AP EAMCET ANITS CSE ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2025 ర్యాంకు ఎంత?
అనీల్ నీరుకొండ ఇంజనీరింగ్ కాలేజ్, భీమునిపట్నం 2025 సంవత్సరానికి AP EAMCET 2025 CSE కోర్సు కోసం అంచనా కటాఫ్ ర్యాంకులు (AP EAMCET ANITS CSE Expected cutoff Rank 2025) ఇక్కడ అందించాం.
ఏపీ ఎంసెట్ ANITS CSE ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET ANITS CSE Expected cutoff Rank 2025) : AP EAMCET 2025 ఫలితాలు విడుదలయ్యాయి. చాలామంది అభ్యర్థులు తమ కొచ్చిన స్కోర్, ర్యాంకులు (AP EAMCET ANITS CSE Expected cutoff Rank 2025) ఆధారంగా తమకు ఏ కాలేజీల్లో అడ్మిషన్లు పొందగలమనే వివరాల కోసం చూస్తుంటారు. ముఖ్యంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు వస్తుందో? లేదో? అని ఆత్రుత పడుతుంటారు. ఇక్కడ అనిల్ నీరుకొండ ఇంజనీరింగ్ కాలేజ్, బీమునిపట్నంలో ప్రసిద్ధమైన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు చాలామంది అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తారు. ఈ కాలేజీలో CSE బ్రాంచ్‌కి ఇక్కడ 2025లో AP EAMCET ఆధారంగా సుమారు 7,800 నుంచి 1,05,000 మధ్య ర్యాంక్‌లో సీటు వచ్చే అవకాశం ఉంది. అనీల్ నీరుకొండ ఇంజనీరింగ్ కాలేజీలో CSE కోర్సులో జాయిన్ అవ్వాలని ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. ఈ కళాశాలలో మంచి ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ ఉండటం వల్ల విద్యార్థులు కాబట్టి ప్రతి సంవత్సరం CSE కోర్సుకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
AP EAMCET 202లో 90,000 ర్యాంక్‌కి ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తుంది? | AP EAMCET AU ఇంజనీరింగ్ కాలేజీ ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 |
AP EAMCET ANITS భీమునిపట్నం ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET ANITS CSE Expected cutoff Rank 2025)
AP EAMCET కౌన్సెలింగ్ 2025 ద్వారా ANITS భీమునిపట్నం కోసం కేటగిరీ వారీగా అంచనా కటాఫ్ ర్యాంక్ ఇక్కడ అందించాం. 2025 సంవత్సరానికి కటాఫ్ ర్యాంకులు అధికారికంగా ప్రకటించబడ లేదు.గత సంవత్సరాల ట్రెండ్స్ ఆధారంగా అంచనా వేయబడినవి.
కేటగిరి పేరు | అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్ |
OC అబ్బాయిలు | 8,400 వరకు ర్యాంక్ |
OC అమ్మాయిలు | 8,400 వరకు ర్యాంక్ |
SC అబ్బాయిలు | 72,500 వరకు ర్యాంక్ |
SC అమ్మాయిలు | 72,500 వరకు ర్యాంక్ |
ST అబ్బాయిలు | 71,900 వరకు ర్యాంక్ |
ST అమ్మాయిలు | 1,05,645 వరకు ర్యాంక్ |
BC-A అబ్బాయిలు | 9,700 వరకు ర్యాంక్ |
BC-A అమ్మాయిలు | 9,700 వరకు ర్యాంక్ |
BC-B అబ్బాయిలు | 13,100 వరకు ర్యాంక్ |
BC-B అమ్మాయిలు | 13,100 వరకు ర్యాంక్ |
BC-C అబ్బాయిలు | 29,200 వరకు ర్యాంక్ |
BC-C అమ్మాయిలు | 29,200 వరకు ర్యాంక్ |
BC-D అబ్బాయిలు | 9,100 వరకు ర్యాంక్ |
BC-D అమ్మాయిలు | 9,500 వరకు ర్యాంక్ |
BC-E అబ్బాయిలు | 60,500 వరకు ర్యాంక్ |
BC-E అమ్మాయిలు | 60,500 వరకు ర్యాంక్ |
EWS అబ్బాయిలు | 10,500 వరకు ర్యాంక్ |
EWS అమ్మాయిలు | 10,500 వరకు ర్యాంక్ |
ఈ టేబుల్ పట్టిక ఆధారంగా AP EAMCET 2025లో ANITS కాలేజ్ CSE కోర్సుకు కటాఫ్ ర్యాంకులు సగటు స్థాయిలో ఉంటాయని అంచనా వేయవచ్చు. ఈ కోర్సుకు ఆసక్తి చూపే విద్యార్థులు సీటు పొందే అవకాశాలు ఉంటాయి. కటాఫ్ ర్యాంకులు రౌండ్ల ప్రగతితో, కేటగిరీల ఆధారంగా మారవచ్చు, అందువల్ల అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా తనిఖీ చేస్తూ ఉండటం చాలా అవసరం.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.