Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ టెట్ 2024 షెడ్యూల్లో మార్పులు.. ఎగ్జామ్ ఎప్పుడంటే? ( AP TET Schedule Changes)

ఏపీ టెట్ 2024 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. కొత్త షెడ్యూల్ (AP TET Schedule Changes) ప్రకారం అన్ని తేదీలు మారాయి. అభ్యర్థులు కొత్త  తేదీల వివరాలను ఈ దిగువున అందించాం. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు (AP TET Schedule Changes) :ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. రాష్ట్రంలో 16 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 2న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే అభ్యర్థుల వినతి కారణంగా AP TET 2024 షెడ్యూల్లో మార్పులు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. AP TET 2024కి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అప్‌డేట్ చేయబడిన షెడ్యూల్, ముఖ్యమైన తేదీలు, కీలకమైన వివరాలను ఇక్కడ అందించాం.

AP TET 2024 కొత్త షెడ్యూల్ (Revised Schedule for AP TET 2024)

ఏపీ టెట్ 2024 షెడ్యూల్లో జరిగిన మార్పుల వివరాలను ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
AP TET 2024 నోటిఫికేషన్ రిలీజ్ డేట్జూలై 2, 2024
AP TET 2024 అప్లికేషన్ ఫీజు చెల్లింపుఆగస్ట్ 3వ తేదీ వరకు
AP TET 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణఆగస్టు 3వ తేదీ వరకు
AP TET 2024 మాక్ టెస్ట్ లభ్యతసెప్టెంబర్ 19 నుండి
AP TET 2024 హాల్ టికెట్ డౌన్‌లోడ్జూలై 22 నుంచి
AP TET 2024 పరీక్ష తేదీలుఅక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 వరకు (రెండు సెషన్లలో)
AP TET 2024 తాత్కాలిక సమాధానాల కీ విడుదలఅక్టోబర్ 4
AP TET 2024 ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలుఅక్టోబర్ 5 నుంచి
AP TET 2024 ఫైనల్ ఆన్సర్ కీ విడుదలఅక్టోబర్ 27
AP TET 2024 ఫలితాల ప్రకటననవంబర్ 2

ఏపీ టెట్ 2024 దరఖాస్తు విధానం (AP TET 2024 Application Process)

దరఖాస్తు ప్రక్రియ అధికారిక పోర్టల్ https://aptet.apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేయడానికి ఇక్కడ దశలు ఉన్నాయి.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను https://aptet.apcfss.in సందర్శించండి.
  • దరఖాస్తును పూరింంచాలి. కచ్చితమైన సమాచారంతో అవసరమైన ఫీల్డ్‌లను పూర్తి చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫీజు రూ.750లు చెల్లించండి. పేపర్‌కి, ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • తర్వాత గడువు తేదీలోపు దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us