Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

AP EDCET ఫలితాలు 2025 విడుదల తేదీ

AP EdCET 2025 ఫలితాలు జూన్ 21న విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి cets.apsche.ap.gov.in/EDCET నుంచి తమ స్కోర్‌ కార్డులు, ర్యాంక్ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

AP EDCET ఫలితాలు 2025 విడుదల తేదీ (AP EDCET Results 2025 Release Date) :ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూన్ 21, 2025న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APEdCET 2025) ఫలితాలను ప్రకటిస్తుంది. జూన్ 5, 2025న AP EDCET 2025కి హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను cets.apsche.ap.gov.in/EDCET సందర్శించడం ద్వారా వారి ఫలితాలను పొందవచ్చు. స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఫలితం అభ్యర్థి పేరు, రోల్ నెంబర్, కేటగిరి, పొందిన మార్కులు, మొత్తం ర్యాంక్, అర్హత స్థితితో సహా వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.

ఫలితాల తర్వాత అధిక మార్కులతో రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత పరీక్షా సంస్థ APEdCET కౌన్సెలింగ్ తేదీలను విడుదల చేసి, రిజిస్ట్రేషన్ లింక్‌ను యాక్టివేట్ చేస్తుంది.

AP EDCET ఫలితాలు 2025 విడుదల తేదీ (AP EDCET Results 2025 Release Date)

AP EDCET ఫలితాలు 2025 విడుదల తేదీని దిగువున టేబుల్లో ఇవ్వబడిన పట్టికలో చెక్ చేయండి.

ఈవెంట్ పేరు

ఈవెంట్ తేదీ

AP EDCET పరీక్ష తేదీ 2025

జూన్ 5, 2025

AP EDCET ఫలితం 2025 విడుదల తేదీ

జూన్ 21, 2025

ఫైనల్ ఆన్సర్ కీ తేదీ

జూన్ 21, 2025

అధికారిక వెబ్‌సైట్

cets.apsche.ap.gov.in/EDCET

AP EDCET 2025 ఫలితాల తర్వాత తదుపరి ఏమిటి?

ఫలితాల ప్రకటన తర్వాత, అభ్యర్థులు సాధారణంగా ఆగస్టు 2025 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ edcet-sche.aptonline.in లో నమోదు చేసుకోవాలి. ఇందులో కౌన్సెలింగ్ ఫీజు చెల్లించడం (OC/BC అభ్యర్థులకు సుమారు రూ. 1200) ధ్రువకీరణ కోసం అవసరమైన పత్రాలను సమర్పించడం మరియు వెబ్ ఎంపికల విండోలో ఇష్టపడే కళాశాలలను ఎంచుకోవడం వంటివి ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఇందులో రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, సీట్ల కేటాయింపు కోసం కీలక తేదీలు ఉంటాయి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us