Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

ఆర్మీ అగ్నివీర్ ఆన్సర్ కీ 2025 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to download Army Agniveer Answer Key 2025?)

ఆర్మీ అగ్నివీర్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్సర్ కీని చూడవచ్చు. ఈ కీ సహాయంతో వారు తమ స్కోరును అంచనా వేసుకోవచ్చు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

ఆర్మీ అగ్నివీర్ 2025 ఆన్సర్ కీ చెక్ & డౌన్‌లోడ్ చేయాడానికి పూర్తి వివరాలు(Complete details to check & download Army Agniveer 2025 Answer Key):ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 పరీక్షా జూన్ 30 నుండి జూలై 10,2025 వరకు పరీక్షలు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CEE) అనంతరం, అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనున్నారు. joinindianarmy.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అయ్యి ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాథమిక ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ ఇచ్చిన సమాధానాలతో సరిపోల్చుకొని అంచనా మార్కులు లెక్కించుకోవచ్చు. ఏవైనా తప్పులు లేదా సందేహాలుంటే, నిర్ణీత గడువు లోపు అధికారికంగా అభ్యంతరాలు కూడా నమోదు చేయవచ్చు. ఆ తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేసి ఫలితాలను ప్రకటిస్తారు. తదుపరి దశలైన ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియలు ఈ ఫలితాల ఆధారంగా జరుగుతాయి.

ఆర్మీ అగ్నివీర్ ఆన్సర్ కీ 2025 ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?(How to download Army Agniveer Answer Key 2025?)

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in సందర్శించండి.
  • ఆ తరువాత హోమ్‌పేజీలో "Agniveer CEE Answer Key 2025" అనే లింక్‌ను క్లిక్ చేయండి.
  • మీ Login ID మరియు Password ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • సంబంధిత పోస్టును ఎంచుకుని Answer Key PDF పై క్లిక్ చేయండి.
  • ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసి మీ సిస్టమ్ లేదా ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
  • భవిష్యత్తు సూచనా కోసం ప్రింట్‌ అవుట్ తీసుకోండి.

ఆర్మీ అగ్నివీర్ 2025 మార్కింగ్ స్కీమ్ & అంచనా స్కోర్ ఎలా లెక్కించాలి?(Army Agniveer 2025 Marking Scheme & How to Calculate Estimated Score?)

  • జనరల్ డ్యూటీ (GD) లో సరైన సమాధానానికి +2 మార్కులు
  • GD లో తప్పు సమాధానానికి –0.5 మార్కులు
  • టెక్నికల్ / క్లర్క్ లో సరైన సమాధానానికి +4 మార్కులు
  • టెక్నికల్ / క్లర్క్ లో తప్పు సమాధానానికి –1 మార్కు
  • అధికారిక ఆన్సర్ కీతో మీ సమాధానాలను పరిశీలించండి
  • సరైన, తప్పు సమాధానాల సంఖ్య లెక్కించాలి
  • స్కీమ్ ప్రకారం మార్కులు లెక్కించాలి
  • ఇది ప్రాథమిక అంచనా మాత్రమే, తుది ఫలితానికి ఇది ఖచ్చితమైనది కాదు

ఆర్మీ అగ్నివీర్ 2025 ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఎలా తెలియజేయడం ఎలా?(How to raise objections on Army Agniveer 2025 answer key?)

  • ప్రాథమిక (Provisional) ఆన్సర్ కీ విడుదలైన తర్వాత మాత్రమే అభ్యంతరాలు (Objections) వేయచ్చు.
  • మీరు తప్పుగా గుర్తించిన ప్రశ్నలపై ఆధారాలు (books, references) జత చేసి, అభ్యంతరాలు నమోదు చేయాలి.
  • అభ్యంతరాలు ఫారమ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
  • ఒకో అభ్యంతరానికి ఫీజు ఉండొచ్చు ,అధికారిక నోటిఫికేషన్ చూడాలి.
  • చివర్లో, వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేస్తారు.

ఆర్మీ అగ్నివీర్ 2025 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకుని, సరైన మార్కింగ్ స్కీమ్ ప్రకారం స్కోర్ లెక్కించవచ్చు. తుది ఫలితానికి ముందు, ఈ ప్రాథమిక ఆన్సర్ కీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావున అభ్యర్థులు ఆన్సర్ కీ విడుదల తేదీకి ముందు వెబ్‌సైట్‌ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us