Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification) విడుదల. మార్చి 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్  ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET 2023 Notification) నిర్వహిస్తుంది. ఈరోజు ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. 

Get Counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification): ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, A.P. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET) నిర్వహిస్తుంది. మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌కి ప్రవేశ పరీక్షని  నిర్వహిస్తారు. AP ICET 2023 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫార్మ్‌ని పూరించే ముందు నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో  నిర్ధారించుకోవాలి.  ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్  (AP ICET 2023 Notification)  శుక్రవారం విడుదల కాగా రిజిస్ట్రేషన్లు మార్చి 20, 2023 నుంచి ప్రారంభమవుతాయి.  AP ICET 2023 పరీక్ష  మే 24, మే 25, 2023న ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించడం జరుగుతుంది. 

ఏపీ ఐసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ICET 2023 EXAM DATES)

ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
ఈవెంట్ముఖ్యమైన తేదీలు
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల  17 మార్చి  2023
ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం 20 మార్చి 2023           
ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 19 ఏప్రిల్ 2023
ఆలస్య రుసుము రూ.2000, రూ.3000, రూ.5000 అప్లికేషన్ సబ్మిట్ చేసే తేదీతెలియాల్సి ఉంది
ఏపీ ఐసెట్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్   తెలియాల్సి ఉంది
ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామినేషన్మే 24, మే 25, 2023
ప్రిలిమినరీ ఆన్సర్ కీ రిలీజ్     తెలియాల్సి ఉంది

ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫీజు (AP ICET 2023 Application Fee)

ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన  అప్లికేషన్ ఫీజు వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 
కేటగిరిఫీజు
ఫీజు అమౌంట్ రూ.650
బీసీరూ.600
ఎస్సీ, ఎస్టీరూ.550
లేట్ ఫీజురూ.2000
ఆలస్య ఫీజు రూ.3000
ఆలస్య ఫీజు రూ.5000

ఏపీ ఐసెట్ 2023 అర్హత ప్రమాణాలు (AP ICET 2023 Eligibility Criteria)

ఏపీ ఐసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవడానికి  అభ్యర్థులకు ఈ కింద తెలియజేసిన అర్హతలు ఉండాలి. 
  • అభ్యర్థి తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. 
  • లోకల్, నాన్ లోకల్ స్థితికి అనుగుణంగా ఉండాలి.
  • అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి 3-4 సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి లేదా UGC ద్వారా గుర్తించబడిన 10 2 3/4 ఫార్మాట్‌లో దానికి సమానమైన డిగ్రీ ఉండాలి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్