Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

Dasara Holidays in AP: విద్యార్థులకు అదిరిపోయే న్యూస్, ఈ నెల సెలవులే.. సెలవులు.. ఎప్పటినుంచంటే?

విద్యార్థులు జాక్‌పాక్ కొట్టారు. ఈనెలలో దసరా పండుగ సందర్భంగా దాదాపుగా 11 రోజులపాటు స్కూళ్లకు సెలవులు (Dasara Holidays in AP) రానున్నాయి. ఈ సెలవులు ఎప్పటి నుంచో ఇక్కడ  అందజేశాం. విద్యార్థులు తెలుసుకోవచ్చు. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఏపీలో దసరా సెలవులు 2023 (Dasara Holidays in AP) : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారు. ఈ నెలలో దసరా పండుగ ఉండడంతో విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులను (Dasara Holidays in AP) ప్రకటించింది. ఈ ప్రకారం నెలలో సగం రోజులు పిల్లలకు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు. పదకొండు రోజుల పాటు విద్యార్థులు హాలీ డేస్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ సెలవులు ఎప్పటి నుంచి మొదలువుతాయో.. మళ్లీ ఎప్పుడు స్కూల్ రీ ఓపెన్ అవుతాయో ఇక్కడ తెలుసుకోండి.

నిజానికి ఏపీ ప్రభుత్వం ఈసారి ముందుగా దసరా సెలవులను ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం స్కూళ్లకు అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు ఏకంగా 11 రోజులు దసరా సెలవులు వచ్చాయి. ఈ హాలిడేస్‌కు సంబంధించి షెడ్యూల్‌ను కూడా అధికారులు రిలీజ్ చేశారు. దసరా సెలవులు తర్వాత మళ్లీ 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 3వ తేదీ నుంచి ఆరో తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA)- 2 పరీక్షలను నిర్వహించనుంది. ముందుగానే నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు 2023 (Dasara Holidays to AP Schools 2023)

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
సెలవులుతేదీలు
దసరా సెలవులు14-10-2023 నుంచి 24-10-2023
స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే13-10-2023
పాఠశాల మళ్లీ పున:ప్రారంభమయ్యే తేదీ25-10-2023

1వ తరగతి నుంచి 5వ (ప్రైమరీ) తరగతులకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబడతాయి. 6,7, 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం మాత్రమే పరీక్షలు ఉంటాయి. సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఫలితాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు మాత్రమే ప్రశ్నపత్రాలను ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లకు పంపించాలని విద్యాశాఖ ఎంఈఓలను ఆదేశించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు అనంతరం అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా సెలవులుతాయి.

దసరా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖంగా నిర్వహించే పండుగ. ఈ దసరా పండుగనే విజయ దశమి అని కూడా అంటారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని రకరకాల రూపాల్లో పూజించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ప్రముఖ స్థానం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పది రోజుల పాటు ఈ దసరా పండుగను జరుపుకుంటారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు అప్‌డేట్ సమాచారాన్ని తెలుసుకోండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us