పది రోజుల్లో AP ECET ఫలితాలు? (AP ECET Result Release Date 2024)

AP ECET ఫలితాల అంచనా విడుదల తేదీ 2024  (AP ECET Result Release Date 2024) ఇక్కడ చెక్ చేయవచ్చు, సాధారణంగా APSCHE AP ECET ఫలితాలను పరీక్ష తర్వాత 12 రోజులలోపు విడుదల చేస్తుంది.

AP ECET ఫలితం 2024 విడుదల తేదీ (AP ECET Result Release Date 2024) :ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP ECET పరీక్ష 2024ని మే 8న నిర్వహించింది. కౌన్సిల్ అధికారికంగా ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల తేదీని ప్రకటించినప్పటికీ ఫలితాల ప్రకటన అధికారిక తేదీని ఇంకా వెల్లడించలేదు. మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ప్రకారం AP ECET ఫలితాలు (AP ECET Result Release Date 2024) సాధారణంగా పరీక్ష తర్వాత 12 రోజులలోపు విడుదలవుతాయి. AP ECET 2024 ఫలితాల ప్రకటన మే 20, 2024 నాటికి లేదా ఆ తర్వాత జరిగే అవకాశం ఉంది. అయితే అధికారికం ఫలితాల ప్రకటనకు 1 రోజు ముందు తేదీ APSCHE ద్వారా నిర్ధారించబడుతుంది.

AP ECET ఫలితాల విడుదల తేదీ 2024: గత సంవత్సరాల ట్రెండ్‌లు (AP ECET Result Release Date 2024: Previous Years Trends)

అధికారిక తేదీ వెలువడనందున, ఫలితాల ప్రకటన తేదీ, సమయాన్ని మాత్రమే అంచనా వేయవచ్చు. దిగువ పట్టికలో ఇవ్వబడిన మునుపటి సంవత్సరాల ఆధారంగా ఫలితాల తేదీలు ఇక్కడ అందించాం.

AP ECET సంవత్సరం

పరీక్ష తేదీ

ఫలితాల విడుదల తేదీ

గ్యాప్ డేస్

2024

మే 8, 2024

మే 20, 2024 (అంచనా)

12 రోజులు

2023

జూన్ 20, 2023

జూలై 2, 2023

12 రోజులు

2022

జూలై 22, 2022

ఆగస్టు 10, 2022

18 రోజులు

2021 (కోవిడ్ సంవత్సరం)

సెప్టెంబర్ 19, 2021

అక్టోబర్ 1, 2021

12 రోజులు

ఇది కూడా చదవండి |AP ECET రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ, సమయం 2024
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితం షేర్ చేయబడిన తర్వాత, అభ్యర్థులు తమ AP ECET స్కోర్‌కార్డ్‌లను చెక్ చేసి దానికగుణంగా తమ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. AP ECET స్కోర్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియలో అభ్యర్థుల స్థానాన్ని నిర్ణయిస్తాయి. విడుదల చేసిన తర్వాత రిజల్ట్ కార్డ్‌లో చెక్ చేయడానికి ముఖ్యమైన వివరాలను చెక్ చేయండి:

  • దరఖాస్తుదారు పేరు
  • సంరక్షకుడు/తల్లిదండ్రుల పేరు
  • జెండర్
  • పుట్టిన తేది
  • పరీక్ష తేదీ
  • మార్కులు/స్కోర్లు
  • ర్యాంక్ (మొత్తం మరియు కేటగిరీ వారీగా)
ఇది కూడా చదవండి |AP ECET 2024 ఆన్సర్ కీ విడుదల తేదీ, సమయం

పైన పేర్కొన్న వివరాల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, వాటిని వీలైనంత త్వరగా APSCHE వెబ్‌సైట్ హెల్ప్‌డెస్క్‌కు నివేదించాలి. దరఖాస్తుదారులు కౌన్సెలింగ్ ప్రక్రియలో భవిష్యత్తు సూచన కోసం వారి AP ECET ఫలితాల కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Next Story

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs