Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

రేపే CUET 2025 ఫలితాలు విడుదల

జూలై 1న NTA CUET ఫైనల్ ఆన్సర్ కీ 2025ని విడుదల చేసింది. CUET ఫలితాల తేదీ 2025 జూలై 4న (CUET Result Date 2025) అని  NTA జూలై 2న  అధికారిక నోటీసు ద్వారా నిర్ధారించింది.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

CUET ఫలితాలు విడుదల తేదీ 2025 (CUET Result Date 2025) :నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. దీంతో ఫలితాల గురించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో NTA ఫలితాల విడుదల తేదీని వెల్లడించింది. ఈ మేరకు CUET 2025 ఫలితాలు (CUET Result Date 2025)జూలై 4న విడుదల అవుతాయని NTA నిర్ధారించింది. దీనికి సంబంధించి NTA అధికారిక ట్వీట్ చేసింది.

CUET ఫలితం 2025 అధికారిక విడుదల తేదీ, అంచనా సమయం (CUET Result 2025 Official Date and Expected Time)

గత ట్రెండ్‌ల ఆధారంగా, అభ్యర్థులు ఊహించిన CUET ఫలితాల తేదీ (CUET Result Date 2025) సమయం 2025ని ఇక్కడ ఇచ్చిన పట్టికలో చూడవచ్చు.

వివరాలు

తేదీ, సమయం

CUET ఫలితాల అధికారిక విడుదల తేదీ 2025

జూలై 4, 2025 (అధికారికం)

CUET ఫలితం 2025 అంచనా సమయం

సాయంత్రం 6 గంటల నాటికి

CUET ఫలితాలు 2025 చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్

cuet.nta.nic.in

CUET ఫలితం 2025 చెక్ చేయడానికి అవసరమైన వివరాలు

  • దరఖాస్తు సంఖ్య

  • పాస్‌వర్డ్

CUET UG ఫలితాలు 2025 ఎలా చెక్ చేయాలి? (How to Check CUET UG Results 2025)

CUET UG ఫలితాలను 2025 ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అయి చెక్ చేసుకోవచ్చు.

  • CUET UG అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in ని సందర్శించాలి.
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న CUET UG ఫలితం 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయవలసిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ పేజీలో అవసరమైన వివరాలు ఇచ్చిన సబ్మిషన్‌పై క్లిక్ చేయాలి. మీ ఫలితం కనబడుతుంది.
  • ఫలితాన్ని చెక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • తదుపరి అవసరం కోసం దాని హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోవాలి. .

CUET UG పరీక్ష మే 13 తేదీ నుంచి జూన్ 3, 2025వ తేదీ వరకు జరిగింది. మే 13 నుంచి 16, 2025 తేదీలలో పరీక్షకు హాజరైన వారికి NTA జూన్ 2 నుంచి 4వ తేదీలలో తిరిగి పరీక్షను నిర్వహించింది. ఇప్పటికే ఆన్సర్ కీ విడుదలైంది. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు NTA CUET అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us