Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

APOSS Supplementary Results 2023: APOSS ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 విడుదల, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదే

APOSS ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 (APOSS Supplementary Results 2023) విడుదలయ్యాయి.  ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

APOSS సప్లిమెంటరీ ఫలితాలు 2023 (APOSS Supplementary Results 2023):ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) SSC లేదా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను (APOSS Supplementary Results 2023) ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి apopenschool.ap.gov.inని సందర్శించవచ్చు. అభ్యర్థులు ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. APOSS పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023ని చెక్ చేయడానికి దరఖాస్తుదారులు తమ అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. తద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

APOSS సప్లిమెంటరీ ఫలితం 2023 వివరాలు (APOSS Supplementary Result 2023 Details)

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) SSC లేదా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఇక్కడ అందజేయడం జరిగింది.
స్కూల్ పేరుఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS)
కేటగిరిఫలితాలు
ఎగ్జామినేషన్పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్
సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్జూన్ 26 నుంచి జూలై 4, 2023
APOSS సప్లిమెంటరీ ఫలితాలువిడుదల
లొకేషన్అమరావతి
అధికారిక వెబ్‌సైట్apopenschool.ap.gov.in

APOSS SSC, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check APOSS SSC, Inter Supplementary Results 2023)

APOSS SSC, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకునే విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది.
  • ముందుగా అభ్యర్థులుapopenschool.ap.gov.inని సందర్శించండి.
  • SSC లేదా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూన్ / జూలై -2023 ఫలితాలను చెక్ చేయడానికి వెబ్‌సైట్ దిగువకు వెళ్లి, లింక్‌‌ని క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి.
  • క్రాస్ చెక్ చేసి, మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • డౌన్‌లోడ్ చేసిన పేజీ హార్డ్‌కాపీని భవిష్యత్తు సూచనల కోసం సేవ్ చేసి ఉంచండి.

AP ఓపెన్ ఇంటర్, SSC సప్లిమెంటరీ ఫలితాలు 2023లో పేర్కొనబడిన వివరాలు (Details Mentioned on AP Open Inter Supplementary Results 2023)

ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • విద్యార్థి పేరు
  • పరీక్షలో పొందిన మార్కులు
  • ఫలితాల స్టేటస్
  • తల్లిదండ్రుల పేరు
  • స్కూల్ పేరు
  • సబ్జెక్ట్ కోడ్
  • సబ్జెక్టుల వారీగా పొందిన మొత్తం మార్కులు
  • ఎగ్జామ్ పేరు
  • రోల్ నెంబర్
  • రిమార్క్స్
APOSS 2023 పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను మేలో ప్రకటించడం జరిగింది. అందులో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడం జరిగింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us