Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

AP PGECET 2026 నోటిఫికేషన్ విడుదల, లేట్ ఫీజుతో ఏప్రిల్ 01 వరకు దరఖాస్తు అవకాశం

AP PGECET 2026 నోటిఫికేషన్ విడుదలైంది.అలాగే లేట్ ఫీతో ఏప్రిల్ 01 వరకు అప్లై చేసే అవకాశం ఉంది.M.Tech, M.Pharmacy వంటి PG కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28,29,30 తేదీల్లో నిర్వహించనున్నారు.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

AP PGECET 2026 నోటిఫికేషన్ విడుదల వివరాలు (AP PGECET 2026 Notification Release Details):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ ఇంజినీరింగ్ మరియు ఫార్మసీ కోర్సుల కోసం నిర్వహించే AP PGECET 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో M.Tech, M.Pharmacy, Pharm.D (PB) వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఈ పరీక్ష ద్వారా కల్పిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఫిబ్రవరి 6 నుంచిమార్చి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.ఆలస్య ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకునేచివరి తేదీ మార్చి 16, ఆతరువాతఆలస్య రుసుముతో ఏప్రిల్ 01 వరకు అప్లై చేయవచ్చు.పరీక్షను ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లోనిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

AP PGECET ద్వారా రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ముఖ్యంగాబయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీవంటివిగో అంశాల్లో సీట్లు లభిస్తాయి. ఫార్మసీ కోర్సుల్లో కూడా ప్రవేశాల అవకాశాలు ఉంటాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో BE, B.Tech లేదా B.Pharmacy ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

AP PGECET 2026 ముఖ్యమైన తేదీలు (AP PGECET 2026 Important Dates)

AP PGECET 2026 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చివరి తేదీ, హాల్ టికెట్ విడుదల, పరీక్ష తేదీలు మరియు ఫలితాల ప్రకటన వంటి ముఖ్యమైన వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

వివరాలు

తేదీలు

AP PGECET 2026 నోటిఫికేషన్ విడుదల

ఫిబ్రవరి 06,2026

ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తు చివరి తేదీ

మార్చి 16,2026

రూ.1000 + రూ.10 ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు

మార్చి 20 నుంచి ఏప్రిల్ 01 వరకు

దరఖాస్తు సవరణ అవకాశం

ఏప్రిల్ 03,2026

హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ ప్రారంభం

ఏప్రిల్ 15 నుంచి

ప్రవేశ పరీక్ష తేదీలు

ఏప్రిల్ 28,29,30

ప్రాథమిక కీ విడుదల

మే 06,2026

ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ

మే 08,2026

ఫలితాల విడుదల తేదీ

మే 14,2026

AP PGECET 2026 దరఖాస్తు విధానం (AP PGECET 2026 Application Procedure)

AP PGECET 2026కి దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ దశలను పాటించాలి.

  • అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్ళి AP PGECET 2026 అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయాలి.
  • ముందుగా అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
  • విద్యార్హతలకు సంబంధించిన వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలు, ఫోటో మరియు సంతకం వంటి ఫైళ్లను అప్‌లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు చూసుకుని చివరగా అప్లికేషన్ ఫారమ్ సమర్పించాలి.

AP PGECET 2026 ద్వారా M.Tech, M.Pharmacy వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us