AP EAMCET 2025 ఫలితాల్లో JNTUK ఇంజినీరింగ్ కాలేజీ, కాకినాడ CSEకు వచ్చిన కటాఫ్ ర్యాంక్
JNTUK కాకినాడ CSE సీటు కేటాయింపు ర్యాంక్ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించవచ్చు.దశ 1 కటాఫ్ ర్యాంకుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
JNTUK ఇంజనీరింగ్ కాలేజీ, కాకినాడ CSE సీటు కేటాయింపు 2025 విడుదల వివరాలు(JNTUK Engineering College, Kakinada CSE Seat Allotment 2025 Release Details): AP EAMCET 2025 మొదటి దశ సీటు కేటాయింపు ప్రక్రియలో JNTUK కాకినాడ ఇంజినీరింగ్ కాలేజ్‌లోని కంప్యూటర్ సైన్స్ విభాగానికి సీట కేటాయింపు వివరాలు విడుదలయ్యాయి. ఈ కళాశాల రాష్ట్రంలోని అగ్రగామి టెక్నికల్ విద్యాసంస్థలలో ఒకటిగా పేరు పొందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ కాలేజ్‌లో చేరే ఆశతో కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. కంప్యూటర్ సైన్స్ కోర్సుకు ఉన్న భారీ డిమాండ్ కారణంగా చాలా మంది అభ్యర్థులు మొదటి దశలోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కేటాయింపు కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మొదటి దశ కేటాయింపు పూర్తి అయింది మరియు కేటాయింపు ఆర్డర్ లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా లాగిన్ అయి, కేటాయింపు స్టేటస్ తెలుసుకోవచ్చు. దశ 1 తరువాత కూడా సీటు కేటాయింపు రాకపోతే, వారు దశ 2 కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. విద్యార్థులు తమ వర్గం, లింగం, స్థానికత ఆధారంగా విడుదలైన వివరాలను పరిశీలించాలి.ఫేజ్ 1లో CSE కోర్సుకు సీటు కేటాయింపుకు సంబంధించిన కటాఫ్ ర్యాంక్ వివరాలు కేటగిరీ వారీగా ఈ క్రింద టేబుల్‌లో చూడవచ్చు.
AP EAMCET 2025పెద్దాపురం PRAG కాలేజీ CSE కటాఫ్ ర్యాంక్ విడుదల | AP EAMCET 2025 ఫలితాల్లో SRM విశ్వవిద్యాలయం CSE కటాఫ్ ర్యాంకులు |
JNTUK కాకినాడ, CSE దశ 1 సీటు కేటాయింపు కటాఫ్ ర్యాంకుల వివరాలు 2025(JNTUK Kakinada, CSE Phase 1 Seat Allotment Cutoff Rank Details 2025)
AP EAMCET 2025 దశ 1లో JNTUK కాకినాడ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు సంబంధించి సీటు కేటాయింపు వివరాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వారి ర్యాంక్ ,కేటగిరీ ఆధారంగా కేటాయింపు స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.ఈ కింది పట్టికలో వర్గాల వారీగా సీటు కేటాయింపు వివరాలను ఇవ్వబడ్డాయి.
కేటగిరి పేరు | చివరి కటాఫ్ ర్యాంక్(కేటాయించిన సీటు వర్గం చివరి ర్యాంక్) |
OC జనరల్ | 1,248 |
BC-A జనరల్ | 1,487 |
BC-B జనరల్ | 2,160 |
BC-C జనరల్ | 3,129 |
BC-D జనరల్ | 1,266 |
BC-E జనరల్ | 2,839 |
SC జనరల్ | 64,099 |
ST జనరల్ | 6,289 |
EWS జనరల్ | 1,619 |
JNTUK కాకినాడలోని కంప్యూటర్ సైన్స్ కోర్సుకు సంబంధించిన AP EAMCET 2025 దశ 1 సీటు కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు తమ ర్యాంక్, కేటగిరీ ,లింగం ఆధారంగా సీటు కేటాయింపును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా సీటు రాని వారు దశ 2 కౌన్సెలింగ్‌కు సిద్ధంగా ఉండాలి. విద్యార్థులు అధికారిక సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన లింకులు...
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.