Prepare for the upcoming exam in the right direction by downloading Syllabus Guide

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Syllabus Downloaded!
Now that you know what to study, let’s plan where it can take you. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Question Paper Downloaded!
While you prepare, we’ll help you with what comes next. Tell us your preferences to unlock your personalized college list.
Error! Please Check Inputs

AP Inter Sanskrit Model Question Paper 2023: ఏపీ 2023 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృతం పరీక్ష 2023 మార్చి 15న నిర్వహించబడుతుంది. విద్యార్థుల మోడల్ ప్రశ్నపత్రం PDFని (AP Inter Sanskrit Model Question Paper 2023) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Prepare for the upcoming exam in the right direction by downloading Syllabus Guide

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Syllabus Downloaded!
Now that you know what to study, let’s plan where it can take you. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Question Paper Downloaded!
While you prepare, we’ll help you with what comes next. Tell us your preferences to unlock your personalized college list.
Error! Please Check Inputs

ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2023 (AP Inter First Year Sanskrit Model Question Paper 2023):ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2023 మార్చి 15న ప్రారంభమవుతాయి. మొదటి రోజు పరీక్ష సంస్కృత సబ్జెక్టుపై నిర్వహించబడుతుంది. సంస్కృత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడానికి మోడల్ ప్రశ్న పత్రాలను (AP Inter Sanskrit Model Question Paper 2023) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రశ్నల గురించి అభ్యర్థులకు ఒక అంచనాని ఇస్తుంది.ఈ విషయాన్ని విద్యార్థులు తప్పక గమనించాలి. మునుపటి సంవత్సరాల నుంచి వచ్చిన ప్రశ్నలు ఏపీ ఇంటర్ సంస్కృతం పరీక్ష సాధారణంగా రిపీట్ అవుతాయి.మోడల్ పేపర్‌లను పరిష్కరించడం ద్వారా అభ్యర్థులు మంచి పని తీరు కనబరుస్తారు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం సంస్కృతం మోడల్ ప్రశ్నపత్రం 2023ని డౌన్‌లోడ్ చేయడానికి PDF లింక్‌లను ఇక్కడ పొందవచ్చు.

ఇది కూడా చదవండి:ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం సంస్కృతం మోడల్ పేపర్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీ ఇంటర్ సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2023 (AP Inter Sanskrit Model Question Paper 2023)

ఏపీ ఇంటర్ సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ దిగువున ఉన్న PDF లింక్‌లపై క్లిక్ చేయవచ్చు -
మోడల్ పేపర్PDF డౌన్‌లోడ్ లింక్
మోడల్ పేపర్ 1Click Here
మోడల్ పేపర్ 2Click Here
మోడల్ పేపర్ 3Click Here

ఏపీ ఇంటర్ పరీక్షల 2023 ప్రశ్నపత్రంలో 6 మార్కులు , 3 మార్కులు , 5 మార్కులు, 2 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో కింది ప్రశ్నలను సరిపోల్చడం కూడా ఉంటుంది. అభ్యర్థులు 1, 2, 3, 14 ప్రశ్నలకు ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలకు సంస్కృత భాషలో సమాధానాలు రాయాలి. సంస్కృత పేపర్‌లోని అన్ని ప్రశ్నలను తప్పనిసరిగా ప్రయత్నించాలని అభ్యర్థులు గుర్తించాలి. AP ఇంటర్ సంస్కృతం ప్రశ్నపత్రం 2023లో మొత్తం మార్కులు వెయిటేజీ 100.

ఇది కూడా చదవండి|టీఎస్‌ ఇంటర్‌ ఫర్స్ట్‌ యియర్‌ సంస్కృత్‌ మోడెల్‌ క్వెషన్‌ పేపర్‌ 2023

లేటెస్ట్ విద్యా వార్తల కోసం College Dekhoని సందర్శించాలి. ఈ మెయిల్ ఐడీ ద్వారా news@collegedekho.com మమ్మల్ని సంప్రదించవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Question Paper Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us