Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

Navy Chargeman Recruitment 2023 : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, డిగ్రీ, డిప్లమా విద్యార్హత, మంచి జీతం

ఇండియన్ నేవీలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ (Navy Chargeman Recruitment 2023)  అయింది. డిగ్రీ, డిప్లమా విద్యార్హతతో ఈ  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు మే 29వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

ఇండియన్ నేవీ ఛార్జ్‌మెన్ రిక్రూట్‌మెంట్ (Navy Chargeman Recruitment 2023):ఇండియన్ నేవీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (Navy Chargeman Recruitment) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చార్జ్‌మెన్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 372 ఖాళీలున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్ని కేరళ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ముంబై, మహారాష్ట్ర, అండమాన్, నికోబార్ కమాండ్, పోర్ట్ బ్లెయిర్‌లో కూడా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్joinindiannavy.gov.in‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (Indian Navy Recruitment 2023 Details)

నేవీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
ఆర్గనైజేషన్ పేరుఇండియన్ నేవీ
పోస్టు పేరుఛార్జ్‌మెన్-2
మొత్తం పోస్టుల సంఖ్య372
జాబ్ లోకేషన్కేరళ, విశాఖపట్నం, ముంబై, అండమాన్ నికోబార్
దరఖాస్తు మోడ్ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్joinindiannavy.gov.in

ఇండియన్ నేవీ ఖాళీల వివరాలు (Indian Navy Vacancy Details)

ఇండియన్ నేవీలో ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ఎలక్ట్రికల్ ఫిట్టర్42
ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్11
గైరో ఫిట్టర్5
రేడియో ఫిట్టర్7
రాడార్ ఫిట్టర్11
సోనార్ ఫిట్టర్6
ఇన్స్ట్రుమెంట్ ఫిట్టర్4
కంప్యూటర్ ఫిట్టర్7
వెపన్ ఫిట్టర్8
బాయిలర్ మేకర్3
ఇంజిన్ ఫిట్టర్46
వ్యవస్థాపకుడు2
GT ఫిట్టర్12
ICE ఫిట్టర్22
పైప్ ఫిట్టర్21
మెషినిస్ట్22
మెషినరీ కంట్రోల్ ఫిట్టర్5
Ref & AC ఫిట్టర్8
ప్లేటర్28
వెల్డర్21
షిప్ రైట్23
లాగర్9
రిగ్గర్ 55
షిప్ ఫిట్టర్6
మిల్ రైట్10
ICE ఫిట్టర్ క్రేన్5
చిత్రకారుడు5
సివిల్ వర్క్స్6
PP&C12

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు (Indian Navy Recruitment Required Eligibility Details)

  • ఇండియన్ నేవీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా యూనివర్సిటీల నుంచి డిప్లొమా (ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్, టెక్నాలజీ, కమ్యూనికేషన్) డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.
  • నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల వయస్సు 29-05-2023 నాటికి 18 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి కలిగిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా అభ్యర్థులు రూ.278లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ. 1,12,400ల జీతం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15 నుంచి మే 29వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us