Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ఏపీ 10 తరగతి కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్లు : విద్యార్థుల అభిప్రాయం, అనధికారిక ఆన్సర్ కీ

కాంపోజిట్ కోర్సు, జనరల్ తెలుగు కోసం AP SSC తెలుగు ఆన్సర్ కీ 2026ని ఇక్కడ చెక్ చేయవచ్చు.  ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయి,  వివరణాత్మక విశ్లేషణతో పాటు ఇక్కడ అందిస్తున్నాం.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

AP SSC తెలుగు పరీక్ష మార్చి 16న జరిగింది. తెలుగు సబ్జెక్టులో రెండు రకాల ప్రశ్నపత్రాలు ఉన్నాయి, అవి. కాంపోజిట్ కోర్సు (70 మార్కులు), జనరల్ తెలుగు (100 మార్కులు). కాంపోజిట్ తెలుగు విద్యార్థులకు సంస్కృత పేపర్‌లో 30 మార్కులు ఉంటాయి, ఇది SSC పరీక్షల చివరి రోజున నిర్వహించబడుతుంది. విద్యార్థులు తెలుగు ప్రశ్నపత్రం యొక్క వివరణాత్మక అనధికారిక సమాధాన కీని తనిఖీ చేయవచ్చు, ప్రత్యేకంగా వ్యాకరణ విభాగం కోసం. రెండు తెలుగు పేపర్‌లలోని సెక్షన్ III వ్యాకరణ విభాగానికి అంకితం చేయబడింది. కాంపోజిట్ కోర్సు పేపర్‌లో, వ్యాకరణ విభాగం 14 మార్కులకు, జనరల్ తెలుగు పేపర్‌లో, వ్యాకరణ విభాగం 18 మార్కులకు ఉంటుంది. BSEAP ఏ సబ్జెక్టుకు అధికారిక సమాధాన కీని విడుదల చేయదు మరియు విద్యార్థులు వారి తాత్కాలిక పనితీరును అంచనా వేయడానికి అనధికారిక కీల ద్వారా వెళ్ళవచ్చు.

AP SSC కాంపోజిట్ తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్) పరీక్షలో విద్యార్థులు కచ్చితంగా ఎక్కువ మార్కులను కవర్ చేసే అవకాశం ఉంటుంది. తెలుగు పేపర్ అనేది విద్యార్థులకు మంచి స్కోరింగ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే 100కి కనీసం 90 మార్కులను స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మంచి మార్కులు సాధిస్తే.. ఏదైనా సబ్జెక్ట్ ప్రశ్నాపత్రం కొంచెం కఠినంగా ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

AP పదో కాంపోజిట్ తెలుగు అనధికారిక ఆన్సర్ కీ 2026 (AP SSC Composite Telugu Answer Key 2026 (Unofficial))

ఏపీ పదోతరగతి కాంపోజిట్ తెలుగు అనధికారిక ఆన్సర్ కీ 2026ని దిగువున టేబుల్లో అందించాం.

ప్రశ్న సంఖ్య

ప్రశ్న

జవాబు

10

మన స్వప్నం నెరవేరాలి (గీత గీసిన పదానికి అర్థం రాయండి)

కల

11

మరణాన్ని పొందనిది (అనే వ్యుత్పత్యర్థం గల పదాన్ని రాయండి)

అమృతం (లేదా) అమరుడు

12

రవి తూర్పున ఉదయించాడు (గీత గీసిన పదానికి రెండు పర్యాయ పదాలు రాయండి)

సూర్యుడు, భానుడు

13

గురువు జ్ఞాన ప్రబోధకుడు (గీత గీసిన పదానికి రెండు నానార్థ పదాలు రాయండి)

ఉపాధ్యాయుడు, బృహస్పతి (లేదా పెద్ద)

14తెలుగు భాష మధురం (గీత గీసిన పదానికి సరైన వికృతి పదం రాయండి)బాస

15

రైతులు పొద్దుస్తమానం పొలంలో పనిచేస్తూ ఉంటారు - ఈ వాక్యంలో జాతీయ పదాన్ని గుర్తించి రాయండి

పొద్దుస్తమానం

16

కళ్లు కాయలు కాచు - (ఈ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైన సొంత వాక్యం రాయండి)

నా స్నేహితుని రాక కోసం నా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాను.

17

రాజు కువలయానందకరుడు - ఇందులోని అలంకారాన్ని గుర్తించి రాయండి.

అ) శ్లేషాలంకారం

తెలుగులో ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఉంటాయి?

ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో విద్యార్థుల కోసం ఈ దిగువున ఇచ్చిన విధంగా మార్కుల విభజన ఉంటుంది.

విభాగం

ఎన్ని మార్కులు

పద్య భాగం

24 మార్కులకు

గద్య భాగం

20 మార్కులు

ఉపవాచకం

12 మార్కులు

భాషాంశాలు

14 మార్కులు

మొత్తం

70 మార్కులు


AP SSC కాంపోజిట్ తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్) పరీక్ష విద్యార్థులకు మంచి మార్కులు సాధించడానికి అనుకూలమైన సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. ముఖ్యమైన అంశాలను పునరావృతం చేయడం, గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను అభ్యాసం చేయడం ద్వారా విద్యార్థులు ఎక్కువ మార్కులు పొందే అవకాశాన్ని పొందుతారు. అందువల్ల, పరీక్షకు ముందు సరైన సిద్ధాంతంతో, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.పరీక్ష పూర్తయిన తర్వాత ప్రశ్నాపత్ర స్థాయి, విద్యార్థుల రివ్యూలు మరియు ఇతర అప్డేట్స్‌ను Collegedekho LIVE Updates ద్వారా తెలుసుకోవచ్చు.

ఏపీ 10 తరగతి తెలుగు కాంపోజిట్ పరీక్ష లైవ్ అప్‌డేట్లు 2026

  • Mar 15, 2026 04:00 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లో ముందు ఏ సెక్షన్ ప్రయత్నం చేయడం మంచిది?

    • ముందుగా సులభమైన ప్రశ్నలు ప్రయత్నం చేయండి
    • తర్వాత పద్యభాగం ప్రశ్నలు రాయండి
    • చివరలో వ్యాసరూప ప్రశ్నలు ప్రయత్నం చేయండి

  • Mar 15, 2026 03:30 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 పై విద్యార్థుల అంచనా ఏమిటి?

    విద్యార్థులు తెలుగు పేపర్ సులభంగా ఉంటుంది అని భావిస్తున్నారు. మంచి మార్కులు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • Mar 15, 2026 03:00 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 ముందు రోజు చివరి సూచనలు ఏమిటి?

    • సరైన విశ్రాంతి తీసుకోవాలి
    • అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవాలి
    • సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

  • Mar 15, 2026 02:30 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 ముందు రోజు విద్యార్థులు ఏ తప్పులు చేయకూడదు?

    • ఎక్కువ ఒత్తిడి పడకూడదు
    • రాత్రి ఎక్కువగా చదవకూడదు
    • కొత్త టాపిక్స్ చదవకూడదు

  • Mar 15, 2026 02:00 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 ముందు రోజు ఎంతసేపు చదవడం సరైనది?

    విద్యార్థులు ముందు రోజు ఎక్కువ ఒత్తిడి లేకుండా చదవడం మంచిది. ముఖ్యమైన అంశాలను మాత్రమే రివిజన్ చేయండి.

  • Mar 15, 2026 01:30 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 ముందు రోజు కొత్త టాపిక్స్ చదవడం మంచిదా?

    విద్యార్థులు పరీక్షకు ముందు రోజు కొత్త టాపిక్స్ చదవడం మంచిది కాదు. ఇప్పటికే చదివిన విషయాలను మాత్రమే రివిజన్ చేయండి.

  • Mar 15, 2026 01:00 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 ముందు రోజు విద్యార్థులు ఏమి చేయాలి?

    • ముఖ్యమైన పాఠాలను రివిజన్ చేయాలి
    • పద్యభాగం భావాలు చదవాలి
    • గద్యభాగం ప్రశ్నలు చూడాలి

  • Mar 15, 2026 12:30 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లో విద్యార్థులు ఎక్కువగా నమ్మకం ఉన్న విభాగం ఏది?

    విభాగం 

    విద్యార్థుల అభిప్రాయం

    పద్యభాగం 

    సులభం 

    గద్యభాగం 

    మధ్యస్థం 

    భాషాంశాలు 

    కొంత కష్టం

  • Mar 15, 2026 12:00 PM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లో ఎక్కువ మార్కులు సాధించడానికి ముఖ్యమైన టిప్స్ ఏమిటి?

    • సమాధానాలు స్పష్టంగా రాయండి
    • ముఖ్య పదాలను అండర్ లైన్ చేయండి
    • సమయాన్ని సరిగా వినియోగించండి

     

  • Mar 15, 2026 11:30 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 కోసం విద్యార్థులు ఎక్కువగా ఏ టాపిక్స్ రివిజన్ చేస్తున్నారు?

    • ముఖ్య పద్యాలు
    • గద్య పాఠాలు
    • ఉపవాచకం
    • భాషాంశాలు

  • Mar 15, 2026 11:00 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లో పద్యభాగం నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి?

    ప్రశ్న రకం

    వివరణ 

    భావం రాయండి 

    పద్యంలోని అర్థం వివరించాలి 

    కవి ఉద్దేశ్యం

    కవి చెప్పిన సందేశం 

    పదాల అర్ధాలు 

    పదాలకు అర్ధం చెప్పాలి 

  • Mar 15, 2026 10:30 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 కోసం మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం ఎంత ముఖ్యము?

    మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నల విధానం అర్థం అవుతుంది మరియు పరీక్షలో సమయ నిర్వహణ ఎలా చేయాలో తెలియజేస్తుంది.

  • Mar 15, 2026 10:00 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లో భాషాంశాల నుంచి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటి?

    • అలంకారం గుర్తించండి
    • గణం గుర్తించండి
    • సంధి పేరు రాయండి
    • సమాసం పేరు రాయండి
    • వాక్య రకం గుర్తించండి

  • Mar 15, 2026 09:30 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లో స్కోరింగ్ సెక్షన్ ఏది?

    తెలుగు పేపర్‌ను సాధారణంగా స్కోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా పద్య భాగం, గద్య భాగంలో సరిగ్గా మరియు సమానంగా సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

  • Mar 15, 2026 09:00 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 లో ఏ విభాగం నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది ?

    విభాగం 

    మార్కులు 

    పద్య భాగం

    24

    గద్య భాగం 

    20

    ఉపవాచకం 

    12

    భాషాంశాలు 

    14

    మొత్తం 

    70

  • Mar 15, 2026 08:30 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 కోసం ఇప్పటి నుంచి రివిజన్ ఎలా ప్రారంభించాలి?

    • పద్య భాగం భావాలను చదవాలి
    • గద్య భాగం ముఖ్య ప్రశ్నలను చూస్తూ రివిజన్ చేయాలి
    • ఉపవాచక పాఠాలను పునరావృతంగా చదవాలి
    • భాషాంశాలను ప్రాక్టీస్ చేయాలి

  • Mar 15, 2026 08:00 AM IST

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? పరీక్ష సమయం ఎంత?

    AP SSC కాంపోజిట్ తెలుగు పరీక్ష 2026 పరీక్షను మార్చి 16న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. మొత్తం పరీక్ష 70 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు, ప్రశ్నాపత్రాన్ని చదవడానికి అదనంగా 15 నిమిషాలు ఉంటుంది.

  • Mar 15, 2026 07:30 AM IST

    వారు పరోపకారులుగా ఎక్కడికి వెళ్ళారు? – ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి.

    అ) నిషేధార్థక వాక్యం ఆ) ప్రశ్నార్థక వాక్యం ఇ) హేత్వార్థక వాక్యం ఈ) ఆశీర్వాదార్థక వాక్యం

    సమాధానం: (ఆ) ప్రశ్నార్థక వాక్యం

  • Mar 15, 2026 07:00 AM IST

    మీరు అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి.

    అ) నిషేధార్థక వాక్యం ఆ) ప్రశ్నార్థక వాక్యం ఇ) విధ్యార్థక వాక్యం ఈ) సమ్మతార్థక వాక్యం

    సమాధానం: (అ) నిషేధార్థక వాక్యం

  • Mar 15, 2026 06:30 AM IST

    ఈ క్రిందా వాక్యంలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి.

    అ) చదివి ఆ) చదవక ఇ) చదివితే ఈ) చదువుతా

    సమాధానం: (ఆ) చదవక

  • Mar 15, 2026 06:00 AM IST

    జననీజనకులు పూజింపదగినవారు – గీత గీసిన పదానికి సమాసం పేరును గుర్తించి రాయండి.

    అ) ద్వంద్వ సమాసం ఆ) ద్విగు సమాసం ఇ) బహువ్రీహి సమాసం ఈ) తత్పురుష సమాసం

    సమాధానం: (అ) ద్వంద్వ సమాసం

  • Mar 14, 2026 11:00 PM IST

    పుణ్యపాత్రలు పూజింపదగినవారు – గీత గీసిన పదానికి సంధి పేరును గుర్తించి రాయండి

    అ) వృద్ధి సంధి ఆ) గుణ సంధి ఇ) సవర్ణదీర్ఘ సంధి ఈ) అనునాసిక సంధి

    సమాధానం: (అ) వృద్ధి సంధి

  • Mar 14, 2026 10:30 PM IST

    పదంబు – ఇది ఏ గణమో గుర్తించి రాయండి

    అ) ‘జ’ గణం

    ఆ) ‘ర’ గణం

    ఇ) ‘స’ గణం

    ఈ) ‘న’ గణం

    సమాధానం: (అ) ‘జ’ గణం

  • Mar 14, 2026 10:00 PM IST

    రాజు కమలయానందకుడు – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి

     అ) రూపకాలంకారం

    ఆ) అతిశయోక్తి అలంకారం

    ఇ) ఉపమాలంకారం

    ఈ) శ్లేషాలంకారం

    సమాధానం: (అ) రూపకాలంకారం

     

  • Mar 14, 2026 09:30 PM IST

    తల్లి తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది

    తల్లి తన పిల్లల కోసం ఎన్నో కష్టాలు భరిస్తుంది.

  • Mar 14, 2026 09:00 PM IST

    విద్యార్థి విజ్ఞానం సాధించాలి

    విద్యార్థి జ్ఞానం సంపాదించాలి

  • Mar 14, 2026 08:30 PM IST

    దేవతలు అమృతం సేవించారు

    దేవతలు అమృతం తాగారు

  • Mar 14, 2026 08:00 PM IST

    జననీ వంద్యురాలు

    తల్లి పవిత్రంగా పూజించదగినవారు

  • Mar 14, 2026 07:30 PM IST

    కాంతిని కలుగజేయువాడు.

    సూర్యుడు

  • Mar 14, 2026 07:00 PM IST

    మానవులకు గుణమే భూషణం.

    మనిషికి గొప్ప అలంకారం మంచి గుణాలు.

  • Mar 14, 2026 06:30 PM IST

    కిష్కింధలో రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు.

    వాలిని సంహరించడంలో రాముడు సాయం చేస్తాడని, సీతను వెతకడంలో సుగ్రీవుడు సాయం చేస్తాడని అగ్నిని సాక్ష్యంగా చేసుకుని మైత్రి చేసుకున్నారు.

  • Mar 14, 2026 06:00 PM IST

    అరణ్యవాస సమయంలో సీతారాములకు అగస్త్యుడు సందర్శించాడు.

     అరణ్యంలో ఉన్న రామసీతలను దర్శించి ఆశీర్వదించడానికి అగస్త్య మహర్షి వచ్చారు.

  • Mar 14, 2026 05:30 PM IST

    దశరథుడు పుత్రశోకంతో అయోధ్యలో మరణించాడు.

    రాముడు వనవాసానికి వెళ్లిపోవడంతో దశరథుడికి తీవ్ర శోకమై, ఆ శోకమే ఆయన మరణానికి కారణమయ్యింది.

  • Mar 14, 2026 05:00 PM IST

    బాలలైన రామకృష్ణులకు విశ్వామిత్రుడు బల, అతిబల అనే విద్యలను ఉపదేశించాడు.

    రామకృష్ణులు రాక్షసులను జయించి యజ్ఞాన్ని రక్షించేందుకు శక్తివంతులయ్యేలా విశ్వామిత్రుడు ఆ విద్యలు బోధించాడు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs