Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

IBPS PO ఫైనల్ ఫలితాలు 2025, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి (IBPS PO Mains Result 2025 pdf Download)

IBPS PO ఫైనల్ ఫలితాలు 2025 విడుదలయ్యాయి. ఈ దిగువున చెప్పిన విధంగా IBPS PO ఫైనల్ ఫలితాల PDFని (IBPS PO Mains Result 2025 pdf Download) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

IBPS PO మెయిన్స్ ఫలితాలు 2025 PDF (IBPS PO Mains Result 2025 PDF Download) :IBPS PO ఫైనల్ ఫలితాలు 2025 వచ్చేశాయి.ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) PO, క్లర్క్, RRB PO, RRB క్లర్క్ కోసం ప్రొవిజనల్ కేటాయింపు జాబితాను రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.inలో ఎంపిక జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. IBPS కేటాయింపు లిస్ట్ 2025 RRB ఆఫీస్ అసిస్టెంట్, RRB ఆఫీసర్ స్కేల్ I, RRB ఆఫీసర్ స్కేల్ II (GBO), RRB ఆఫీసర్ స్కేల్ II (SO), RRB ఆఫీసర్ స్కేల్ III, CRP-CSA, CRP-P.

ఇది కూడా చూడండి:IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2025 విడుదల

IBPS మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ పేజీలో IBPS PO ఫైనల్ రిజల్ట్ 2025ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌ను అందించాం. అభ్యర్థులు లింక్‌పై క్లిక్ చేసి వారి వివరాలను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను చూసుకోవచ్చు.

IBPS PO ఫైనల్ ఫలితాలను 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download IBPS PO Result 2025?)

ఈ దిగువున చెప్పిన విధంగా IBPS PO ఫైనల్ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • స్టెప్1: అభ్యర్థులుఅధికారిక వెబ్‌సైట్‌ను ibps.in సందర్శించాలి.
  • స్టెప్ 2: IBPS PO, క్లర్క్, RRB PO, RRB క్లర్క్ కేటాయింపు జాబితా PDFపై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 3: అవసరమైతే, లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
  • స్టెప్ 4: IBPS ఫలితం 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • స్టెప్ 5: తర్వాత అభ్యర్థులు PDFని చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • స్టెప్ 6: భవిష్యత్తు సూచన కోసం దీన్ని సురక్షితంగా ఉంచుకోవాలి.

IBPS PO ఫైనల్ ఫలితం 2025 డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైన వివరాలు

IBPS PO ఫైనల్ రిజల్ట్ 2025ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు కొన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని లాగిన్ ఆధారాలుగా ఉపయోగిస్తారు. ఫలితం IBPS అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది, అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి ఈ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నెంబర్
  • అభ్యర్థి పుట్టిన తేదీ

IBPS PO తుది ఫలితం 2025లో ఉండే వివరాలు

IBPS PO తుది ఫలితం 2025 ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, తరువాత ఏవైనా సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అభ్యర్థులు కొన్ని వివరాలను తనిఖీ చేయాలి. ఫలితంపై పేర్కొన్న కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
  • అభ్యర్థి పేరు
  • రోల్ నెంబర్
  • రిజిస్ట్రేషన్ నెంబర్
  • కేటగిరి
  • అర్హత స్థితి
  • పాల్గొనే బ్యాంక్ పేరు
  • పొందిన మార్కులు
తెలుగులోమరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us