరగతి పరీక్షలు 2026 ఎప్పటి నుంచి మొదలవుతాయి?

    పరీక్షలు మార్చి 16, 2026 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1, 2026 వరకు జరుగుతాయి.

  • Mar 02, 2026 01:30 PM IST

    ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు 2026 ఎప్పుడు రిలీజ్ అవుతాయి?

    ఏపీ 10వ తరగతి హాల్ టికెట్లు 2026 మార్చి మొదటి వారంలో అంటే మార్చి 5వ తేదీన రిలీజ్ అవుతాయి. సాధారణంగా పరీక్షలకు 10 నుంచి 15 రోజుల ముందు హాల్ టికెట్లు విడుదలవుతాయి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us