NIRF ర్యాంకింగ్ ప్రకారం ఏపీలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే
NEET 2025లో క్వాలిఫై అయిన అభ్యర్థుల కోసం ఇక్కడ ఏపీలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల లిస్ట్‌ను (AP Top Engneering Colleges as for NIRF Ranking) అందించాం. గత ఏడాది NIRF ర్యాంకింగ్ ప్రకారం ఇక్కడ టాప్ కాలేజీల లిస్ట్‌ను అందించడం జరిగింది.
NIRF ర్యాంకింగ్ ప్రకారం ఏపీలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు (AP Top Engineering Colleges as for NIRF Ranking) : ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. మంచి ర్యాంకులను పొందిన అభ్యర్థులు టాప్ కాలేజీల్లో అడ్మిషన్లు పొంది తమ చదువును కొనసాగించాలనుకుంటారు. AP EAMCET 2025లో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో ఏపీకి చెందిన వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల (AP Top Engineering Colleges as for NIRF Ranking) వివరాలను ఇక్కడ అందించడం జరిగింది. అయితే ఇక్కడ గత సంవత్సరం అంటే 2024 NIRF ర్యాంకింగ్ ఆధారంగా ఇక్కడ ఏపీలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల లిస్ట్ 2025ను అందించాం. ఇంకా 2025 NIRF ర్యాంకింగ్‌లు రాలేదు. ఇక్కడ ఇచ్చిన కాలేజీల లిస్ట్‌ను బట్టి అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీల్లో అడ్మిషన్లు పొందడానికి ప్రయత్నించవచ్చు.
AP EAMCET 2025 BVTS కాలేజ్ ECE కోర్సు అంచనా కటాఫ్ వివరాలు ఇవే | |
AP EAMCET RKCE ఇబ్రహీంపట్నం ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 |
NIRF ర్యాంకింగ్ ప్రకారం ఏపీలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల జాబితా (AP Top Engineering Colleges List as for NIRF Ranking)
NIRF ర్యాంకింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల జాబితాని (AP Top Engineering Colleges as for NIRF Ranking) ఇక్కడ అందించాం. ఇక్కడ అందించిన లిస్ట్ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ఈ లిస్ట్ ద్వారా అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీల్లో సీట్లు కోసం ప్రయత్నించవచ్చు.
నగరం పేరు | కాలేజీ పేరు |
వద్దేశ్వరం | కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (KL ఇంజనీరింగ్ కాలేజ్) |
విశాఖపట్నం | ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ |
గుంటూరు | విఘ్నాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్సెస్, టెక్నాలజీ |
అనంతపురం | జవహార్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ |
విజయవాడ | వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ |
గునుపూరు | GIET యూనివర్సిటీ |
రాజాం | GMR ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
విశాఖపట్నం | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ |
మైలవరం | లక్కిరెడ్డి బాలి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ |
మదనపల్లి | మదనపల్లి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ |
నర్సరావుపేట | నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ |
విజయవాడ | ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
ఒంగోలు | QIS ఇంజనీరింగ్ కాలేజ్, టెక్నాలజీ |
గుంటూరు | RVRJC ఇంజనీరింగ్ కాలేజ్ |
నంద్యాల | రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ |
తిరుపతి | శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ |
చిత్తూరు | శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ |
తిరుపతి | శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ |
విశాఖపట్నం | విఘ్నాన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ |
ముఖ్యమైన లింకులు...
AP EAMCET 202లో 90,000 ర్యాంక్‌కి ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తుంది? |
AP EAMCET 2025 EWS కేటగిరీకి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల అంచనా కటాఫ్ ర్యాంకులు |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.