Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP Grama Sachivalayam Job Notification 2023: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో, మొత్తం 14,523 పోస్టులు, ఈ అర్హతలు ఉండాల్సిందే

ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ (AP Grama Sachivalayam Job Notification 2023) రిలీజ్ కానుంది. మొత్తం 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన  అర్హతల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ గ్రామ సచివాలయం జాబ్ నోటిఫికేషన్ 2023 (AP Grama Sachivalayam Job Notification 2023):AP గ్రామ సచివాలయం రిక్రూట్‌‌మెంట్ నోటిఫికేషన్ 2023 ఈనెలలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారాలో 14,523 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ మొదలైన ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నోటిఫికేషన్ బ్రోచర్ అధికారికంగా ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేయబడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఏపీ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్‌‌కు (AP Grama Sachivalayam Job Notification 2023) సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు (AP Grama Sachivalayam Notification 2023 Dates)

ఏపీ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందజేయడం జరిగింది.
మొత్తం పోస్టులు14523
నోటిఫికేషన్ఏప్రిల్, 2023
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంఏప్రిల్; మే 2023
అప్లికేషన్ చివరి తేదీతెలియాల్సి ఉంది
రాత పరీక్షత్వరలో

ఏపీ గ్రామ సచివాలయం పోస్టులు 2023 (AP Grama Sachivalayam Vacancy 2023)

వివిధ పోస్టుల కోసం మొత్తం 14,523 ఖాళీలు ఉన్నాయి. ఈ దిగువన అందుబాటులో ఉన్న టేబుల్ ద్వారా మీరు ఒక్కో పోస్ట్‌కు ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరంగా తెలుసుకోవచ్చు.
పోస్టుల వివరాలుఉద్యోగాల సంఖ్య
గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులు182
డిజిటల్ అసిస్టెంట్736
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్578
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్467
హార్టికల్చర్ అసిస్టెంట్1005
సెరికల్చర్ అసిస్టెంట్23
పశుసంవర్థక శాఖ అసిస్టెంట్4765
ఫిషరీస్ అసిస్టెంట్60
ఇంజనీరింగ్ అసిస్టెంట్982
వీఆర్‌వో గ్రేడ్ 2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ112
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్990
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ170
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ197
వార్డు వెల్ఫేర్ అండ్ వెలవప్‌మెంట్ సెక్రటరీ153
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ371
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ436
వార్డు ఎనిమిటీస్ సెక్రటరీ459
ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ618
మహిళా పోలీస్ లేదా వార్డ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రాటెక్షన్ సెక్రటరీ1092
ఎనర్జీ అసిస్టెంట్1127

ఏపీ గ్రామ సచివాలయం రిక్రూట్‌మెంట్ 2023కు కావాల్సిన అర్హతలు (AP Grama Sachivalayam Notification 2023 Eligibility Criteria)

ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
  • గుర్తింపు పొందిన కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌లో పాసై ఉండాలి.
  • అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌లో 45% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి.
  • అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో మినహాయింపు ఉంటుంది.

ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023 సెలక్షన్ ప్రక్రియ (AP Grama Sachivalayam Notification Selection Process 2023)

ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల కోసం అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమకు అన్ని అర్హతలున్నాయో, సర్టిఫికెట్లన్నీ ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులైతే రూ.200లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోap.gov.inకి వెళ్లి చూడొచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us