Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

ఈరోజు నుంచే GPAT 2025 దరఖాస్తు ప్రక్రియ (GPAT Application Form 2025 Apply Online)

GPAT 2025 దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి (Gpat application form 2025 apply online) ప్రారంభం కానుంది. ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూడండి. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

GPAT దరఖాస్తు ప్రక్రియ 2025 (GPAT Application Form 2025 Apply Online) :GPAT 2025 దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి అంటే ఏప్రిల్ 1, 2025న ప్రారంభం కానుంది. GPAT 2025 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 21, 2025.GPAT 2025 రిజిస్ట్రేషన్ విండోను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేస్తుంది. అభ్యర్థులు GPAT అధికారిక వెబ్‌సైట్ https://natboard.edu.inలోకి వెళ్లి GPAT దరఖాస్తుని పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అధికారులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి 28, 2025 మధ్య అప్లికేషన్‌‌లో పొరపాట్లు ఉంటే మార్పులను చేసుకోవచ్చు. మార్పులను చేసుకోవడానికి GPAT 2025 దిద్దుబాటు విండోను ఓపెన్ చేస్తారు. దరఖాస్తును (GPAT Application Form 2025 Apply Online) విజయవంతంగా సబ్మిట్ చేసిన అభ్యర్థులు GPAT 2025 పరీక్ష రాయవచ్చు.

GPAT 2025 అప్లికేషన్ లింక్, దరఖాస్తు సూచనలు ?

GPAT 2025 అప్లికేషన్‌కి సంబంధించి, పూర్తి సమాచారం, టైమింగ్, తేదీలు ఇక్కడ ఉన్న టేబుల్లో పొందుపరిచాం. కావున GPAT 2025 దరకాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింద ఉన్న టేబుల్‌ను చూడవచ్చు.

ఈవెంట్స్

ముఖ్యమైన తేదీలు

GPATదరఖాస్తు ప్రారంభ తేదీ

01 ఏప్రిల్ 2025 (మధ్యాహ్నం 03:00 నుండి)

21 ఏప్రిల్ 2025 వరకు (రాత్రి 11:55 వరకు)

GPAT దరఖాస్తును సవరణ తేదీలు

25 ఏప్రిల్ 2025 నుండి 28 ఏప్రిల్ 2025 వరకు

  • ఫోటోలను సరిదిద్దడానికి ప్రీ-ఫైనల్ సెలెక్టివ్ ఎడిట్ విండో
  • ఫోటో
  • సంతకం
  • బొటనవేలు ముద్ర

02 మే నుండి 05 మే 2025 వరకు

  • దరఖాస్తులో పొరపాట్లను సరిదిద్దడానికి ఫైనల్ కరెక్షన్ విండో
  • లోపభూయిష్ట/తప్పు చిత్రాలు
  • ఫోటో
  • సంతకాలు
  • బొటనవేలు ముద్ర

09 మే నుండి 11 మే 2025 వరకు

GPAT 2025అడ్మిట్ కార్డుల విడుదల తేదీ

21 మే 2025

GPAT 2025పరీక్ష తేదీ

25 మే 2025

GPAT 2025ఫలితాల ప్రకటన

జూన్ 25, 2025

GPAT 2025 పరీక్షల మే 25, 2025న జరుగుతుంది. ఈ పరీక్ష ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు జరుగుతుంది. GPAT 2025 అనేది మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (M.Pharm) కోర్సులో ప్రవేశం కోరుకునే అర్హత కలిగిన అభ్యర్థఉలకు స్కాలర్‌షిప్‌లు అందించడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. మొదటిసారి GPAT 2010 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 2018 వరకు ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) నిర్వహించింది. 2019 సంవత్సరం నుండి 2023 వరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా పరీక్షను నిర్వహిస్తుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us