AP EAMCET JNTU అనంతపురం CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025
JNTUA అనంతపురం CSE కోర్సు కోసం 2025 AP EAMCET కేటగిరీ వారీగా అంచనా కటాఫ్ ర్యాంక్‌లు(AP EAMCET JNTUA CSE Expected Cutoff Rank 2025)ఈ క్రింది ఇవ్వబడింది.
AP EAMCET JNTUA CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025(AP EAMCET JNTUA CSE Expected Cutoff Rank 2025):
JNTUA (జవాహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం) లో CSE కోర్సు కోసం 2025 AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంకులు తాజా ట్రెండ్స్ ఆధారంగా జనరల్ కేటగిరీ విద్యార్థులకు 9,600 నుండి 9,800 మధ్యలో ఉండే AP EAMCET JNTUA CSE Expected Cutoff Rank 2025)అవకాశం ఉంది. రిజర్వ్డ్ కేటగిరీలకు అంచనా కటాఫ్ ర్యాంకులు ఇలా ఉంటాయి, SC అభ్యర్థులకు సుమారు 13,200 నుండి 15,900 ర్యాంకులు, ST అభ్యర్థులకు 15,000 నుండి 27,600 ర్యాంకులు, BC-A కేటగిరీకి 11,000 నుండి 11,700 ర్యాంకుల మధ్య. మహిళా అభ్యర్థులకు అన్ని కేటగిరీల్లో సుమారు 1,000 నుండి 2,000 ర్యాంకుల వరకూ సడలింపు ఉంటుంది. 2023లో జరిగిన అడ్మిషన్ల ప్రకారం, JNTUA అనంతపురం CSE కోర్సు జనరల్ కేటగిరీ బాలురకు చివరి కటాఫ్ ర్యాంక్ 9,187గా నమోదు అయ్యింది.
AP EAMCET JNTUA CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025(AP EAMCET JNTUA CSE Expected Cutoff Rank 2025)
ఈ క్రింద టేబుల్ పట్టికలో JNTUA CSE కోర్సు కోసం AP EAMCET 2025 కేటగిరీ వారీగా అంచనా కటాఫ్ ర్యాంక్‌లAP EAMCET JNTUA CSE Expected Cutoff Rank 2025)వివరాలు అందించాము
కేటగిరీ | అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్ |
OC బాలురకు | 9600 వరకు |
OC బాలికలకు | 9800 వరకు |
SC బాలురకు | 13200 వరకు |
SC బాలికలకు | 15900 వరకు |
ST బాలురకు | 15000 వరకు |
ST బాలికలకు | 27600 వరకు |
BC-A బాలురకు | 11000 వరకు |
BC-A బాలికలకు | 11700 వరకు |
BC-B బాలురకు | 9600 వరకు |
BC-B బాలికలకు | 9800 వరకు |
BC-C బాలురకు | 91000 వరకు |
BC-C బాలికలకు | 91000 వరకు |
BC-D బాలురకు | 12000 వరకు |
BC-D బాలికలకు | 12000 వరకు |
BC-E బాలురకు | 9600 వరకు |
BC-E బాలికలకు | 9800 వరకు |
OC EWS బాలురకు | 10500 వరకు |
OC EWS బాలికలకు | 10600 వరకు |
ఇక్కడ 2025లో JNTUA CSE కోర్సుకు సంబంధించి కటాఫ్ ర్యాంకులు కఠినంగా ఉండే అవకాశం కనిపిస్తుంది.ఈ పోటీ స్థితికి ప్రధాన కారణాలు CSE కోర్సుపై పెరుగుతున్న ఆకర్షణ ,TCS, Infosys, Wipro వంటి ప్రముఖ ఐటీ సంస్థలు ప్రతి ఏడాది JNTUA నుండి ముందుగా విద్యార్థులను ఎంపిక చేయడమే.2025లో JNTUA CSE కోర్సుకు కటాఫ్‌లపై ప్రభావం చూపే కీలక అంశాలు, అనంతపురం ,పులివెందుల క్యాంపస్‌లలో కలిపి సుమారు 300కు పైగా ఉన్న సీట్లు, AP EAMCET 2025 ప్రశ్నాపత్రం కఠినత స్థాయి, అలాగే వెబ్ కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు JNTUAను ఎంచుకునే ఆసక్తి.
ముఖ్యమైన లింకులు...
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.