Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో నేడు విడుదలైంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి అనుసరించాల్సిన పద్ధతిని, ముఖ్యమైన తేదీల వివరాలని ఈ ఆర్టికల్లో అందజేశాం. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023: ఏపీ ఐసెట్ 2023 పరీక్ష అప్లికేషన్ ఫార్మ్ విడుదలైంది. పరీక్ష నిర్వహణ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫార్మ్‌ని విడుదల చేసింది.  అభ్యర్థులకు అప్లికేషన్ ఫార్మ్ నేటి నుంచి అంటే మార్చి 20, 2023 నుంచి అందుబాటులో ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్‌లోని MBA/MCA కళాశాలల్లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు ఏపీ ఐసెట్‌ 2023కు హాజరు కావాలి. ఏపీ ఐసెట్ 2023 కు హాజరయ్యేందుకు తప్పనిసరిగా AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ విండోను క్లోజ్ చేయక ముందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్  ఫీజు రూ.550లు. అభ్యర్థులు AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అభ్యర్థులు చివరి తేదీలోపు అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. 

ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్

అభ్యర్థుల సౌలభ్యం కోసం ఈ దిగువున ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 డైరక్ట్ లింక్‌ని అందజేశాం. 

AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ - Click Here!

ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు

AP ICETని ట్రాక్ చేయడానికి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందజేశాం. 

ఈవెంట్స్

ముఖ్యమైన తేదీలు

ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల

మార్చి 17, 2023

ఏపీ ఐసెట్ అప్లికేషన్ ఫార్మ్ విడుదల

మార్చి 20, 2023

 ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసే చివరి తేదీ

ఏప్రిల్ 19, 2023

INR 1,000/- ఆలస్య రుసుముతో AP ICET అప్లికేషన్ ఫార్మ్ 2023 సబ్మిట్ కోసం చివరి తేదీ

ఏప్రిల్ 20-26, 2023

INR 2,000/- ఆలస్య రుసుముతో AP ICET అప్లికేషన్ ఫార్మ్ 2023 సమర్పణ కోసం చివరి తేదీ

ఏప్రిల్ 27, 2023 - మే 5, 2023

రూ. 3,000 ఆలస్య రుసుముతో AP ICET అప్లికేషన్ ఫార్మ్ 2023 సబ్మిషన్‌కి చివరి తేదీ

మే 4-10, 2023

రూ. 5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ

మే 11-15, 2023

ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో

మే 16-17, 2023

ఏపీ ఐసెట్ 2023 పరీక్ష తేదీ

మే 24 మరియు 25, 2023

ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి స్టెప్స్ 

విద్యార్థులు తమ ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయడానికి ఈ కింది స్టెప్స్‌ని అనుసరించాలి:

స్టెప్ 1: రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ఫీజు  చెల్లించాలి

స్టెప్ 2: చెల్లింపు స్థితిని చెక్ చేసుకోవాలి

స్టెప్ 3: ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని అభ్యర్థులు తమ విద్యా సంబంధిత, వ్యక్తిగత వివరాలతో పూరించాలి. తర్వాత చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. 

దరఖాస్తుదారులు భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 

AP ICET పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లను పొందడానికి CollegeDekho Education Newsకు వేచి ఉండండి. news@collegedekho.comలో మాకు వ్రాయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us