Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Free Counselling Unlocked!
Let’s guide you to the right college. Share your preferences to get started.
Error! Please Check Inputs

Looking for admission. Give us your details and we shall help you get there!

Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

AP హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP HC ) 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 19, 2026 లోపు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Free Counselling Unlocked!
Let’s guide you to the right college. Share your preferences to get started.
Error! Please Check Inputs

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
File Will be Downloaded
Error! Please Check Inputs

AP HCలో 300 ఉద్యోగాల వివరాలు (Details of 300 jobs in AP HC):ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP HC ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 300 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ (78), డేటా ఎంట్రీ ఆపరేటర్ (50), ఆఫీస్ సబార్డినేట్ (20), టైపిస్ట్/డ్రైవర్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి. తక్కువ అర్హతల నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులకు అవకాశాలు ఉండటం వల్ల ఇది చాలా మందికి ఉపయోగపడే నోటిఫికేషన్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ఈ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు తమ అర్హతలకు తగిన పోస్టులను ఎంచుకుని అప్లై చేయాలి. పోస్టుల ప్రకారం 7వ తరగతి నుంచి డిగ్రీ, B.Tech వరకు అర్హతలు ఉండడంతో పాటు కొన్ని పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదా టైపింగ్ స్కిల్స్ కావాలి. వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉంటది, రిజర్వేషన్ కేటగిరీలకు వయో సడలింపులు ఉన్నాయి. ఎంపికలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా ఉండొచ్చు.

జీతం విషయానికి వస్తే, ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారురూ.20,000 నుంచి రూ.1,47,760 వరకు (పోస్టు ఆధారంగా) వేతనం లభిస్తుంది.దరఖాస్తు ప్రక్రియమార్చి 30,2026 ప్రారంభమై,చివరి తేదీగా ఏప్రిల్ 19,2026 నిర్ణయించారు. కావున ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయడం మంచిది. పోస్టుల వివరాలు, ఫీజు, అర్హతలు మొదలైన వాటిని ముందే పరిశీలించి అప్లై చేస్తే సమస్యలు రాకుండా ఉంటుంది.

AP HCలో ఖాళీల వివరాలు (Vacancy details in AP HC)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన 300 పోస్టుల పూర్తి వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

క్రమ సంఖ్య

పోస్టు పేరు

ఖాళీలు

1

సెక్షన్ ఆఫీసర్

05

2

సీనియర్ సిస్టమ్ ఆఫీసర్

01

3

కంప్యూటర్ ఆపరేటర్

31

4

అసిస్టెంట్ లైబ్రేరియన్

01

5

లైబ్రేరియన్ గ్రేడ్ - II

01

6

యూడీ స్టెనోగ్రాఫేర్

07

7

అసిస్టెంట్

78

8

ఎగ్జామినర్

27

9

టైపిస్ట్

44

10

కాపీయిస్ట్

34

11

డేటా ఎంట్రీ ఆపరేటర్

50

12

జూనియర్

01

13

ఆఫీస్ సబార్డినేట్

20

14

మొత్తం పోస్టులు

300

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హతలు ఉన్న వారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us