Submit your details and get detailed category wise information about Allotments.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Mock Allotment Ready!
See where you might land—now explore better options. Share your preferences to discover your best-fit colleges.
Error! Please Check Inputs

Stay updated on important announcements on dates, events and news

Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

JOSAA మొదటి మాక్ కేటాయింపు 2025 విడుదల సమయం

జాయింట్ సీటు కేటాయింపు అధికారం (JoSAA) 2025 మొదటి మాక్ అలాట్‌మెంట్ ఫలితాలు జూన్ 9, సాయంత్రం 8 గంటలకు వస్తాయి. పూర్తి సమాచారం (JOSAA First Mock Allotment 2025 Release Time)ఇక్కడ చూడండి.

Submit your details and get detailed category wise information about Allotments.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Mock Allotment Ready!
See where you might land—now explore better options. Share your preferences to discover your best-fit colleges.
Error! Please Check Inputs

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

JOSAA మొదటి మాక్ కేటాయింపు 2025 విడుదల సమయం (JOSAA First Mock Allotment 2025 Release Time):JoSAA 2025 మొదటి మాక్ అలాట్‌మెంట్ ఫలితాలు జూన్ 9, 2025 న సాయంత్రం 8 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మాక్ అలాట్‌మెంట్ ద్వారా అభ్యర్థులు తమ నమోదు చేసిన కోర్సులు, ఇన్స్టిట్యూట్లు ఆధారంగా తాత్కాలిక సీట్ల(JOSAA First Mock Allotment 2025 Release Time) కేటాయింపును చూడవచ్చు. ఇది అధికారిక కేటాయింపు కాదు, కాబట్టి అభ్యర్థులు ఈ ఫలితాన్ని చూసి తమ ఎంపికలను సవరించుకోవచ్చు. మాక్ అలాట్‌మెంట్ తర్వాత అభ్యర్థులు జూన్ 12 వరకు తమ ఎంపికలను లాక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే చివరి సీటు కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా అభ్యర్థులు తాము పొందగలిగే అవకాశాలను ముందుగానే అర్థం చేసుకోవచ్చు. అన్ని వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in ను సందర్శించవచ్చు.

JOSAA మొదటి మాక్ కేటాయింపు 2025 విడుదల తేదీ & సమయం(JOSAA First Mock Allotment 2025 Release Date & Time)

JOSAA 2025 మాక్ కేటాయింపుల గురించి తేదీ, సమయం ని ఈ క్రింద టేబుల్ పట్టికలో అభ్యర్థులు (JOSAA First Mock Allotment 2025 Release Date & Time)చూడగలరు.

వివరాలు

తేదీ

సమయం

మొదటి మాక్ అలాట్‌మెంట్ విడుదల

జూన్ 09,2025

సాయంత్రం 8:00 గంటలు

రెండవ మాక్ అలాట్‌మెంట్ విడుదల

జూన్ 11,2025

మధ్యాహ్నం 12:30 గంటలు

ఎంపికల లాకింగ్ చివరి తేదీ

జూన్ 12,2025

సాయంత్రం 5:00 గంటలు

మొదటి రౌండ్ సీటు కేటాయింపు ఫలితం

జూన్ 14,2025

ఉదయం 10:00 గంటలు

JOSAA 2025 మాక్ అలాట్‌మెంట్ ఫలితాన్ని ఎలా చూడాలి(How to check JOSAA 2025 mock allotment result)

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in ను సందర్శించండి.
  • ఆ తరువాత "ఛాయిస్ ఫిల్లింగ్ ఆధారంగా మాక్ కేటాయింపు (1)" లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ JEE Main 2025 అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • మాక్ అలాట్‌మెంట్ ఫలితాన్ని స్క్రీన్‌పై చూడండి.
  • అవసరమైతే, మీ ఎంపికలను సవరించండి లేదా లాక్ చేయండి.

JoSAA 2025 మొదటి మాక్ అలాట్‌మెంట్ జూన్ 9 సాయంత్రం 8 గంటలకు విడుదల అవుతుంది. ఇది అభ్యర్థులకు తమ సీట్ల కేటాయింపును ముందుగానే అంచనా వేయడానికి ఒక మంచి అవకాశం. మాక్ అలాట్‌మెంట్ ఆధారంగా అభ్యర్థులు తమ కోర్సులు, ఇన్స్టిట్యూట్ ఎంపికలను మార్చుకోవచ్చు. జూన్ 12 వరకు తమ ఎంపికలను లాక్ చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే తుది సీటు కేటాయింపు జరుగుతుంది. అందువల్ల, అభ్యర్థులు అన్ని తేదీలను జాగ్రత్తగా గమనించి, సమయానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us