Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

AP PGECET Answer Key Paper 2023: మే 30 AP PGECET పరీక్ష ఆన్సర్ కీ రిలీజ్

మే 30 పరీక్షకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్  ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ ఆన్సర్ కీ 2023 (AP PGECET Answer Key Paper 2023) ఈరోజు (మే 31, 2023న) cets.apsche.ap.gov.inలో రిలీజ్ అయింది. విద్యార్థులు ఇక్కడ డైరక్ట్ లింక్‌ను పొందవచచు. 

Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

30 మే పరీక్ష AP PGECET ఆన్సర్ కీ రిలీజ్ (AP PGECET Answer Key Paper 2023):ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఆన్సర్ కీ ఈరోజు (మే 31) సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. ఆన్సర్ కీని AP PGECET 2023 పరీక్షకు హాజరైన దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.in చూడొచ్చు. ప్రొవిజనల్ ఆన్సర్ కీ (AP PGECET Answer Key Paper 2023) ప్రశ్నపత్రంలోని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాలను కలిగి ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలో పొందగలిగే మొత్తం మార్కులు మూల్యాంకనం చేయడానికి ప్రొవిజనల్ ఆన్సర్ కీని చెక్ చేయవచ్చు. అంతేకాకుండా అభ్యంతరాల విండో తెరిచిన తర్వాత చెల్లుబాటు అయ్యే రుజువుతో వారు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. లేదా ప్రశ్నపత్రంలో ఏదైనా సమాధానాన్ని సవాల్ చేయవచ్చు. అవసరమైతే అవసరమైన దిద్దుబాట్లతో తుది ఆన్సర్ కీని రూపొందిస్తుంది.

మే 30 పరీక్ష కోసం AP PGECET 2023 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ - ఈరోజే యాక్టివేట్ చేయబడుతుంది

ఇది కూడా చదవండి |ఏపీ పీజీఈసెట్ రెస్పాన్స్‌ షీట్‌ 2023

మే 30 పరీక్ష కోసం AP PGECET ఆన్సర్ కీ పేపర్ 2023: విడుదల తేదీ, సమయం (AP PGECET Answer Key Paper 2023 for May 30 Exam: Release Date, Time)

ఈ దిగువున అందజేసిన టేబుల్ విడుదల తేదీ, AP PGECET ఆన్సర్ కీ పేపర్ 2023 కోసం సమయాన్ని ప్రదర్శిస్తుంది:

విశేషాలువివరాలు

AP PGECET ఆన్సర్ కీ పేపర్ 2023 మే 30న విడుదల తేదీ

మే 31, 2023

AP PGECET ఆన్సర్ కీ పేపర్ 2023 మే 30 విడుదల సమయం

సాయంత్రం 6 గంటలకు

మే 30 పరీక్ష కోసం ప్రొవిజనల్ AP PGECET ఆన్సర్ కీ పేపర్ 2023కి వ్యతిరేకంగా అభ్యంతరం తెలియజేయడం ఎలా? (How to Object against Provisional AP PGECET Answer Key Paper 2023 for May 30 Exam?)

అభ్యర్థులు మే 30 పరీక్ష కోసం ప్రొవిజనల్ AP PGECET ఆన్సర్ కీ పేపర్ 2023కి వ్యతిరేకంగా అభ్యంతరాలు తెలియజేయడానికి దిగువ పేర్కొన్న స్టెప్స్ ని అనుసరించవచ్చు:

  • స్టెప్ 1: AP PGECET అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inకి వెళ్లండి.

  • స్టెప్ 2: హోంపేజీలో ఆన్సర్ కీ అభ్యంతరాలు'ఎంపిక కోసం వెతికి, దానిపై క్లిక్ చేయండి. AP PGECET - 2023 కీ అభ్యంతరాల పేజీ ఓపెన్ అవుతుంది.

  • స్టెప్ 3: AP PGECET - 2023 కీ అభ్యంతరాల పేజీలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, PGECET హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్‌ని టైప్ చేయండి.

  • స్టెప్ 4: 'గెట్ డీటెయిల్స్ 'పై క్లిక్ చేయండి.

  • స్టెప్ 5: తర్వాతి పేజీలోని సూచనలను అనుసరించండి. అభ్యంతరాన్ని లేవనెత్తడానికి 'Submit'పై క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి...

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌‌‌కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us