APPSC Group 2 Vacancies 2023: APPSC 2023 గ్రూప్ 2 పోస్ట్ వైజ్ ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
APPSC గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులను భర్తీ చేయనున్నారు. APPSC గ్రూప్ 2 ఖాళీలు (APPSC Group 2 Vacancies 2023) వివరాలు ఇక్కడ చూడండి.
APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023 (APPSC Group 2 Vacancies 2023): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 897 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 PDF డౌన్‌లోడ్ చేయడానికి లింక్ దిగువున అందజేశాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in లో కూడా PDF నోటిఫికేషన్ ఉంది. మొత్తం 897 పోస్టులకు సంబంధించిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023 (APPSC Group 2 Vacancies 2023) పూర్తి వివరాలను ఇక్కడ అందజేశాం.
APPSC గ్రూప్ 2 ఖాళీల వివరాలు 2023 (APPSC Group 2 Vacancy 2023)
APSSC గ్రూప్ 2లో 897 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో మున్సిపల్ కమిషనర్, సబ్-రిజిస్ట్రార్, డిప్యూటీ తహశీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వంటి వివిధ విభాగాల్లో 331 ఖాళీలు ఉన్నాయి. ఈ దిగువ పట్టికలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలను చెక్ చేయండి.| పోస్ట్ కోడ్ నెంబర్ | పోస్టుల పేరు | ఖాళీలు | 
| 01 | A.P. మున్సిపల్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III కమీషనర్ల సబార్డినేట్ సర్వీస్ | 04 | 
| 02 | రిజిస్ట్రేషన్,  స్టాంపులలో సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II సబార్డినేట్ సర్వీస్ | 16 | 
| 03 | ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్ డిప్యూటీ తహశీల్దార్ | 114 | 
| 04 | ఏపీ సబార్టినేట్ సర్వీస్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ | 28 | 
| 05 | ఏపీ కో ఆపరేటివ్ సొసైటీలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ | 16 | 
| 06 | A.P. పంచాయతీ రాజ్‌లో PR & RD లో విస్తరణ అధికారి & గ్రామీణాభివృద్ధి సర్వీస్ | 02 | 
| 07 | .P. నిషేధంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ & ఎక్సైజ్ సబ్-సర్వీస్ | 150 | 
| 08 | A.P. హ్యాండ్లూమ్స్‌లో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్ | 01 | 
| మొత్తం | 331 | 
నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి పాత్రల కోసం 566 సీట్లకు అందిస్తుంది.
| పోస్ట్ కోడ్ నెంబర్ | పోస్టుల పేరు | ఖాళీలు | 
| 09 | Assistant Section Officer (GAD) in A.P. Secretariat Sub-Service | 218 | 
| 10 | Assistant Section Officer (Law Dept.) in A.P. Secretariat Sub-Service | 15 | 
| 11 | Assistant Section Officer (Legislature) in A.P. Legislature Secretariat Sub-Service | 15 | 
| 12 | Assistant Section Officer (Finance Dept.) in A.P. Secretariat Sub-Service | 23 | 
| 13 | Senior Auditor in A.P. State Audit Subordinate Service | 08 | 
| 14 | Auditor in Pay & Account Sub-ordinate Service | 10 | 
| 15 | Senior Accountant in Branch-I (category-I) (HOD) in A.P. Treasuries and Accounts Sub-Service | 01 | 
| 16 | Senior Accountant in Branch-II (Category-I) A.P. Treasuries and Accounts (District) Sub-Service | 12 | 
| 17 | Senior Accountant in A.P. Works & Accounts (Zone wise) Sub Service. | 02 | 
| 18 | Junior Accountant in various Departments in A.P Treasuries & Accounts Sub-Service | 22 | 
| 19 | Junior Assistant in A.P. Public Service Commission | 32 | 
| 20 | Junior Assistant in Economics and Statistics | 06 | 
| 21 | Junior Assistant in Social Welfare | 01 | 
| 22 | Junior Assistant in Commissioner of Civil Supplies | 13 | 
| 23 | Junior Assistant in Commissioner of Agriculture Marketing | 02 | 
| 24 | Junior Assistant in Commissioner of Agriculture Cooperation | 07 | 
| 25 | Junior Assistant in Chief Commissioner of Land Administration | 31 | 
| 26 | Junior Assistant in Director of Municipal Administration | 07 | 
| 27 | Junior Assistant in Commissioner of Labour | 03 | 
| 28 | Junior Assistant in Director of Animal Husbandry | 07 | 
| 29 | Junior Assistant in Director of Fisheries | 03 | 
| 30 | Junior Assistant in Director General of Police (DGP) | 08 | 
| 31 | Junior Assistant in DG, Prisons & Correctional Services | 02 | 
| 32 | Junior Assistant in Director of Prosecutions | 02 | 
| 33 | unior Assistant in Director of Sainik Welfare | 02 | 
| 34 | Junior Assistant in Advocate General of A.P. | 08 | 
| 35 | Junior Assistant in A.P. State Archives and Research Institute | 01 | 
| 36 | Junior Assistant in Public Health and Family Welfare | 19 | 
| 37 | Junior Assistant in Director of Secondary Health | 02 | 
| 38 | Junior Assistant in Director of Factories | 04 | 
| 39 | Junior Assistant in Director of Boilers | 01 | 
| 40 | Junior Assistant in Director of Insurance Medical Services | 03 | 
| 41 | Junior Assistant in Industrial Tribunal-cum-Labour Court | 02 | 
| 42 | Junior Assistant in Engineer-in-Chief, Public Health | 02 | 
| 43 | Junior Assistant in Director of Minorities Welfare | 02 | 
| 44 | Junior Assistant in Engineer-in-Chief, Panchayatraj | 05 | 
| 45 | Junior Assistant in Commissioner of School Education | 12 | 
| 46 | Junior Assistant in Director of Adult Education | 01 | 
| 47 | Junior Assistant in Director of Examinations | 20 | 
| 48 | Junior Assistant in Engineer-in-Chief, R&B | 07 | 
| 49 | Junior Assistant in Women Development & Child Welfare Dept. | 02 | 
| 50 | Junior Assistant in Director of Ground Water and Water Audit | 01 | 
| 51 | Junior Assistant in Commissioner of Youth Services | 01 | 
| 52 | Junior Assistant in Commissioner of Archaeology and Museums | 01 | 
| 53 | Junior Assistant in Engineering Research Labs | 01 | 
| 54 | Junior Assistant in Preventive Medicine | 01 | 
| 55 | Junior Assistant in Government Text book Press | 01 | 
| 56 | Junior Assistant in Commissioner of Industries | 05 | 
| 57 | Junior Assistant in Conservator of Forest Services | 02 | 
| 58 | Junior Assistant in Technical Education | 09 | 
| 59 | Junior Assistant in RWS & S | 01 | 
| మొత్తం | 566 | 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి