Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

Bank Holidays in September 2023: సెప్టెంబర్ నెలలో 16 రోజులు బ్యాంకులు బంద్, సెలవుల లిస్ట్ ఇదే

సెప్టెంబర్ 2023లో రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది. నెలలో 16 బ్యాంకులు తెరుచుకోవు. ఏ రోజున బ్యాంకులు (Bank Holidays in September 2023)  ఉండవో ఇక్కడ లిస్ట్ అందించడం జరిగింది. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

సెప్టెంబర్ 2023లో బ్యాంక్ సెలవులు (Bank Holidays in September 2023):సెప్టెంబర్ నెలలో 16 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. వివిధ పండుగలు, నేషనల్ హాలీడేస్‌ దృష్ట్యా బ్యాంకులకు 16 రోజులు సెలవు దినాలు (Bank Holidays in September 2023) వచ్చాయి.RBI నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. పండుగలు, ప్రత్యేక రోజుల దృష్టా రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులను తీసుకుంటాయి. రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు కాకుండా దేశవ్యాప్తంగా బ్యాంకులు కొన్ని పండుగలలో మూసివేయబడతాయి. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాని ఇక్కడ అందజేశాం.

రాష్ట్రాల వారీగా సెప్టెంబర్ 2023లో బ్యాంక్ సెలవులు (State wise bank holidays in September 2023)

సెప్టెంబరు 2023లో రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది:
రాష్ట్రాల పేరురాష్ట్రాల వారీగా పండుగలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • గణేష్ చతుర్థి/వినాయక చతుర్థి- సెప్టెంబర్ 18, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
అరుణాచల్ ప్రదేశ్-
అస్సాం-
బీహార్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
ఛత్తీస్‌గఢ్
  • కృష్ణ జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • ఈద్-ఈ-మిలాద్ (మిలాద్ ఉన్ నబీ)- సెప్టెంబర్ 28, 2023
గోవా
  • గణేష్ చతుర్థి- సెప్టెంబర్ 19, 2023
గుజరాత్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • గణేష్ చతుర్థి- సెప్టెంబర్ 19, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
హర్యానా
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 6, 2023
  • హరియాలీ తీజ్- సెప్టెంబర్ 19, 2023
  • షహీద్ దివాస్/హర్యానా యుద్ధ వీరుల అమరవీరుల దినోత్సవం- సెప్టెంబర్ 23, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
హిమాచల్ ప్రదేశ్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
జార్ఖండ్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
కర్ణాటక
  • వినాయక చవితి- సెప్టెంబర్ 19, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
కేరళ
  • శ్రీ నారాయణ గురు సమాధి- సెప్టెంబర్ 21, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
  • శ్రీ నారాయణ గురు జయంతి- సెప్టెంబర్ 29, 2023
మధ్యప్రదేశ్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
మహారాష్ట్ర
  • గణేష్ చతుర్థి- సెప్టెంబర్ 19, 2023
మణిపూర్-
మేఘాలయ
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
మిజోరం
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 6 మరియు 7, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
నాగాలాండ్
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
ఒడిశా
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 6, 2023
  • నుఖాయ్- సెప్టెంబర్ 20, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 29, 2023
పంజాబ్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
రాజస్థాన్
  • కృష్ణ జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • తేజ దశమి- సెప్టెంబర్ 25, 2023
  • ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
సిక్కిం
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • హర్తాళికా తీజ్- సెప్టెంబర్ 17, 2023
  • ఇంద్ర జాత్ర- సెప్టెంబర్ 28, 2023
తమిళనాడు
  • కృష్ణ జయంతి- సెప్టెంబర్ 6, 2023
  • వినాయక చతుర్థి- సెప్టెంబర్ 17, 2023
  • మిలాద్-ఉన్-నబీ- సెప్టెంబర్ 28, 2023
తెలంగాణ
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • మిలాద్ ఉన్-నబీ/ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
త్రిపుర

ఉత్తర ప్రదేశ్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
ఉత్తరాఖండ్
  • జన్మాష్టమి- సెప్టెంబర్ 7, 2023
  • ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 28, 2023
పశ్చిమ బెంగాల్-

మరిన్ని విషయాల కోసం కాలేజీదేఖోతో వేచి ఉండండిEducation Newsఎంట్రన్స్‌కి సంబంధించినది పరీక్షలు, అడ్మిషన్ . మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us