Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

IGNOU Junior Assistant Recruitment 2023: ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు, 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు, నెలకు రూ.63,200 జీతం

IGNOU నుంచి  ఉద్యోగ నోటిఫికేషన్‌ రిలీజ్ (IGNOU Junior Assistant Recruitment 2023)  అయింది. 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

IGNOU జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023 (IGNOU Junior Assistant Recruitment 2023):న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్‌ 20 చివరితేది. IGNOU జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఈ దిగువున అందజేశాం.

ఇగ్నో రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు (IGNOU Recruitment 2023 Details)

ఇగ్నో రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
ఎగ్జామ్ కండక్ట్ బాడీఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
పోస్టుజూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
ఖాళీలు200
కేటగిరిప్రభుత్వ ఉద్యోగాలు
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలుఏప్రిల్ 20, 2023
అధికారిక వెబ్‌సైట్ignou.ac.in

IGNOU జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023 అర్హత (IGNOU Junior Assistant Recruitment 2023 Eligibility)

IGNOU జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023 పోస్టులకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి. అర్హతలు ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండలి. ఇంగ్లీష్, హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి
  • ఈ పోస్టుల కోసం యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000లు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు రూ.600లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

IGNOU రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకునే విధానం (Steps to Apply for IGNOU Recruitment 2023)

IGNOU రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ని పూరించడానికి ఈ దిగువ పేర్కొన్న స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.

స్టెప్ 1: IGNOU అధికారిక వెబ్‌సైట్ignou.ac.inసందర్శించాలి.
స్టెప్ 2: IGNOU హోంపేజీలో “Apply online” ఆప్షన్ ఎంచుకోవాలి.
స్టెప్ 3: రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4: దరఖాస్తు ఫార్మ్‌కు అవసరమైన అన్ని వివరాలను పూరించాలి
స్టెప్ 5: రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో పేర్కొన్న విధంగా పత్రాలను అప్‌లోడ్ చేయాలి
స్టెప్ 6: తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
స్టెప్ 7: పూర్తి చేసిన దరఖాస్తు ఫార్మ్‌ని చివరి తేదీలోపు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.

ఈ ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతం ఉంటుంది.

తెలుగులో మరిన్ని వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us