AP EAPCET (EAMCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు విడుదలైంది: రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ని తనిఖీ చేయండి

AP EAMCET (EAPCET) 2023 నోటిఫికేషన్ మార్చి 10న విడుదల చేయబడింది. విద్యార్థులు మార్చి 11,2023 నుండి అధికారిక వెబ్సైటు ద్వారా అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయవచ్చు. ఆలస్య రుసుము లేకుండా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15.

AP EAPCET (EAMCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP EAMCET (EAPCET) 2023 కోసం తేదీలు ని విడుదల చేసింది.AP EAMCET (EAPCET) 2023 నోటిఫికేషన్ మార్చి 10న విడుదల చేయబడింది. AP EAPCET (EAMCET) 2023 రిజిస్ట్రేషన్ మార్చి 11 వ తేదీన ఆన్లైన్ లో ప్రారంభం కానుంది.APSCHE ఇంకా AP EAMCET అధికారిక పరీక్ష వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. AP EAMCET 2023 అప్లికేషన్ ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. మార్చి 10న అర్హత ప్రమాణాలు , సిలబస్, దరఖాస్తు రుసుము మరియు ఇతర డీటెయిల్స్ తో పాటు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. AP EAPCET 2023 కు అప్లై చేసుకోవడం ఆన్లైన్ విధానంలో మాత్రమే సాధ్యం అవుతుంది అని విద్యార్థులు గమనించాలి. అభ్యర్థులు మీ సేవ, AP మరియు TS ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.

AP EAPCET (EAMCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు

AP EAMCET (EAPCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఉన్నాయి -
కార్యక్రమంతేదీలు
AP EAMCET 2023 అధికారిక నోటిఫికేషన్ విడుదలమార్చి 10, 2023
AP EAMCET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదలమార్చి 11, 2023
ఆలస్య రుసుము లేకుండా AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 15, 2023
ఆలస్య రుసుము రూ. 500 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 16 నుండి 30, 2023 వరకు
ఆలస్య రుసుము రూ. 1000 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీమే 1 నుండి 5, 2023 వరకు
ఆలస్య రుసుము రూ. 5000 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీమే 6 నుండి 12, 2023 వరకు
ఆలస్య రుసుము రూ. 10000 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీమే 13 మరియు 14, 2023
AP EAMCET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటుమే 4 నుండి 6, 2023 వరకు
AP EAMCET 2023 హాల్ టికెట్ విడుదలమే 7, 2023

AP EAPCET (EAMCET) 2023 ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం పరీక్ష మే 15 నుండి 18 వరకు నిర్వహించబడుతోంది మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్‌ను మే 22 మరియు 23 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కన్వీనర్ కోటా కింద B.Tech, B.ఫార్మసీ మరియు B.Sc అగ్రికల్చర్లో అడ్మిషన్ కి ర్యాంక్ తప్పనిసరిగా సాధించాలి అని విద్యార్థులు గమనించాలి.
లేటెస్ట్Education Newsకోసం, CollegeDekho ను ఫాలో అవ్వండి. AP EAMCET 2023 అడ్మిషన్ గురించి సందేహాల నివృత్తి కోసం మాకు ఈమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడీ news@collegedekho.com.

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs