Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Free Counselling Unlocked!
Let’s guide you to the right college. Share your preferences to get started.
Error! Please Check Inputs

Looking for admission. Give us your details and we shall help you get there!

Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

1200లకుపైగా ఉద్యోగాలు, నెలకు 97,750ల జీతం, పూర్తి వివరాలివే (AP DME Recruitment 2024)

ఏపీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్  (AP DME Recruitment 2024) విడుదలైంది. ఈ ప్రకటన ప్రకారం 1200లకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 
 
Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Free Counselling Unlocked!
Let’s guide you to the right college. Share your preferences to get started.
Error! Please Check Inputs

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
File Will be Downloaded
Error! Please Check Inputs

ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 (AP DME Recruitment 2024) :డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో 1289 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన (AP DME Recruitment 2024)ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/MCh/DM) పొంది ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలు స్థానిక అభ్యర్థులకు ఓపెన్ చేసి ఉంటాయి. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే స్థానికేతర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులకు బ్రాడ్ స్పెషాలిటీకి నెలవారీ వేతనం రూ. 80,500, సూపర్ స్పెషాలిటీ కోసం రూ. 97,750. 08/01/2025 లోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. OC అభ్యర్థులకు ఫీజు రూ. 2000లు, BC/SC/ST అభ్యర్థులకు రూ. 1000లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, ఇతర వివరాలు ఇక్కడ అందించాం.

ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 మొత్తం పోస్టులు (AP DME Recruitment 2024 Total Number of Posts)

ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024కు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.

సీనియర్ రెసిడెంట్ (క్లినికల్)పోస్టులు603
సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్) పోస్టులు590
సీనియర్ రెసిడెంట్ (సూపర్ స్పెషాలిటీ) పోస్టులు96
మొత్తం పోస్టుల సంఖ్య1,289

ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ (AP DME Recruitment 2024 Educational Qualification)

ఏపీ డీఎంఈ రిక్రూట్‌మెంట్ 2024 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
  • అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషాలిటీలో MD/MS/MCh/DM డిగ్రీని పొంది ఉండాలి.
  • ప్రత్యామ్నాయంగా కనీసం 500 పడకలు ఉన్న గుర్తింపు పొందిన వైద్య సంస్థ నుండి బ్రాడ్ స్పెషాలిటీలలో DNB ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు.
  • నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 44 ఏళ్లు మించకూడదు.
  • ఆంధ్రప్రదేశ్ (AP)లో కనీసం 4 నుంచి 10 వ తరగతి చదివిన అభ్యర్థులు స్థానిక అభ్యర్థులుగా అర్హులు. మీరు తెలంగాణలో చదువుకుని, విభజన తర్వాత ఏపీకి వలస వచ్చినట్లయితే మీ స్థానిక స్థితిని నిరూపించుకోవడానికి మీకు రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్ అవసరం.
  • ఈ ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులు మంచి జీతం ఉంటుంది. నెలకు రూ. 80,500 నుంచి రూ. 97,750ల వరకు జీతం ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్ట్ పదవీకాలం ఒక సంవత్సరం. ఇది పూర్తి చేయడం తప్పనిసరి. పనితీరు ఆధారంగా పదవీకాలం పొడిగింపు అందించబడవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us