Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

HMFW Alluri Sitharama Raju Recruitment 2023: పదో తరగతి, ఇంటర్, ఐటీఐ అర్హతతో 256 ఉద్యోగాలు, నెలకు రూ.54,060ల జీతం, పూర్తి వివరాలివే

పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. అల్లూరి సీతారామరాజు హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2023 (HMFW Alluri Sitharama Raju Recruitment 2023) ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

అల్లూరి సీతారామరాజు హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2023 (HMFW Alluri Sitharama Raju Recruitment 2023):అల్లూరి సీతారామరాజు హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లొకేషన్‌లో 256 ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులు డిసెంబర్ 11, 2023 తేదీలోపు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో allurisitharamaraju.ap.gov.in చూడవచ్చు.

HMFW అల్లూరి సీతారామరాజు రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు (HMFW Alluri Sitharama Raju Recruitment 2023)

HMFW అల్లూరి సీతారామరాజు రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
ఆర్గనైజేషన్ పేరుఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ అల్లూరి సీతారామ రాజు (HMFW అల్లూరి సీతారామ రాజు)
పోస్ట్ వివరాలుఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్
మొత్తం పోస్టులు256
జాబ్ లోకేషన్అల్లూరి సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్
అప్లై మోడ్ఆఫ్‌లైన్
అధికారిక వెబ్‌సైట్allurisitharamaraju.ap.gov.in

HMFW అల్లూరి సీతారామ రాజు ఖాళీల వివరాలు (HMFW Alluri Sitharama Raju Vacancy Details)

HMFW అల్లూరి సీతారామ రాజు ఖాళీల వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్3
స్టోర్ కీపర్3
అనస్థిషియా టెక్నిషియన్10
ఆడియో విజువల్ టెక్నిషియన్1
ఆడియోమెట్రీ టెక్నీషియన్1
బయోమెడికల్ టెక్నిషియన్3
కార్డియోలజీ టెక్నిషియన్3
చైల్డ్ సైకాలజీ1
కంప్యూటర్ ప్రోగ్రామర్2
డెంటల్ టెక్నిషియన్1
ఈసీజీ టెక్నిషియన్3
ఎలక్ట్రికల్ హెల్పర్2
ఎలక్ట్రిషియన్ జీఆర్ III4
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్35
జనరల్ డ్యూటీ అటెండెంట్56
జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్27
ల్యాబ్ అటెండెంట్12
ల్యాబ్ టెక్నిషియన్19
లైబ్రరీ అసిస్టెంట్4
మెడికల్ రికార్డ్ టెక్నిషియన్35
మార్చురీ అటెండెంట్6
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్1
ఆఫీస్ సబార్డినేట్28
ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్5
ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్1
ఫార్మాసిస్ట్ జీఆర్ II9
ఫిజియోథెరపిస్ట్2
ప్లంబర్2
సైకియాట్రిక్ సోషల్ వర్కర్2
Refractionist1
స్పీచ్ థెరపిస్ట్1
స్టోర్ అటెండర్4
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్1

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్‌కు అర్హత వివరాలు (HMFW Alluri Sitharama Raju Recruitment required eligibility details)

HMFW అల్లూరి సీతారామ రాజు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాల బట్టి అభ్యర్థులు పదో తరగతి, ITI, ఇంటర్, డిప్లొమా, DMLT, D.Pharma, B.Sc, B.Pharma, డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, B.Ed, BE/ B.Tech పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలలో MA, M.Ed, MCA, MSW, M.Phil,Ph.D పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసి ఉండాలి.
  • ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థి గరిష్ట వయస్సు 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నాలుగేల్లు, పీడబ్లూడీ అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
  • HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫీజు (HMFW Alluri Sitharama Raju Recruitment Application Fee)

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫీజు (HMFW Alluri Sitharama Raju Recruitment Application Fee)

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది.
  • SC, ST, BC, EWS అభ్యర్థులు: రూ. 200/-
  • OC అభ్యర్థులు: రూ. 250/-
  • PH అభ్యర్థులు: Nil
  • చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply for HMFW Alluri Sitharama Raju Recruitment)

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ 2023 పోస్టులకు దరకాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందించాం.
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ allurisitharamaraju.ap.gov.inని సందర్శించాలి.
  • HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ లేదా కెరీర్‌ల కోసం చెక్ చేయాలి.
  • అధికారిక వెబ్‌సైట్ లేదా నోటిఫికేషన్ లింక్ నుంచి ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫార్మ్‌ను ప్రారంభించే ముందు చివరి తేదీని చెక్ చేయాలి.
  • ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి.
  • దరఖాస్తు ఫీజును (వర్తిస్తే) చెల్లించి, చివరి తేదీ (11-డిసెంబర్-2023) లోపు స్వీయ-ధ్రువీకరణతో అవసరమైన పత్రాలతో పాటు దిగువున తెలిపిన చిరునామాకు దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయండి.
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ నంబర్/కొరియర్ రసీదు సంఖ్యను క్యాప్చర్ చేయండి.

HMFW అల్లూరి సీతారామరాజు జీతాల వివరాలు (HMFW Alluri Sitharama Raju Salary Details)

HMFW అల్లూరి సీతారామరాజు జీతాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి. నెలకు రూ.18,500 నుంచి రూ.54,060ల వరకు జీతం అందించడం జరిగింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us