Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

Dasara holidays 2023: పిల్లలకు పండుగే పండుగ... దసరా సెలవుల ప్రకటన

దసరా సందర్భంగా తెలంగాణలో పాఠశాలలకు, కాలేజీలకు ముందుగానే సెలవులను ప్రకటించడం జరిగింది. ఈ మేరకు అక్టోబర్ నెలలో విద్యార్థులకు పెద్ద ఎత్తున హాలీ‌డేస్‌ను (Dasara holidays 2023) ఎంజాయ్ చేయనున్నారు.
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

దసరా సెలవులు 2023 (Dasara holidays 2023):తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా పండుగ ఒకటి. రాష్ట్ర ప్రజలు దసరా పండుగను ఎంతో ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 24న దసరా పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ పాఠశాలలకు, కాలేజీలకు ముందుగానే దసరా సెలవులను (Dasara holidays 2023) ప్రకటించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులను వర్తించనున్నాయి. దీంతో పాఠశాలలు మళ్లీ 26వ తేదీన తెరుచుకుంటాయి.

అదేవిధంగా తెలంగాణలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం ఏడు రోజులు మాత్రమే సెలవులను ప్రకటించడం జరిగింది. ఈ మేరకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసివేయబడతాయి. నిజానికి పాఠశాలలకు గత ఏడాది 13 రోజుల సెలవులు ఉండగా, 2023లో 12 రోజులకు తగ్గించారు. అక్టోబర్ 22న దుర్గాష్టమి అదేరోజు బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు.

తెలంగాణలో దసరా సెలవులు 2023 (Dasara Holidays in Telangana Schools 2023)

తెలంగాణలోని దసరా సెలవులకు సంబంధించిన వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
సెలవులుతేదీలు
పాఠశాలలకు దసరా సెలవులు13-10-2023 నుంచి 25-10-2023
స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే12-10-2023
పాఠశాల మళ్లీ పున:ప్రారంభమయ్యే తేదీ26-10-2023
కాలేజీలకు స్కూల్ సెలవులుఅక్టోబర్ 19 నుంచి 25 వరకు, 2023

ఏపీ దసరా సెలవులు 2023 (AP Dasara holidays 2023)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఈసారి సెలవులను భారీగానే ప్రకటించడం జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు వచ్చినట్టైంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులను (Dasara Holidays in AP 2023) వెల్లడించింది. ఈ ప్రకారం నెలలో పది రోజులకుపైగా పిల్లలు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది ముందుగానే దసరా సెలవులను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు ఏకంగా 11 రోజులు సెలవులు రానున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సెలవుల సందడి మొదలైంది. దసరా, బతుకమ్మల పండుగ కారణంగా రాష్ట్రాల్లో ప్రజలు టూర్లను కూడా పెట్టుకుంటారు. దీంతో విద్యార్థులు ఈ సెలవులను బాగా ఎంజాయ్ చేయనున్నారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us