Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP EAMCET 2023 Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే డేట్ ఇదే

JNTUA AP EAMCET 2023 ఫలితాలను (AP EAMCET 2023 Results) అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లతో పాటు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. 
 
Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలు  (AP EAMCET 2023 Results):  జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలను  (AP EAMCET 2023 Results) జూన్ 12, 2023న విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఫలితాలు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండవు. ఫలితాల ప్రకటన వెలువడిన వెంటనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అవసరమైన అర్హత మార్కులను సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియకు ప్రిపేర్ కావాలి. అలాగే ధ్రువీకరణ  ప్రక్రియ కోసం అవసరమైన పత్రాల జాబితాను కూడా సిద్ధం చేయాలి.

ఏపీ ఎంసెట్ 2023 ఫలితాల హైలెట్స్ (AP EAMCET 2023 Result Highlights)

ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పరిశీలించవచ్చు. 

AP EAMCET 2023 రిజల్ట్ డేట్జూన్ 12, 2023 (అంచనా)
AP EAMCET 2023 రిజల్ట్ టైమ్తెలియాల్సి ఉంది
AP EAMCET 2023 రిజల్ట్స్ వెబ్‌సైట్cets.apsche.ap.gov.in
AP EAMCET 2023 ఫలితాన్ని చెక్ చేయడానికి అవసరమైన వివరాలు  రిజస్టర్ నెంబర్, పుట్టిన తేదీ

ఏపీ ఎంసెట్ 2023 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check AP EAMCET 2023 Result?)

అధికారిక వెబ్‌సైట్‌లో AP EAMCET 2023 ఫలితాలను చెక్ చేయడానికి ఈ దిగువున తెలిపిన దశలను అనుసరించండి.

స్టెప్ 1: AP EAMCET 2023 అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

స్టెప్ 2: వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ‘AP EAMCET Result 2023’ లింక్‌కి నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: పేజీ లాగిన్ పోర్టల్‌కి రీడైరక్ట్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

స్టెప్ 4: ఫలితాలను పొందడానికి స్క్రీన్‌పై ఉన్న "Submit" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: AP EAMCET 2023 ఫలితం అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. వెంటనే అభ్యర్థులు దానిపైక్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఏపీ ఎంసెట్ ఫలితాలు 2023లో ఉండే వివరాలు (Details Mentioned on AP EAMCET Results 2023)

ఏపీ ఎంసెట్ ఫలితాలులో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. అభ్యర్థి వివరాలు పరిశీలించవచ్చు. 
  • అభ్యర్థి పేరు
  • అభ్యర్థి తండ్రి పేరు
  • అభ్యర్థి తల్లి పేరు
  • అభ్యర్థి పుట్టిన రోజు 
  • AP EAMCET పరీక్షలో పొందిన మొత్తం మార్కులు
  • అభ్యర్థుల అర్హత స్థితి
  • AP EAMCET హాల్ టికెట్ నెంబర్
  • AP EAMCET రిజిస్ట్రేషన్ నెంబర్
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్