Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

KVS 1st Class Result 2023: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశ ఫలితాలు విడుదల, చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడిషన్ల ఫలితాలు 2023 (KVS 1st Class Result 2023) ఏప్రిల్ 20, 2023న రిలీజ్ అయ్యాయి. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలియజేశాం. ఫలితాలు తెలుసుకునేందుకు డైరక్ట్ లింక్ కూడా ఇక్కడ అందజేశాం. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల ఫలితాలు 2023 (KVS 1st Class Result 2023):కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశానికి సంబంధించిన మొదటి రౌండ్ లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. కేవీల్లో ఒకటో తరగతి (KVS 1st Class Result 2023) అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో చేపట్టారు. కేవీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు ఆ ఫలితాలను కేవీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఒకటో తరగతి ఆన్‌లైన్ అడ్మిషన్ల 2023-24 జాబితా గురువారం అంటే ఏప్రిల్ 20, 2023న అందుబాటులోకి వచ్చింది. ఆ జాబితాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పేర్లను పొందుపరచడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులను ఆ జాబితాను సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌kvsonlineadmission.kvs.gov.in‌లోకి వెళ్లి చూడవచ్చు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఈ దిగువున అందజేశాం.

KVS ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ 17 ఏప్రిల్ 2023న ముగిసింది. సంబంధిత ఫలితాలను ఏప్రిల్ 20, 2023 రాత్రి 7 గంటలకు విడుదల చేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి రాష్ట్రం, పాఠశాల పేరు నమోదు చేసి తమ పిల్లలకు అడ్మిషన్ దొరికిందో లేదో చెక్ చేసుకోవచ్చు.

కేవీఎస్ లాటరీ రౌండ్ ఫలితాలు 2023 ముఖ్యమైన వివరాలు (KVS Lottery Round 1 Result Important Details)

కేంద్రీయ విద్యాలయాల్లో 2023 ఒకటో తరగతి అడ్మిషన్ల ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున చూడండి

విద్యా సంస్థ పేరుకేంద్రీయ విద్యాలయ సంఘటన్
తరగతిఒకటో తరగతి
అడ్మిషన్ సెషన్2023-24
రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్17 ఏప్రిల్, 2023
ఫలితాల విడుదల20 ఏప్రిల్, 2023
అధికారిక వెబ్‌సైట్kvsonlineadmission.kvs.gov.in

కేంద్రీయ విద్యాలయ ఒకటో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేయాలి? (How to check the KVS Class 1 Admission lottery result 2023?)

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో KVS ఒకటో తరగతి అడ్మిషన్ ఫలితం 2023ని చెక్ చేయడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in‌ని సందర్శించాలి.
  • హోంపేజీలోని 'Announcements' సెక్షన్‌లోకి వెళ్లి 'KVS Class 1 Admission Result 2023' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రం, కేంద్రీయ విద్యాలయం పేరు ఇచ్చి 'Search'పై క్లిక్ చేయాలి.
  • తర్వాత అడ్మిషన్లు పొందింన PDF జాబితాలు కనిపిస్తాయి.
  • ఏ కేటగిరి ప్రకారం అప్లై చేసుకున్నారో దాని ప్రకారం లిస్ట్‌లు ఉంటాయి
  • ఆ కేటగిరి లిస్ట్‌ని ఓపెన్ చేసి అందులో మీ పిల్లల పేర్లు ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవచ్చు.
  • ఆ లిస్ట్‌ని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us