AP TET Notification Date: రేపే ఏపీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్, 18 వరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ (AP TET Notification Date) రేపే రిలీజ్ కానుంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఏపీ టెట్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను వెల్లడించారు. 
 

ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ డేట్ (AP TET Notification Date): AP TET 2024 నోటిఫికేషన్ (AP TET Notification Date) రేపే అంటే ఫిబ్రవరి 08, 2024న విడుదలకానుంది. రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలవుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. https://aptet.apcfss.in/లో పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ద్వారా అధికారికంగా విడుదలవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌లో అర్హతలు సాధించిన అభ్యర్థులు డీఎస్సీకి అర్హలవుతారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించాం.

ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు (AP TET 2024 Notification)


ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఒక విండో నాలుగు వారాల పాటు యాక్టివేట్ అయి ఉంటుంది.
ఏపీ టెట్ 2024 ఈవెంట్ముఖ్యమైన తేదీలు
ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల తేదీఫిబ్రవరి 08, 2024
AP TET 2024 దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ఫిబ్రవరి 18, 2024
AP TET 2024 పరీక్ష తేదీఫిబ్రవరి 27 నుంచి మార్చి 9, 2024 వరకు
AP TET 2024 హాల్ టికెట్లు విడుదల తేదీతెలియాల్సి ఉంది

ఏపీ టెట్‌ 2024కి ఎలా అప్లై చేసుకోవాలి? (How to apply for AP TET 2024?)

పేపర్ I లేదా II కోసం AP టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ కింది విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
  • ముందుగా అభ్యర్థులు AP TET అధికారిక వెబ్‌సైట్‌ను https://aptet.apcfss.in/ సందర్శించాలి.
  • 'పేపర్ I లేదా II - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి' అనే ఆప్షన్‌ను వెదకండి. దానిపై క్లిక్ చేయాలి. .
  • ప్రాథమిక, విద్యార్హత వివరాలను అవసరమైన ఫార్మాట్ మరియు పరిమాణంలో సరిగ్గా నమోదు చేయాలి.
  • అవసరమైన మొత్తాన్ని చెల్లించండి, అన్ని వివరాలను సమీక్షించండి మరియు దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి.


ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ఫీజు (AP TET 2024 Application Fee)

పేపర్ 1 లేదా 2 కోసం AP TET 2024 దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఫీజు చెల్లించాలి. జనరల్, ఇతర వెనుకబడిన తరగతి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, శారీరక వికలాంగ అభ్యర్థులు కచ్చితంగా రూ.500ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs