Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 (JEE Main Admit Card 2023) విడుదల: ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి

జేఈఈ మెయిన్ (JEE Main 2023 Admit Card) తొలి విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. ఈ ఆర్టికల్లో సూచించిన లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌ ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలియజేశాం.  

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

జేఈఈ మెయిన్  2023 అడ్మిట్ కార్డు (JEE Main  Admit Card 2023): జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డులు (JEE Main Admit Card 2023) విడుదల అయ్యాయి. జేఈఈ మెయిన్ 2023కి విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్ మోడ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (JEE Main 2023) పరీక్షలు నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency -NTA) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతాయి. జనవరి 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తారు.ఈ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు అడ్మిట్ కార్డులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ 2023 (JEE Main Admit Card 2023) అడ్మిట్ కార్డులను ఈ కింద ఇచ్చిన డైరక్ట్‌ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.లేదా సంబంధిత వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 డైరక్ట్ లింక్ (JEE Main 2023 Admit Card Direct Link)

JEE మెయిన్ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ దిగువన లింక్ ఇచ్చాం. అభ్యర్థులు దానిపై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 (JEE MAIN Admit Card 2023)- Direct Link Activated

జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ? (How to Download JEE Main 2023 Admit Card)

జేఈఈ మెయిన్ 2023 ఎగ్జామ్ (JEE Main 2023)కు అప్లై చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డును ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఈ లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ (JEE Main 2023) మెయిన్ 2023 ప్రవేశ పరీక్షకు అడ్మిట్ కార్డు లేకుండా అభ్యర్థులను అనుమతించరు.JEE మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్‌ను అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ దిగువున తెలియజేశాం. 

  • జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Jeemain.nta.nic.in వెళ్లాలి. 

  • హోంపేజీలో 'JEE Main Admit Card 2023' సెషన్ 1 లింక్‌పై క్లిక్ చేయాలి

  • తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్ ఎంచుకోవాలి. 

  • తర్వాత ఓపెన్ అయ్యే దరఖాస్తులో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. 

  • ఆ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత JEE మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది

  • అభ్యర్థులు భవిష్యత్ ప్రయోజనం కోసం అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి. 

అభ్యర్థులు JEE Main Admit Card 2023లో వివరాలను చెక్ చేసుకోవాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్, కేటగిరి, స్టేట్ ఎలిజిబిల్టీ, జేఈఈ మెయిన్ 2023 రోల్ నెంబర్, ఫోటో, అభ్యర్థి సంతకం సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.  

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్