Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs
Predict My College

JEE మెయిన్ సెషన్ 1 ఫలితాలు 2026 లైవ్ అప్‌డేట్‌లు: రిజల్ట్స్ వచ్చేశాయ్, టాపర్స్ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు

NTA ఈరోజు ఫిబ్రవరి 16న JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలను విడుదల చేసింది. ఇక్కడ ఇచ్చిన లింక్‌తో అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను పొందవచ్చు. 

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs
Predict My College

JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫలితం లైవ్ అప్‌డేట్లు (JEE Main 2026 Session 1 Result Live) :నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫైనల్ ఫలితాల లింక్‌ను యాక్టివేట్ చేసింది. అభ్యర్థుల కోసం ఇక్కడ ఫలితాల లింక్‌ను అందించాం. ఇక్కడ నుంచి నేరుగా తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాటే JEE మెయిన్ 2026 టాపర్ల లిస్ట్ కూడా విడుదలైంది. సంబంధిత లింక్‌ కూడా ఇక్కడ అందించాం.ఈ ఫలితాల్లో మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ని స్కోర్ చేశారు. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు.కాగా ఇప్పటికే ఫిబ్రవరి 16న ఉదయం 10:35 గంటలకు JEE మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ 2026ని విడుదల చేసింది. JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ కీ నుంచి NTA 9 ప్రశ్నలను షిఫ్ట్‌లలో తొలగించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో విడుదల చేయబడ్డాయి. అయితే, JEE అడ్వాన్స్‌డ్ 2026కి అర్హత కటాఫ్‌లను సెషన్2 ఫలితంలో మాత్రమే ప్రకటిస్తారు.

ఈ JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు వచ్చేశాయ్. దీనికి సంబంధించిన టాపర్ల లిస్ట్‌, పూర్తి వివరాలనుఈ బ్లాగ్‌‌లో రిపోర్ట్ చేశాం.. ఈ మేరకు ఈ బ్లాగును ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం.

గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సెషన్‌లో 100 పర్సంటైల్‌ల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది (2025 సెషన్ 1లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు). రాజస్థాన్ ముగ్గురు విద్యార్థులతో 100 పర్సంటైల్ జాబితాలో ఆధిపత్యం చెలాయించగా ఆంధ్రప్రదేశ్ 100 పర్సంటైల్ విద్యార్థులతో రెండో స్థానంలో నిలిచింది. స్కోర్‌కార్డ్‌లతో పాటు రాష్ట్రాల అంతటా విద్యార్థుల అధికారిక టాపర్ల జాబితాను NTA అధికారిక పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేసింది. మీరు ఫైనల్ ఆన్సర్ కీల నుంచి డ్రాప్ చేయబడిన ప్రశ్నల షిఫ్ట్ వారీగా జాబితాను చెక్ చేయవచ్చు; NTA ద్వారా డ్రాప్ చేయబడిన మొత్తం 9 ప్రశ్నలు. సెషన్ 1 పరీక్షలో 99.9969766 పర్సంటైల్‌తో హర్యానాకు చెందిన ఆశి గ్రేవాల్ ఏకైక మహిళా టాపర్.

JEE మెయిన్ 2026 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాపర్లు

JEE మెయిన్ 2026 ఫలితాల్లో ఏపీ, తెలంగాణాకు చెందిన అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్‌ని సాధించారు. టాపర్లుగా నిలిచినవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేంద్రగారి మహిత్, పసల మోహిత్, తెలంగాణకు చెంది నవివాన్ శరద్ మహిశ్వరి ఉన్నారు. కాగా గత ఏడాది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. ఈ నలుగురు కూడా 100 పర్సంటైల్ పొందారు. రెండేళ్లుగా తెలుగు విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో తమ సత్తా చాటుతున్నారు.

JEE మెయిన్ టాపర్స్ లిస్ట్ 2026 సెషన్ 1 (అధికారిక 100 పర్సంటైల్ టాపర్ పేర్లు) (JEE Main Toppers List 2026 Session 1 (Official 100 Percentile Topper Names))

JEE మెయిన్ 2026 సెషన్ 1 అధికారిక టాపర్ల జాబితా ఇక్కడ ఉంది. మొత్తం 12 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు..

విద్యార్థి పేరు

రాష్ట్రం

శ్రేయాస్ మిశ్రా

ఢిల్లీ (ఎన్‌సిటి)

నరేంద్రబాబు గారి మహిత్

ఆంధ్రప్రదేశ్

శుభం కుమార్

బీహార్

కర్బీర్ చిల్లార్

రాజస్థాన్

చిరంజీబ్ కర్

రాజస్థాన్

భవేష్ పాత్ర

ఒడిశా

అనయ్ జైన్

హర్యానా

అర్నవ్ గౌతమ్

రాజస్థాన్

పసల మోహిత్

ఆంధ్రప్రదేశ్

మద్జావ్ విరాడియా

మహారాష్ట్ర

పురోహిత్ నిమయ్

గుజరాత్

వివాన్ శరద్ మహిశ్వరి

తెలంగాణ

JEE Main 2026 ఫలితాల లింక్ ఇదే

ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.

JEE మెయిన్ 2026 టాపర్ల లిస్ట్

JEE మెయిన్ 2026 టాపర్ల లిస్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఇచ్చిన లింక్‌తో టాపర్ల లిస్ట్‌ను పొందవచ్చు.

JEE Main ఫైనల్ ఆన్సర్ కీ లింక్

ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి నేరుగా ఆన్సర్ కీని పొందవచ్చు.

JEE మెయిన్ సెషన్ 1 ఫలితం 2026: ముఖ్య సమాచారం (JEE Main Session 1 Result 2026: Quick Facts)

ఇంజనీరింగ్ అభ్యర్థులు సెషన్ 1 స్కోర్‌కార్డ్‌కు సంబంధించిన ముఖ్య వివరాలను ఇక్కడ పరిశీలించవచ్చు.

ఈవెంట్

వివరాలు

పరీక్ష తేదీలు

జనవరి 21 నుండి జనవరి 29, 2026 వరకు

ఫలితాల తేదీ

ఫిబ్రవరి 16, 2026

ఫైనల్ ఆన్సర్ కీ విడుదల స్థితి

విడుదలైంది

మొత్తం నమోదైన అభ్యర్థులు

సుమారు 14.5 లక్షలు (జనవరి సెషన్‌లో ఇప్పటివరకు అత్యధికం)

ఆధారాలు అవసరం

దరఖాస్తు సంఖ్య & పుట్టిన తేదీ

తదుపరి దశ

సెషన్ 2 రిజిస్ట్రేషన్ (ఫిబ్రవరి 25, 2026న ముగుస్తుంది)

అధికారిక వెబ్‌సైట్

jeemain.nta.nic.in

JEE మెయిన్ 2026 సెషన్ 1 అంచనా వేసిన పర్సంటైల్ vs ర్యాంక్ విశ్లేషణ

మీ పర్సంటైల్ ఆధారంగా మీరు ఎక్కడ నిలబడతారో ఇక్కడ చూడండి..

శాతం పరిధి

అంచనా వేసిన అఖిల భారత ర్యాంక్ (AIR)

99.9+

1 – 1,000

99.5 - 99.8

1,001 – 5,500

99.0 – 99.4

5,501 – 12,000

98.0 - 98.9

12,001 – 25,000

95.0 – 97.9

25,001 – 60,000

JEE మెయిన్ 2026 జనవరి ఫలితాలు విడుదల తర్వాత ఏమిటి? (JEE Main 2026 January Result: What’s Next?)

మీరు టాప్ 2,50,000 క్వాలిఫైయర్లలోకి వస్తే, మీరు JEE అడ్వాన్స్‌డ్ 2026కి అర్హులు అవుతారు. మీరు మీ సెషన్ 1 పర్సంటైల్‌తో సంతృప్తి చెందకపోతే, సెషన్ 2 (ఏప్రిల్)కి నమోదు చేసుకోండి, ఇది మీ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)ను మెరుగుపరుస్తుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us