Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

GATE 2026 మార్చి 19న ఫలితాలు విడుదలయ్యే అవకాశం

GATE 2026 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి,మార్చి 19, 2026న విడుదల చేసే అవకాశం ఉంది. గత సంవత్సరాల ట్రెండ్ ప్రకారం ఫలితాలు ప్రకటించిన తేదీకంటే ముందే రావచ్చని కూడా భావిస్తున్నారు.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

GATE 2026 ఫలితాలు మార్చి 19న విడుదల తేదీపై వివారాలు (Details on GATE 2026 results release date on March 19):ఇంజినీరింగ్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2026 ఫలితాల విడుదలపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నిర్వహిస్తున్న GATE 2026 ఫలితాలనుమార్చి 19, 2026 (గురువారం) న విడుదల చేసే అవకాశం ఉంది.అయితే గత సంవత్సరాల ట్రెండ్ పరిశీలిస్తే ప్రకటించిన తేదీకి కొద్దిరోజుల ముందే ఫలితాలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పరీక్షకు హాజరవుతారు, ఎందుకంటే GATE స్కోర్ ఆధారంగా M.Tech, PhD వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందడం మాత్రమే కాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs)లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.

ఈ సంవత్సరం GATE 2026 పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14 మరియు 15 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. పరీక్షల అనంతరం ఫిబ్రవరి 22, 2026న తాత్కాలిక సమాధాన కీలు (Provisional Answer Key), అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ మరియు మాస్టర్ ప్రశ్నపత్రాలు విడుదల చేశారు. దీని ద్వారా అభ్యర్థులు తమ సమాధానాలు పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేయగలరు. ప్రస్తుతం తుది సమాధాన కీతో పాటు ఫలితాలను ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోంది, కావున అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్డేట్స్‌ను గమనిస్తూ తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

గత సంవత్సరాల ట్రెండ్‌ను ఎలా ఉంది ? GATE ఫలితాల విడుదలపై గత సంవత్సరాల ఫలితాల విడుదల తేదీలు

గత కొన్ని సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తే, GATE పరీక్ష ముగిసిన తర్వాత సాధారణంగా సుమారు 30–34 రోజులలోపే ఫలితాలు విడుదలవుతాయి. అలాగే తాత్కాలిక సమాధాన కీలు సాధారణంగా పరీక్ష ముగిసిన 7–11 రోజులలో విడుదలవుతాయని ట్రెండ్ చూపిస్తోంది.

సంవత్సరం

చివరి పరీక్ష తేదీ

తాత్కాలిక సమాధాన కీ విడుదల

ఫలితాలు విడుదల

2025

ఫిబ్రవరి 16,2025

ఫిబ్రవరి 27,2025 (11 రోజుల తర్వాత )

మార్చి 19,2025 (31 రోజుల తర్వాత )

2024

ఫిబ్రవరి 11,2024

ఫిబ్రవరి 21,2024 (10 రోజుల తర్వాత )

మార్చి 16,2024 (34 రోజుల తర్వాత )

2023

ఫిబ్రవరి 12,2023

ఫిబ్రవరి 21,2023 (09 రోజుల తర్వాత )

మార్చి 16,2023 (32 రోజుల తర్వాత )

2022

ఫిబ్రవరి 13,2022

ఫిబ్రవరి 21,2022 (08 రోజుల తర్వాత )

మార్చి 16,2022 (31 రోజుల తర్వాత )

2021

ఫిబ్రవరి 14,2021

ఫిబ్రవరి 21,2021 (07 రోజుల తర్వాత )

మార్చి 19,2021 (33 రోజుల తర్వాత )

GATE 2026 ఫలితాలు ఎలా చెక్ చేయాలి? (How to check GATE 2026 results?)

అభ్యర్థులు తమ GATE 2026 ఫలితాలు అధికారిక GOAPS పోర్టల్ ద్వారా ఈ క్రింది విధముగా చెక్ చేయవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ goaps.iitg.ac.in ఓపెన్ చేయండి
  • మీ Enrollment ID మరియు పాస్ వర్డ్ నమోదు చేయండి
  • స్క్రీన్‌పై కనిపించే క్యాప్త్సా కోడ్ నమోదు చేయండి
  • సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి
  • స్క్రీన్‌పై కనిపించే GATE 2026 Result / Scorecard చెక్ చేయండి
  • అవసరమైతే స్కోర్‌కార్డ్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోండి

మొత్తానికి, GATE 2026 ఫలితాలు మార్చి 19, 2026 రోజున విడుదలవచ్చని భావిస్తున్నారు. అభ్యర్థులు అధికారిక GOAPS పోర్టల్‌ను తరచుగా చెక్ చేసి తాజా అప్డేట్స్ తెలుసుకోవడం మంచిది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us