Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

JNU MBA 2026 అడ్మిషన్స్ ప్రారంభం,CAT స్కోరుతో అప్లై చేసే అవకాశం

JNU MBA 2026 ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. CAT 2025 స్కోర్ ఉన్న అభ్యర్థులు మార్చి 31లోపు ఆన్‌లైన్ లో అప్లై చేయాలి. దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

JNU MBA అడ్మిషన్లు 2026 ప్రవేశాల వివరాలు (JNU MBA Admissions 2026 Admissions Details):జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) 2026–28 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (MBA) ప్రవేశాలు ప్రారంభించింది. ఈ కోర్సును అటల్ బిహారీ వాజ్‌పేపాయీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ (ABVSME) నిర్వహిస్తుంది. మేనేజ్‌మెంట్‌లో ఉన్నత చదువుకోవాలనుకోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులుమార్చి 31, 2026 వరకుఅధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశాలకు అర్హత పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా CAT 2025 పరీక్షకు హాజరైన వారు అయి ఉండాలి. CAT స్కోర్ ఆధారంగా మొదట షార్ట్‌లిస్ట్ చేసి, తర్వాత గ్రూప్ డిస్కషన్ (GD) మరియు పర్సనల్ ఇంటర్వ్యూ (PI) ద్వారా తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.

ఎంపికలో CAT స్కోర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం 70% వెయిట్‌జ్ ఇవ్వబడింది. గ్రూప్ డిస్కషన్‌కు 10% మరియు పర్సనల్ ఇంటర్వ్యూకి 20% వెయిట్‌జ్ కేటాయించారు. ఈ మూడు దశల్లో అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసి తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ. 2000 చెల్లించాలి, SC, ST, PwBD అభ్యర్థులకు రూ. 1000 గా నిర్ణయించారు.

JNU MBA 2026 ప్రవేశాల దరఖాస్తు లింక్ (JNU MBA 2026 Admissions Application Link)

JNU MBA 2026 ప్రవేశాలకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయడానికి అధికారిక లింక్ క్రింద ఇవ్వబడింది

JNU MBA 2026 ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (JNU MBA 2026 Online Application Procedure)

JNU MBA 2026 ప్రవేశాలకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ దశలను పాటించి దరఖాస్తు ప్రక్రియ చేయవచ్చు.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ jnuee.jnu.ac.in ను ఓపెన్ చేయండి
  • “MBA Admissions 2026” లేదా సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి
  • కొత్త యూజర్ అయితే Email, Mobile Number తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయండి
  • వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, CAT 2025 వివరాలు నమోదు చేయండి
  • అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం, మార్క్స్ మెమోలు, CAT స్కోర్ కార్డ్) అప్లోడ్ చేయండి
  • దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి
  • అన్ని వివరాలు చెక్ చేసి ఫారమ్ సబ్మిట్ చేయండి
  • భవిష్యత్తు కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవాలి

JNU MBA-2026 ప్రవేశాలు మంచి అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసి, ఎంపిక దశలకు సిద్ధం కావడం మంచిది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us