Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 విడుదల, దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ బుధవారం (23 మార్చి 2023) రిలీజ్ అయింది. అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరంగా ఇక్కడ తెలియజేశాం. రిజిస్ట్రేషన్ పేజీని యాక్సెస్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ని ఇక్కడ చూడొచ్చు.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023:ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చట్టం అప్లికేషన్ ఫార్మ్ నేడు (23 మార్చి 2023)న విడుదల అయింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్‌apsche.ap.gov.inసందర్శించి అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించవచ్చు. లాసెట్ 2023లో మంచి ర్యాంకును పొందితే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో మూడు సంవత్సరాల, ఐదు సంవత్సరాల LLB ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందవచ్చు. అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్‌లో విడుదల చేయబడింది. అప్లికేషన్‌ని ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేసే అవకాశం లేదు. ఏపీ లాసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియలో దరఖాస్తు ఫీజును చెల్లించడం, అప్లికేషన్ ఫార్మ్ ఫైల్ చేయడం, చివరిగా ఫైల్ చేసిన దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకోవడం వంటివి ఉంటాయి. ఓపెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 900, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 డైరెక్ట్ లింక్

ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు:

AP లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023:Click Here

ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు

ఈ దిగువన ఉన్న అభ్యర్థులు ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఇక్కడ చెక్ చేయవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

AP LAWCET అప్లికేషన్ 2023 ప్రారంభం తేదీ

23 మార్చి 2023

దరఖాస్తును పూరించడానికి మరియు సమర్పించడానికి చివరి తేదీ

22 ఏప్రిల్ 2023

పరీక్ష తేదీ

20 మే 2023

ఏపీ లాసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023ని ఎలా పూరించాలి?

AP LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.

  • అధికారిక వెబ్‌సైట్cets.apsche.ap.gov.inని సందర్శించాలి. లేదా పైన పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవడానికి ముందుగా వారి పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, అవసరమైన డీటెయిల్స్ అందించాలి
  • తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని యాక్సెస్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థి చెల్లింపు స్టేటస్‌ని చెక్ చేసుకోవాలి.
  • చెల్లింపు ధ్రువీకరించబడిన తర్వాత అభ్యర్థి అప్లికేషన్ ఫార్మ్‌‌‌‌కి యాక్సెస్‌ చేసే అవకాశం దక్కుతుంది.
  • తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌లో అభ్యర్థులు విద్యార్హతతో పాటు అవసరమైన డీటెయిల్స్, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
  • 10వ, 12వ తరగతి మార్కులు కార్డ్ వంటి అవసరమైన పత్రాలను కేటగిరీ సర్టిఫికెట్, సంతకం అప్‌లోడ్ చేయాలి
  • తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుని అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్‌ అవుట్‌ని తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
లేటెస్ట్Education Newsకోసం కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us