Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

AP PGECET Answer Key 2023: మే 28న జరిగిన AP PGECET ఆన్సర్ కీ 2023 విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే

మే 28కి సంబంధించిన AP PGECET 2023 ఆన్సర్ కీ (AP PGECET Answer Key 2023) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. అథారిటీ ఆన్సర్ కీని PDF ఫార్మాట్‌లో విడుదల చేసింది.

Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

మే 28న AP PGECET ఆన్సర్ కీ (AP PGECET Answer Key 2023:మే 28న జరిగిన AP PGECET పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. మే 28వ తేదీ AP PGECET 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసి చెక్ చేయవచ్చు. షెడ్యూల్ ప్రకారం AP PGECET 28వ తేదీ మే పరీక్ష ఆన్సర్ కీ సాయంత్రం 6 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆన్సర్ కీపై అభ్యర్థులు అభ్యంతరాలను (అవసరమైతే) మే 31, 2023 లేదా అంతకు ముందు (సాయంత్రం 6) తెలియజేయవచ్చు. AP PGECET ఆన్సర్ కీ PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో ఆన్సర్ కీతో పాటు మే 28న AP PGECET రెస్పాన్స్ షీట్ 2023ని కూడా విడుదల చేయడం జరిగింది.

28 మే పరీక్ష కోసం AP PGECET ఆన్సర్ కీ 2023: డైరెక్ట్ లింక్ (AP PGECET Answer Key 2023 for 28 May Exam: Direct Link)

AP PGECET ఆన్సర్ కీ 2023 విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించే బదులు దానిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP PGECET 2023 ఆన్సర్ కీ (AP PGECET 2023 Answer Key)

AP PGECET ఆన్సర్ కీ సాయంతో అభ్యర్థులు పరీక్షలో తమ పొందగల స్కోర్‌లను అంచనా వేయవచ్చు. అయితే అంతకు ముందు అభ్యర్థులు AP PGECET 2023 మార్కింగ్ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకోవాలి.

విశేషాలు

మార్కులు

ప్రతి సరైన సమాధానం కోసం

+1 మార్క్

ప్రతి తప్పు సమాధానానికి

ఏ మార్కు తగ్గదు

సమాధానం లేని ప్రశ్నలకు

ఏ మార్కు తగ్గదు

AP PGECET 2023 గణించడానికి ఫార్ములా మార్కులు = సరైన సమాధానాల సంఖ్య*1

AP PGECET ఆన్సర్ కీ 2023పై అభ్యంతరాలను తెలియజేసే విధానం (Steps to Raise Objections Against AP PGECET Answer Key 2023)

అభ్యర్థులు AP PGECET ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయవలసి వస్తే అభ్యర్థులు చివరి తేదీలోపే తెలియజేయాలి. అభ్యంతరాన్ని లేవనెత్తడానికి అభ్యర్థులు మెయిల్ పంపించాల్సి ఉంటుంది. పరీక్ష కోడ్‌ను ఈ మెయిల్ సబ్జెక్ట్ లైన్‌గా పేర్కొనాలి. అభ్యంతరం నిజమైనదైతే అధికారులు లోపాలను పరిష్కరిస్తూ తుది సమాధాన కీని విడుదల చేస్తారు.

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us