Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

AP SSC Board Recruitment 2023: AP SSC బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, నెలకు మంచి జీతం, చివరి తేదీ ఎప్పుడంటే?

విజయవాడలోని ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు, డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్  (AP SSC Board Recruitment 2023) విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డ్ రిక్రూట్‌మెంట్ 2023 (AP SSC Board Recruitment 2023):ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. విజయవాడలోని ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు, డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (AP SSC Board Recruitment 2023) వెలువడింది. జూనియర్ అసిస్టెంట్/డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ అవుట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన జరగనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు (AP SSC Board Recruitment 2023 Posts Details)

ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు11 పోస్టులు
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు01 పోస్టు

ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు (AP SSC Board Recruitment 2023 Qualifications)

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి.
  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. టైపింగ్ స్కిల్స్‌తో పాటు ఎంఎస్ ఆఫీస్, పీజీడీసీఏ, డీసీఏ, ఇంజనీరింగ్ సర్టిఫికెట్, కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాగులకు వయస్సులో ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,500ల జీతం అందించడం జరుగుతుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది.
  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ఫీజును ఆన్‌లైన్ మోడ్‌లోనూ చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://dge-ap.aptonline.in/ ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి? (How to Apply AP SSC Board Jobs)

ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా జూలై 07, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కుdge-ap.aptonline.inవెళ్లాలి
  • హోంపేజీలో "Services" అని కనిపిస్తుంది
  • అందులో మొదటి స్టెప్ Registration and Fee Payment అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన వివరాలు ఇచ్చి ఫీజు చెల్లించాలి.
  • తర్వాత Fee Payment/Know Your Payment Statusపై క్లిక్ చేసి పేమంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి
  • తర్వాత అప్లికేషన్‌లో అభ్యర్థుల వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి
  • అనంతరం Print Applicationపై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
  • అప్లికేషన్‌లో ఏమైనా తప్పులు కనిపిస్తే వాటిని సవరించుకునేందుకు Edit Application ఆప్షన్ కూడా ఉంది.

మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us