AP EAMCET శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అంచనా ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంకు 2025
శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం కేటగిరీ వారీగా అంచనా కటాఫ్ ర్యాంకులను (AP EAMCET Sri Vasavi Engineering College Tadepalligudem CSE Expected Cutoff Rank 2025) ఇక్కడ అందించాం.
ఏపీ ఎంసెట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంకు 2025 (AP EAMCET Sri Vasavi Engineering College Tadepalligudem CSE Expected Cutoff Rank 2025) : తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ 21 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో కోర్సులు అందిస్తారు. శ్రీ వాసవీ ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం కోర్సుల్లో బీటెక్, పాలిటెక్నిక్, ఎంటెక్, ఎంబీఏ ఉంటాయి. ఈ కాలేజీలో చేరేందుకు చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఈ కాలేజీలో చేరేందుకు AP EAMCET 2025లో ఎంత ర్యాంకులను సాధించాలో? విద్యార్థులకు అవగాహన ఉండదు. ఇక్కడ అభ్యర్థుల కోసం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అంచనా కటాఫ్ ర్యాంకులను అందించాం. ఏపీ ఎంసెట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, తాడేపల్లిగూడెంలో CSE (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) కోర్సు 2025లో అడ్మిషన్ పొందాలనుకుంటే కటాఫ్ ర్యాంకులు సుమారు 20,200 నుంచి 1,41,000 మధ్య ఉండే అవకాశం ఉంది.
AP EAMCET BABA విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 | AP EAMCET 2025 ISTS ఇంజనీరింగ్ కాలేజీ రాజమండ్రి CSE అంచనా ర్యాంక్ ఎంత? |
ఏపీ ఎంసెట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అంచనా ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2025 (AP EAMCET Sri Vasavi Engineering College Tadepalligudem Expected Cutoff Rank 2025)
AP EAMCET కౌన్సెలింగ్ 2025 ద్వారా శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం కేటగిరీ వారీగా అంచనా కటాఫ్ ర్యాంక్ ఇక్కడ అందించడం జరిగింది. 2025 సంవత్సరానికి కటాఫ్ ర్యాంకులు అధికారికంగా ప్రకటించబడ లేదు.గత సంవత్సరాల ట్రెండ్స్ ఆధారంగా అంచనా వేయబడినవి.
కేటగిరి పేరు | అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్ |
OC అబ్బాయిలు | 20,200 వరకు ర్యాంక్ |
OC అమ్మాయిలు | 22,600 వరకు ర్యాంక్ |
SC అబ్బాయిలు | 61,000 వరకు ర్యాంక్ |
SC అమ్మాయిలు | 61,000 వరకు ర్యాంక్ |
ST అబ్బాయిలు | 140800 వరకు ర్యాంక్ |
ST అమ్మాయిలు | 140800 వరకు ర్యాంక్ |
BC-A అబ్బాయిలు | 43,200 వరకు ర్యాంక్ |
BC-A అమ్మాయిలు | 43,200 వరకు ర్యాంక్ |
BC-B అబ్బాయిలు | 32,200 వరకు ర్యాంక్ |
BC-B అమ్మాయిలు | 32,200 వరకు ర్యాంక్ |
BC-C అబ్బాయిలు | 65,000 వరకు ర్యాంక్ |
BC-C అమ్మాయిలు | 69,700 వరకు ర్యాంక్ |
BC-D అబ్బాయిలు | 25,600 వరకు ర్యాంక్ |
BC-D అమ్మాయిలు | 28,200 వరకు ర్యాంక్ |
BC-E అబ్బాయిలు | 68,500 వరకు ర్యాంక్ |
BC-E అమ్మాయిలు | 75,300 వరకు ర్యాంక్ |
EWS అబ్బాయిలు | 19,500 వరకు ర్యాంక్ |
EWS అమ్మాయిలు | 24,000 వరకు ర్యాంక్ |
ఏపీ ఎంసెట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో CSE కోర్సుకి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.