Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

JoSAA మాక్ కేటాయింపు 2025 ఫలితాలు డౌన్‌లోడ్ లింక్

JoSAA 2025 మాక్ అలాట్‌మెంట్ ఫలితాలు జూన్ 9న విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయండి.పూర్తి(JoSAA Mock Allotment 2025 Results Download Link) సమాచారం ఈ క్రింద చూడండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

JoSAA మాక్ కేటాయింపు 2025 ఫలితాలు డౌన్‌లోడ్ లింక్(JoSAA Mock Allotment 2025 Results Download Link):JoSAA 2025 ఇది భారతదేశంలోని IITs, NITs, IIITs ,ఇతర ప్రభుత్వ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్లలో సీట్ల కేటాయింపుని నిర్వహించే అధికార సంస్థ. ప్రతి సంవత్సరం JEE మెయిన్, JEE అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షల ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు జరుగుతుంది.మాక్ అలాట్‌మెంట్ అనేది తాత్కాలికంగా చేసే సీట్ల కేటాయింపు ప్రక్రియ. ఈ ఫలితాలు తాత్కాలికంగా అభ్యర్థుల ఎంపికల ఆధారంగా సీట్లను ఎలా కేటాయిస్తారో చూపిస్తాయి. దీన్ని చూస్తూ అభ్యర్థులు తమ ఎంపికలలో తప్పులుంటే సవరించుకోవచ్చు. ఇది ఫైనల్ కేటాయింపుకు ముందు ఒక అవకాశం మాత్రమే.మొదటి మాక్ అలాట్‌మెంట్ ఫలితాలు జూన్ 9, 2025న విడుదల అవుతాయి.అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in లో లాగిన్ అయి చూడవచ్చు.

JoSAA మాక్ కేటాయింపు 2025 ఫలితాలు డౌన్‌లోడ్ లింక్( అప్ డేట్ చేయబడుతుంది)

JoSAA 2025 మాక్ అలాట్‌మెంట్ ఫలితాలను ఎలా చూడాలి?(How to view JoSAA 2025 mock allotment results?)

  • ముందుగా అభ్యర్థులు josaa.nic.in అధికారిక వెబ్‌సైట్‌ ని సందర్శించండి.
  • ఆ తరువాత “Mock Allocation” లింక్ పై క్లిక్ చేయండి.
  • మీ JEE మెయిన్ లేదా JEE అడ్వాన్స్‌డ్ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ అందించి లాగిన్ అవ్వండి.
  • మాక్ అలాట్‌మెంట్ ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు.

JoSAA 2025 మాక్ అలాట్‌మెంట్ తర్వాత ఏమి చేయాలి? (What to do after JoSAA 2025 mock allotment?)

  • మాక్ అలాట్‌మెంట్ ఫలితాలు చూసిన తర్వాత, అభ్యర్థులు తమ ఎంపికలను పునరాలోచించి, అవసరమైతే మార్చుకోవచ్చు.
  • జూన్ 12, 2025 వరకు ఈ మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది.
  • ఎంపికల్ని లాక్ చేయడం అత్యంత ముఖ్యము. లాక్ చేయకపోతే, చివరి సేవ్ చేసిన ఎంపికలు లాక్ అవుతాయి.
  • తుది సీటు కేటాయింపు ప్రక్రియ తర్వాతే అభ్యర్థులకు ఫైనల్ allotment అవుతుంది.
  • ఫైనల్ కేటాయింపులో అభ్యర్థులు కేటాయించిన సీటును అంగీకరించాలి లేదా తిరస్కరించాలి.అంగీకరించినవారు కాలేజీకి రిపోర్ట్ చేయాలి.

JoSAA 2025 కౌన్సిలింగ్ ముఖ్యమైన సూచనలు (JoSAA 2025 Counselling Key Notes)

  • అర్హత ప్రమాణాలు, జాతీయత, JEE రిజల్ట్స్, మార్కులు, గుర్తింపు పత్రాలు సమయానికి డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.
  • ఫలితాలు, అలాట్‌మెంట్ వివరాలు కోసం తప్పకుండా josaa.nic.in ను మాత్రమే వాడండి.
  • మీ ఆసక్తులకు అనుగుణంగా, అర్హత కలిగిన కోర్సులు, కళాశాలలు మాత్రమే ఎంచుకోండి.
  • లాకింగ్ లేకపోతే చివరి సేవ్ చేసిన ఎంపికలు ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి.
  • ఫైనల్ అలాట్‌మెంట్ తరువాత సీటును అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు, ఆ తర్వాత రిపోర్టింగ్ చేయాలి.
  • ఏదైనా అనుమానాలు లేదా సమస్యలుంటే JoSAA హెల్ప్‌లైన్ లేదా అధికారిక కౌన్సెలింగ్ కేంద్రాలతో సంప్రదించండి.
  • కౌన్సెలింగ్ సమయంలో తప్పుదోవల మధ్య పడకుండా నిజమైన సమాచారం మాత్రమే అందించండి.
  • కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ని తనిఖీ చూస్తూ ఉండండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us